వాట్సప్‌లో ఇకపై ChatGPT, Copilot, ఏదైనా ఇతర మెటా AI కాని చాట్‌బాట్‌ను ఉపయోగించలేరు. వాటిని బ్యాన్ చేస్తున్నట్టుగా మెటా ప్రకటించింది.
వాట్సాప్‌లో థర్డ్-పార్టీ LLM చాట్‌బాట్‌లను మెటా నిషేధించింది
వాట్సాప్ యూజర్లకు కొత్త అప్డేట్ రానుంది. నిత్యం వాట్సప్‌లో ఏదో ఒక అప్డేట్ వస్తూనే ఉంది. ప్రపంచ వ్యాప్తంగా వాట్సప్‌కి ఉన్న క్రేజ్ అండ్ డిమాండ్ తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వందల కోట్ల యూజర్లకు ఓ అప్డేట్ వచ్చేసింది. ఇక ఈ అప్డేట్ గురించి ఇప్పుడు వార్తలు వైరల్ అవుతున్నాయి. వాట్సప్ తన సేవా నిబంధనలలో రాబోయే మార్పులను ప్రకటించింది. దీని ప్రకారం వినియోగదారులు మెటా AI కాని చాట్‌బాట్‌లను ఉపయోగించలేరు. ఇతర చాట్ బాట్‌లను ఉపయోగించుకుండా నిషేధాన్ని విధించనున్నారు. రాబోయే ఈ అప్డేట్ ప్రకారం మెసేజింగ్ యాప్ లోపల ఇకపై ఏ థర్డ్-పార్టీ చాట్‌బాట్‌ను అనుమతించరు. ఈ మార్పు జనవరి 15, 2026 నుండి అమల్లోకి వస్తుంది. అదే వాట్సాప్ బిజినెస్ యూజర్లు మెసేజింగ్ యాప్ లోపల ChatGPT, Copilot, ఏదైనా ఇతర మెటా AI కాని చాట్‌బాట్‌ను ఉపయోగించగల చివరి తేదీ అని తెలుస్తోంది.
దీంతో వాట్సప్ యూజర్లు ఇకపై చాట్ బాట్‌ల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాల్సి వస్తుంది. OpenAI గత నెలలో WhatsApp నుండి వైదొలగుతున్నట్లు ప్రకటించింది. అయితే Microsoft ఈ వారం ప్రారంభంలో WhatsAppలో Copilot అందుబాటులో ఉండదని ధృవీకరించింది.
WhatsAppలో కస్టమర్లకు సేవ చేయడానికి AI బాట్లను ఉపయోగిస్తున్న వ్యాపారాలకు ఒక చిన్న మినహాయింపు ఉంది. అది ఇప్పటికీ అనుమతించబడుతుంది.
WhatsAppలోని ChatGPT వినియోగదారులు వారి WhatsApp చాట్ చరిత్రను మైగ్రేట్ చేసుకోగలరు. అయితే Copilot వినియోగదారులు అలా చేయలేరు.
దీంతో వాట్సప్ యూజర్లు ఇకపై చాట్ బాట్‌ల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాల్సి వస్తుంది. OpenAI గత నెలలో WhatsApp నుండి వైదొలగుతున్నట్లు ప్రకటించింది. అయితే Microsoft ఈ వారం ప్రారంభంలో WhatsAppలో Copilot అందుబాటులో ఉండదని ధృవీకరించింది.
WhatsAppలో కస్టమర్లకు సేవ చేయడానికి AI బాట్లను ఉపయోగిస్తున్న వ్యాపారాలకు ఒక చిన్న మినహాయింపు ఉంది. అది ఇప్పటికీ అనుమతించబడుతుంది.WhatsAppలోని ChatGPT వినియోగదారులు వారి WhatsApp చాట్ చరిత్రను మైగ్రేట్ చేసుకోగలరు. అయితే Copilot వినియోగదారులు అలా చేయలేరు.
ప్రకటన
ప్రకటన
Cyberpunk 2077 Sells 35 Million Copies, CD Project Red Shares Update on Cyberpunk 2 Development
Honor Magic 8 Pro Launched Globally With Snapdragon 8 Elite Gen 5, 7,100mAh Battery: Price, Specifications