అమెజాన్ ఇండియా గ్రేట్ రిపబ్లిక్ డే సేల్‌లో భాగంగా ఫోన్స్, వాషింగ్ మెషిన్స్, స్మార్ట్ వాచ్‌లు, రిఫ్రిజిరేటర్లు, ల్యాప్ టాప్‌లు వంటి వాటిపై అదిరే ఆఫర్లను
అమెజాన్ ఇండియా గ్రేట్ రిపబ్లిక్ డే సేల్‌ను ప్రకటించింది, ఇది జనవరి 16, 2026న ప్రారంభం కానుంది.
అమెజాన్ ఇండియా గ్రేట్ రిపబ్లిక్ డే సేల్‌ను ప్రకటించింది. ఇది జనవరి 16, 2026న ప్రారంభం కానుంది. ప్రైమ్ సభ్యులకు అదనపు పొదుపులతో పాటు, కంపెనీ ముందుగానే ఎంపిక చేసిన డీల్‌లను వెల్లడించింది. ఈ సేల్ ఎలక్ట్రానిక్స్ , ఉపకరణాలపై 75% వరకు తగ్గింపుతో పాటు, SBI క్రెడిట్ కార్డ్ మరియు EMI లావాదేవీలపై 10% తక్షణ తగ్గింపును అందిస్తుంది. ఇక ఈ క్రమంలో ఆపిల్, సామ్ సంగ్, లావా, రెడ్ మీ, పోకో, రియల్ మీ, ఐకూ వంటి ఫోన్లపై అదిరే తగ్గింపుని ప్రకటించారు. ఇక వీటితో పాటుగా టీవీ, ఫ్రిడ్జ్‌లు ఇతర వస్తువులపైనా ఆఫర్లను అందుబాటులోకి తీసుకు వచ్చారు. ఆపిల్ ఐఫోన్ 15 (128 GB) బ్లూ వేరియంట్ రూ. 50,249కే వస్తుంది. ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ (256 జీబీ) కాస్మిక్ ఆరేంజ్ వేరియంట్ రూ. 1, 40, 000లకు రానుంది. ఐఫోన్ 17 ప్రో 256 జీబీ కాస్మిక్ ఆరేంజ్ రూ. 1, 25, 400కు ఆఫర్లో రానుంది. ఐఫోన్ ఎయిర్ 256 జీబీ బ్లూ వేరియంట్ మోడల్ రూ. 91, 249కి వస్తుంది. ఇక వన్ ప్లస్ 15 రూ. 68, 999 కాగా.. 15ఆర్ రూ. 44, 999.. నార్డ్ 5 మోడల్ రూ. 30, 999.. 13ఆర్ రూ. 37, 999.. వన్ ప్లస్ 13 రూ. 57, 999కే రానుంది.
సామ్ సంగ్ నుంచి గెలాక్సీ జెడ్ ఫోల్డ్6 మోడల్ రూ. 1, 04, 999కి వస్తుంది. గెలాక్సీ ఎ55 5జీ రూ. 23, 999కి, గెలాక్సీ ఎం17 5జీ రూ. 12, 999కి, గెలాక్సీ ఎం06 5జీ మోడల్ రూ. 9, 249కి రానుంది. ఐకూ 15 రూ. 65, 999కి, ఐకూ నియో 10 5జీ ఫోన్ రూ. 33, 999.. ఐకూ జెడ్ 10 ఆర్ 5జీ రూ. 18, 499కే వస్తుంది. రియల్ మీ నార్జో 80 ప్రో 5జీ రూ. 16, 999.. నార్జో 80 లైట్ 5జీ రూ. 11, 499కి రానుంది. రెడ్ మీ, పోకో ఫోన్లలో రెడీ ఏ4 5జీ రూ. 8, 299 కాగా.. రెడ్ మీ 13 5జీ రూ. 12, 499.. రెడ్ మీ నోట్ 14 5జీ ఫోన్ రూ. 16, 498 కాగా.. పోకో సి75 5జీ రూ. 8, 799 కే రానుంది. లావా బోల్డ్ ఎన్1 5జీ రూ. 7, 249 కాగా.. లావా స్ట్రామ్ ప్లే 5జీ ఫోన్ రూ. 9, 249కి వస్తుంది.
సామ్ సంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎస్10 లైట్ (6/128GB) రూ. 31,999 కాగా.. లెనోవా ఐడియా ట్యాబ్ 5జీ విత్ పెన్ (8/256GB రూ. 20,999కే వస్తుంది. షావోమీ ప్యాడ్ 7 (12/256GB) రూ. 25,999కి వస్తుండగా.. వన్ ప్లస్ ప్యాడ్ గో 2 (8/256GB) వేరియంట్ రూ. 29,999కి రానుంది. స్మార్ట్ వాచ్‌లలో సామ్ సంగ్ గెలాక్సీ వాచ్ 6 క్లాసిక్ (Black, 47mm) రూ. 14,999 కాగా.. నాయిస్ ఫిట్ ప్రో 6ఆర్ ధర రూ. 6,999.. అమెజాన్ ఫిన్ బిప్ 6 రూ. 7,499.. అమెజాన్ బ్యాలెన్స్ రూ. 12,749.. హువాయి వాచ్ ఫిట్ 4 ధర రూ. 12,999గా ప్రకటించారు.
వన్ ప్లస్ బడ్స్ 4 ధర రూ. 4,999, boAt Nirvana Ion ధర రూ. 1,399, boAt Nirvana Crown రూ. 2,499 కాగా.. సోనీ WH-1000XM6 ధర రూ. 37,990 గా ఉండనుంది. ఇక సౌండ్ బార్స్ విషయానికి వస్తే.. boAt Aavantebar 1600D ధర రూ. 5,099.. Sony S20R ధర రూ. 14,999, JBL Bar 1000 Pro ధర రూ. 69,999.. Zebronics Jukebar 9900 ధర రూ. 22,999.. Bose Ultra Soundbar: Rs. 79,990, LG S65TR: Rs. 20,990, Sonos Arc Ultra: Rs. 85,999, Marshall Heston 60: Rs. 69,999, Samsung B650: Rs. 16,990, Mivi Superbars Cinematic: Rs. 10,999, Govo Gosurround 990: Rs. 10,069, Sennheiser Ambeo Mini: Rs. 42,999 వంటివి ఆఫర్లలో రాబోతోన్నాయి. గేమింగ్ హ్యాండ్‌హెల్డ్‌లో ASUS ROG XBOX Ally (2025) (16/512GB ధర రూ. 66,990 రానుంది.
ces_story_below_text
ప్రకటన
ప్రకటన