పర్ఫార్మెన్స్‌కు సంబంధించి, ఈ ఫోన్ MediaTek Dimensity 7300 చిప్ సెట్ తో వచ్చినట్టు సమాచారం. డిస్ప్లే సెక్షన్‌లో 6.78-inch FHD+ OLED ప్యానల్ అలాగే 120Hz రిఫ్రెష్ రేట్ ఉండబోతోంది. ఇక బ్యాటరీ సామర్థ్యం 6500mAh, దానికి 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండనుంది. ఇక ఈ మొబైల్లో కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వస్తే లో 50MP మెయిన్ కెమెరా ఇవ్వనున్నట్టు లీకులు సూచిస్తున్నాయి.
ఇంటర్నెట్‌లో ఏ చిన్న లీక్ వచ్చినా టెక్ కమ్యూనిటీ దృష్టిని వెంటనే ఆకర్షించే బ్రాండ్ Realme, తన Narzo లైనప్‌తో మిడ్-రేంజ్ మార్కెట్లో ఏకంగా కొత్త బెంచ్‌మార్క్‌లను సెట్ చేస్తూ ముందుకు దూసుకుపోతోంది. ఇప్పుడు అదే స్పీడ్‌తో, మరింత అప్‌గ్రేడ్‌లతో Narzo 90ను సిద్ధం చేస్తోంది, దీంతో ఈసారి కూడా Realme ఏదో స్పెషల్ ప్లాన్ చేసిందనేది క్లియర్‌గా కనిపిస్తోంది. త్వరలో
Realme భారత మార్కెట్‌లో కొత్తగా Narzo 90 seriesను తీసుకురావడానికి సిద్ధమవుతోంది. గతంలో వచ్చిన Narzo 80 lineupలో నాలుగు మోడళ్లుండగా, ఈసారి వాటికి భిన్నంగా ఒక vanilla Narzo 90 మోడల్ కూడా జాబితాలో చేరుతోంది. ఈ ఫోన్ RMX5111 మోడల్ నంబర్‌తో కనబడిందని తాజా రిపోర్టులు చెబుతున్నాయి.
లీకైన లిస్టింగ్స్ ప్రకారం, Narzo 90 రెండు రంగుల్లో రాబోతోంది— కార్బన్ బ్లాక్ మరియు విక్టరీ గోల్డ్. ఇప్పటికే విక్టరీ గోల్డ్ వేరియంట్‌కు సంబంధించిన లీక్ ఇమేజ్ బయటపడింది. RAM మరియు స్టోరేజ్ ఆప్షన్ల విషయానికి వస్తే, 6GB/128GB, 8GB/128GB, 8GB/256GB, 12GB/256GB వంటి వేరియంట్లు కనిపించాయి. ఇందులో 6GB/128GB ఎంట్రీ–లెవల్ ఆప్షన్ కాగా, 12GB/256GB టాప్–ఎండ్ మోడల్‌గా నిలుస్తుంది.
పర్ఫార్మెన్స్‌కు సంబంధించి, ఈ ఫోన్ MediaTek Dimensity 7300 చిప్ సెట్ తో వచ్చినట్టు సమాచారం. డిస్ప్లే సెక్షన్‌లో 6.78-inch FHD+ OLED ప్యానల్ అలాగే 120Hz రిఫ్రెష్ రేట్ ఉండబోతోంది. ఇక బ్యాటరీ సామర్థ్యం 6500mAh, దానికి 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండనుంది. ఇక ఈ మొబైల్లో కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వస్తే లో 50MP మెయిన్ కెమెరా ఇవ్వనున్నట్టు లీకులు సూచిస్తున్నాయి.
Realme తమ అధికారిక లాంచింగ్ డేట్ను ఇంకా ప్రకటించలేదు. కానీ Narzo 80 సిరీస్ లాంచ్‌కు ఒక సంవత్సరం పూర్తయ్యేలోపే అంటే ఏప్రిల్‌కు ముందే Narzo 90 మార్కెట్లోకి వచ్చే అవకాశం చాలా బలంగా ఉంది.మొత్తం చూస్తే, Narzo 90 ఇప్పటివరకు బయటపడిన వివరాలన్నింటితో చూస్తే, మిడ్-రేంజ్ సెగ్మెంట్‌లో Realme మరోసారి పోటీని కొత్త స్థాయికి తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్టే కనిపిస్తోంది. ఒకసారి ఈ మొబైల్ లాంచ్ అయిన తర్వాత దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ అండ్ టెక్నికల్ స్పెసిఫికేషన్స్ తెలిసే అవకాశం ఉంటుంది.

ప్రకటన
ప్రకటన