అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన స్మార్ట్‌ఫోన్‌లయిన Apple, Samsung, OnePlus, Motorola లాంటి బ్రాండ్‌లపై ప్రత్యేక డింస్కౌంట్ ప్రకటించారు.
ప్రస్తుతం మన దేశంలో అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ 2024 సేల్ వినియోగదారులకు ఓ పండగ వాతావరణాన్ని అందిస్తోంది. ఈ సేల్‌లో గృహోపకరణాలు, ఫ్యాషన్ ఉత్పత్తుల నుండి వ్యక్తిగత గాడ్జెట్‌ల వరకు అనేక రకాల వస్తువులపై భారీ డిస్కౌంట్ లభిస్తున్నాయి. ఈ సమయంలో అత్యంత ప్రజాదరణ పొందిన స్మార్ట్‌ఫోన్‌లపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ కారణంగా Apple, Samsung, OnePlus, Motorola వంటి ప్రముఖ బ్రాండ్‌ల హ్యాండ్‌సెట్ ధరలపై ప్రత్యేక ఆఫర్‌లను ప్రకటించి కొనుగోలుదారులను మరింత ఉత్సాహపరుస్తున్నారు.
ప్రత్యేకించి.. క్రెడిట్ కార్డ్‌లు లేదా EMI లావాదేవీలను జరిపే SBI వినియోగదారులు 10 శాతం డిస్కౌంట్ లభిస్తోంది. అలాగే, Amazon Pay UPIని ఉపయోగించే కొనుగోలుదారులు కూడా క్యాష్‌బ్యాక్ ఆఫర్‌లను సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది. ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌లను కొనుకోలు చేయాలనుకునేవారికి ఈ సేల్ మంచి అవకాశం అని చెప్పొచ్చు. iPhone 13 256GB వెర్షన్‌ను సాధారణ ఎంఆర్‌పీ ధర రూ. 79,900 ఉండగా ఈ అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్‌లో కేవలం రూ. 47,900కు సొంతం చేసుకోవచ్చు. అలాగే, హానర్ 200 5G 12 GB ర్యామ్ విత్ 512 GB స్టోరేజీ సామర్థ్యం ఉన్న వేరియంట్ లాంచింగ్ ధర రూ.39,999గా ఉండగా.. ఈ డిస్కౌంట్ సేల్‌లో కేవలం రూ.29,999లకే కొనుగోలు చేయవచ్చు. రియల్‌మీ జీటీ 6టీ ఫోన్ 8GB ర్యామ్ విత్ 128 GB స్టోరేజీ వేరియంట్ ఎంఆర్‌పీ ధర రూ.30,999గా ఉంటే, డిస్కౌంట్లతో కలిపి దీనిని రూ.25,999లకు సొంతం చేసుకోవచ్చు. రియల్ మీ నార్జో S61 ఫోన్ 6GB ర్యామ్ విత్ 128 GB స్టోరేజీ సామర్థ్యం గల వేరియంట్ ఫోన్ రూ.8,499లకు లాంచ్ చేస్తే దీనిని కేవలం రూ.6,999లకు కొనుగోలు చేయవచ్చు.
| Product Name | Launch Price | Effective Sale Price |
|---|---|---|
| Tecno Phantom V Fold | Rs. 88,888 | Rs. 53,999 |
| iPhone 13 | Rs. 79,900 | Rs. 47,900 |
| Motorola Razr 40 Ultra | Rs. 89,999 | Rs. 45,999 |
| OnePlus 12R | Rs. 42,999 | Rs. 39,999 |
| iQoo Neo 9 Pro 5G | Rs. 39,999 | Rs. 31,999 |
| Honor 200 | Rs. 39,999 | Rs. 29,999 |
| OnePlus Nord 4 5G | Rs. 29,999 | Rs. 27,999 |
| Realme GT 6T 5G | Rs. 30,999 | Rs. 25,999 |
| Samsung Galaxy S21 FE 2023 | Rs. 49,999 | Rs. 24,999 |
| OnePlus Nord CE 4 | Rs. 24,999 | Rs. 21,999 |
| OnePlus Nord CE 4 Lite | Rs. 19,999 | Rs. 16,999 |
| iQoo Z9 5G | Rs. 19,999 | Rs. 16,999 |
| Lava Blaze X | Rs. 16,999 | Rs. 13,249 |
| iQoo Z9 Lite 5G | Rs. 10,499 | Rs. 9,999 |
| Realme Narzo N61 | Rs. 8,499 | Rs. 6,999 |
ప్రకటన
ప్రకటన
ISS Astronauts Celebrate Christmas in Orbit, Send Messages to Earth
Arctic Report Card Flags Fast Warming, Record Heat and New Risks
Battery Breakthrough Uses New Carbon Material to Boost Stability and Charging Speeds
Ek Deewane Ki Deewaniyat Is Streaming Now: Know Where to Watch the Romance Drama Online