అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2025లో స్మార్ట్ టీవీలపై అద్భుతమైన ఎర్లీ డీల్స్ అందుబాటులో ఉన్నాయి

ముఖ్యంగా స్మార్ట్ టీవీలపై లభించే టాప్ ఆఫర్లను మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. డిస్కౌంట్ ధరలకు తోడు, ఎస్‌బిఐ డెబిట్ మరియు క్రెడిట్ కార్డ్ హోల్డర్లకు 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది.

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2025లో స్మార్ట్ టీవీలపై అద్భుతమైన ఎర్లీ డీల్స్ అందుబాటులో ఉన్నాయి

అమెజాన్ సేల్ 2025: స్మార్ట్ టీవీలపై డీల్స్ మరియు డిస్కౌంట్లలో కార్డ్ ఆఫర్లు కూడా ఉంటాయి

ముఖ్యాంశాలు
  • TCL, Sony, Samsung, Xiaomi వంటి ప్రముఖ బ్రాండ్లపై 70% వరకు డిస్కౌంట్లు
  • ఎస్‌బిఐ డెబిట్, క్రెడిట్ కార్డులకు అదనంగా 10% ఇన్‌స్టంట్ డిస్కౌంట్
  • ఎక్స్చేంజ్ ఆఫర్లు, కూపన్లతో మరింత సేవింగ్స్ పొందే అవకాశం
ప్రకటన

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2025 ఈ నెల సెప్టెంబర్ 23 నుండి ప్రారంభం కానుంది. ఈ సేల్ ఈవెంట్ అమెజాన్ నిర్వహించే సంవత్సరంలోని అతిపెద్ద ఆఫర్‌లలో ఒకటి. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ఇయర్‌ఫోన్లు, స్మార్ట్‌వాచ్‌లు, స్మార్ట్ టీవీలు, స్పీకర్లు వంటి పలు ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్‌లు అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా, కొత్త అమెజాన్ ఎకో డివైజ్ కొనుగోలు చేయాలనుకునేవారికి సేల్ ప్రారంభం కాకముందే ఆకర్షణీయమైన డీల్స్ అందుబాటులో ఉన్నాయి. అమెజాన్ ప్రముఖ బ్రాండ్ల నుండి వచ్చే బెస్ట్ ఎలక్ట్రానిక్ ఆఫర్లను ఇప్పటికే వెల్లడించింది.

ముఖ్యంగా స్మార్ట్ టీవీలపై లభించే టాప్ ఆఫర్లను మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. డిస్కౌంట్ ధరలకు తోడు, ఎస్‌బిఐ డెబిట్ మరియు క్రెడిట్ కార్డ్ హోల్డర్లకు 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. EMI ట్రాన్సాక్షన్‌లు చేసినప్పుడు అదనపు ప్రయోజనాలు కూడా పొందవచ్చు. ఎక్స్చేంజ్ ఆఫర్లు లేదా కూపన్లను ఉపయోగించడం ద్వారా కస్టమర్లు తమ మొత్తం ఖర్చును మరింత తగ్గించుకోవచ్చు.

ఇప్పటికే మేము iQOO, Poco, Realme, OnePlus వంటి ప్రముఖ బ్రాండ్ల స్మార్ట్‌ఫోన్‌లపై లభించే బెస్ట్ డీల్స్, అలాగే గేమింగ్ కన్సోల్స్ మరియు యాక్సెసరీస్‌పై ఉన్న అగ్రగామి ఆఫర్లను మీకు తెలియజేశాము. ఇప్పుడు, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2025 ప్రారంభానికి ముందే మీరు పొందగలిగే స్మార్ట్ టీవీలపై టాప్ ఎర్లీ డీల్స్‌ను మీ ముందుకు తీసుకొస్తున్నాం.

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2025లో స్మార్ట్ టీవీలపై అద్భుతమైన ఎర్లీ డీల్స్ అందుబాటులో ఉన్నాయి. TCL 75-అంగుళాల 4K అల్ట్రా హెచ్‌డీ స్మార్ట్ QLED గూగుల్ టీవీ MRP రూ. 2,58,900 ఉండగా, ఈ సేల్‌లో కేవలం రూ. 61,999కే లభిస్తుంది. అలాగే TCL 75-అంగుళాల మెటాలిక్ బెజెల్-లెస్ సిరీస్ 4K అల్ట్రా హెచ్‌డీ స్మార్ట్ LED గూగుల్ టీవీ ధర రూ. 2,54,900 నుంచి రూ. 61,990కి తగ్గింది. సోనీ బ్రావియా 2 4K అల్ట్రా హెచ్‌డీ స్మార్ట్ LED గూగుల్ టీవీ MRP రూ. 99,990 ఉండగా, సేల్ ధర రూ. 54,990 మాత్రమే. సామ్‌సంగ్ 55-అంగుళాల D సిరీస్ బ్రైటర్ క్రిస్టల్ 4K వివిడ్ ప్రో అల్ట్రా హెచ్‌డీ స్మార్ట్ LED టీవీ ధర రూ. 68,990 నుంచి రూ. 39,990కు తగ్గింది. Vu 55-అంగుళాల GloQLED సిరీస్ 4K QLED స్మార్ట్ గూగుల్ టీవీ MRP రూ. 50,000 ఉండగా, సేల్‌లో రూ. 33,490కే దొరుకుతుంది. ఇక షావోమీ X సిరీస్ 4K LED స్మార్ట్ గూగుల్ టీవీ ధర రూ. 49,999 నుంచి రూ. 26,999కి తగ్గింది. టీవీలు కొందాము అనుకునే వారికి ఆమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ అనేది ఒక మంచి ఛాయిస్ గా చెప్పవచ్చు. వివిధ ఆఫర్లు, డిస్కౌంట్లతో మీకు నచ్చిన టీవీనీ మీ సొంతం చేసుకోవచ్చు.

సంబంధిత వార్తలు

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. సాఫ్ట్‌వేర్ విషయానికి వస్తే, ఈ RMX5107 మోడల్ Realme UI 7.0పై రన్ అవుతున్నట్లు తెలుస్తోంది.
  2. ఈ రెండు Music Studio స్పీకర్లలో బ్లూటూత్, వై-ఫై సపోర్ట్ ఉంది.
  3. ఈ డివైసుల కోసం అంతర్గతంగా టెస్ట్ బిల్డ్స్ కనిపించడం అనేది నిజంగా మంచి సంకేతమే.
  4. అతి తక్కువ ధరకే Tecno Spark Go 3 / Pop 20 4G.. ఫీచర్స్ ఇవే
  5. గెలాక్సీ ఎ26 సిరీస్ ధరను ప్రకటించడంలో సస్పెన్స్ మెయింటైన్ చేస్తున్న సామ్ సంగ్?
  6. ఐఫోన్ లవర్స్‌కి అప్డేట్.. ఎయిర్ 2 ఎప్పుడు రాబోతోందంటే?
  7. ఈ బ్యాటరీ వివరాలు అధికారిక ధృవీకరణ ద్వారా వెలుగులోకి వచ్చాయి.
  8. ఇలాంటి కూలింగ్ సిస్టమ్ ఇప్పటికే Oppo K13 Turbo Proలో ఉండటం విశేషం.
  9. డిజైన్ పరంగా చూస్తే, OnePlus Turbo ఫోన్ ప్లాస్టిక్ బాడీతో రావచ్చని సమాచారం.
  10. మోటరోలా సిగ్నేచర్ సిరీస్.. ఈ విశేషాలు మీకు తెలుసా
© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »