అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ వచ్చేసింది. స్మార్ట్‌ఫోన్‌లు, ట్యాబ్‌లు, ల్యాప్‌టాప్‌లతోపాటు గాడ్జెట్‌ల నుండి ఎయిర్ కండిషనర్లు, వాషింగ్ మెషీన్‌లు, రిఫ్రిజిరేటర్‌లు వంటి గృహోపకరణాల వరకు భారీ డిస్కౌంట్‌తో లభిస్తున్నాయి.
అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ వచ్చేసింది. స్మార్ట్‌ఫోన్‌లు, ట్యాబ్‌లు, ల్యాప్‌టాప్‌లతోపాటు గాడ్జెట్‌ల నుండి ఎయిర్ కండిషనర్లు, వాషింగ్ మెషీన్‌లు, రిఫ్రిజిరేటర్‌లు వంటి గృహోపకరణాల వరకు భారీ డిస్కౌంట్‌తో లభిస్తున్నాయి. ఈ సేల్ ఆగస్ట్ 11 వరకు కొనసాగుతుంది. ఈ సేల్ మీరు కొనుగోలు చేయాలనుకుంటున్న ఉత్పత్తులను ఎంపిక చేసుకుని, వాటిని తక్కువ ధరలకు పొందేందుకు తగినంత సమయం ఇస్తుంది. మరీ ముఖ్యంగా ఎయిర్ కండీషనర్‌లపై ఈ సేల్‌లో ఇస్తున్న ఆఫర్‌లను చూస్తే ఎగిరిగంతేస్తారు. మన దేశంలోని ప్రముఖ బ్రాండ్‌లైన డైకిన్, క్యారియర్, వోల్టాస్ లాంటి కంపెనీల ఎయిర్ కండీషనర్‌లపై ఉన్న సరైన డీల్‌లపై ఓ లుక్కేద్దాం రండి!
తక్కువ ధరలకు ఇంటికి అవసరమైన వస్తువులను కొనుగోలు చేయాలనుకునేవారికి అమెజాన్ సేల్ సమయం నిజంగా ఓ పండగలాంటిదే. ఇక్కడ కొనుగోలుదారులు సేల్‌లో భారీ డిస్కౌంట్లను మాత్రమే కాకుండా బ్యాంక్ ఆఫర్లను కూడా ఉపయోగించుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా EMI లావాదేవీలను ఎంచుకునే వారు లేదా SBI క్రెడిట్ కార్డ్‌ల ద్వారా చెల్లింపులు చేసేవారు 10 శాతం వరకూ డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఇదే కాకుండా, ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ రూ. 4,500 వరకు ఎక్స్‌ఛేంజ్ బోనస్‌ను కూడా అందిస్తోంది. ఈ తరహా ఎక్స్‌ఛేంజ్ డీల్‌లు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఎందుకంటే మీరు కొనుగోలు చేయాలనుకుంటున్న ప్రొడక్ట్‌పై తగ్గింపును పొందడంలో మీకు సహాయపడటమే కాకుండా, ఇంట్లో దుమ్ముపట్టిన పాత.. పని చేయని ఉపకరణాలను బయటకు పంపించి ఈ-వ్యర్థాలను తగ్గించడానికి సహాయపడుతుందన్న మాట.
ఏకంగా 48 శాతం తగ్గింపు..
అలాగే, మీరు చాలా రోజులుగా ఇంటికి ఎయిర్ కండీషనర్‌ను తీసుకోవాలనుకుంటున్నారా? అయితే, ఈ అద్భుతమైన సమయాన్ని అస్సలు మిస్సవ్వొద్దు. క్యారియర్ 1.5 Ton 3 Star AI Flexicool Inverter Split ACపై కళ్లు చెదిరే డీల్‌ను పొందవచ్చు. ఈ గృహోపకరణం సాధారణ ధర రూ. 67,790. అయితే ఈ అమెజాన్ సేల్ సమయంలో 48 శాతం తగ్గింపును అంటే రూ. 34,990కు సొంత చేసుకోవచ్చు. దీంతోపాటు ఇతర పెద్ద పెద్ద కంపెనీల ఎయిర్ కండీషనర్లపై కూడా ఇలాంటి డిస్కౌంట్ ఆఫర్‌లను పొందవచ్చు. ఈ అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ సందర్భంగా ఎయిర్ కండీషనర్‌లపై కొన్ని అద్భుతమైన డీల్‌ల జాబితాను మీకోసం అందిస్తున్నాం.
ఏసీ డిస్కౌంట్ జాబితా ఇదే..
| Product | MRP | Deal Price |
|---|---|---|
| Carrier 1.5 Ton 3 Star AI Flexicool Inverter Split AC | Rs. 67,790 | Rs. 34,990 |
| Daikin 1.5 Ton 5 Star Inverter Split AC | Rs. 67,200 | Rs. 45,490 |
| Hitachi 1.5 Ton Class 3 Star ice Clean Inverter Split AC | Rs. 63,100 | Rs. 37,490 |
| Godrej 2 Ton 3 Star 5-In-1 Convertible Inverter Split AC | Rs. 60,990 | Rs. 40,990 |
| Panasonic 1 Ton 3 Star Wi-Fi Inverter Smart Split AC | Rs. 48,100 | Rs. 32,990 |
| Voltas 1.5 ton 5 Star Inverter Split AC | Rs. 75,990 | Rs. 40,990 |
ces_story_below_text
ప్రకటన
ప్రకటన
Is Space Sticky? New Study Challenges Standard Dark Energy Theory
Sirai OTT Release: When, Where to Watch the Tamil Courtroom Drama Online
Wheel of Fortune India OTT Release: When, Where to Watch Akshay Kumar-Hosted Global Game Show