అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్‌లో మీ డబ్బును ఆదా చేసుకోవాలనుకుంటే మాత్రం అదనపు తగ్గింపు కోసం అర్హత కలిగిన క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించి కొనుగోలును పూర్తి చేయాలని మర్చిపోవద్దు
Photo Credit: Lenovo
Lenovo LOQ గేమింగ్ ల్యాప్‌టాప్‌లు ప్రస్తుతం అమెజాన్ సేల్ సమయంలో తగ్గింపును పొందుతున్నాయి
అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2025 ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌పై ఈ సంవత్సరం మొదటి సేల్ ఈవెంట్. జనవరి 19న సేల్ ముగిసేలోపు వినియోగదారు ఎలక్ట్రానిక్స్ పరికరాలు, స్మార్ట్ హోమ్ పరికరాలు, కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్‌లపై అనేక ఆఫర్‌లను పొందవచ్చు. కొనసాగుతున్న గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ సమయంలో రూ. లక్ష కంటే ఎక్కువ ధర కలిగిన గేమింగ్ ల్యాప్‌టాప్‌లను తగ్గింపు ధరలకు సొంతం చేసుకోవచ్చు. మీరు నిజంగా మీ డబ్బును ఆదా చేసుకోవాలనుకుంటే మాత్రం అదనపు తగ్గింపు కోసం అర్హత కలిగిన క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించి కొనుగోలును పూర్తి చేయాలని మర్చిపోవద్దు.
ఈ అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే 2025 సేల్ సమయంలో మీరు గేమింగ్ ల్యాప్‌టాప్‌లను డిస్కౌంట్ ధరలకు కొనుగోలు చేయవచ్చు. అంతేకాదు, మీరు SBI క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగిస్తే మాత్రం, అదనంగా 10 శాతం తగ్గింపు పొందొచ్చు. ఇది మీ కొనుగోలు ఖర్చును అదా చేయడంలో సహాయపడుతుంది. మరోవైపు, మీ వద్ద ఉన్న వర్కింగ్‌లో ఉన్న మీ ల్యాప్‌టాప్‌ను మార్పిడి చేసుకుంటే, మీరు ట్రేడింగ్ చేస్తున్న మోడల్ ఆధారంగా మొత్తం ధరను కూడా తగ్గించుకునేందుకు అమెజాన్ అవకాశం కల్పిస్తోంది.
అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే 2025 సేల్ సందర్భంగా మీరు ప్రస్తుతం రూ. లక్ష కంటే తక్కువ ధర ఉన్న గేమింగ్ ల్యాప్‌టాప్‌లను తక్కువ ధరలకు కొనుగోలు చేయవచ్చు. ఈ జాబితాలో Acer, HP, MSI, Lenovo, Dell, Asus వంటి బ్రాండ్‌లు కూడా ఉన్నాయి. ఈ ల్యాప్‌టాప్‌లు ఇటీవలి Intel, AMD CPUలతో అమర్చబడి Windows 11 అవుట్-ఆఫ్-ది-బాక్స్‌లో రన్ అవుతున్నాయి.
ప్రకటన
ప్రకటన
HMD Fusion 2 Key Features, Specifications Leaked Online: Snapdragon 6s Gen 4, New Smart Outfits, and More
Google Says Its Willow Chip Hit Major Quantum Computing Milestone, Solves Algorithm 13,000X Faster
Garmin Venu X1 With 2-Inch AMOLED Display, Up to Eight Days of Battery Life Launched in India