Amazon ప్రస్తుతం Samsung, LG, TCL, Sony, Toshiba, Hisense లాంటి మరెన్నో ప్రముఖ బ్రాండ్‌ల స్మార్ట్‌టీవీలపై 65శాతం వరకు డిస్కౌంట్ ఆఫర్‌లను అందిస్తోంది
Photo Credit: Amazon
Customers can purchase a new Smart TV for as low as Rs 8,999 during the Amazon sale
వివిధ రకాల ఉత్పత్తులపై Amazon గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2024లో ఆకర్షణీయమైన ఆఫర్‌లు, డిస్కౌంట్‌లను అందిస్తోంది. రాబోయే పండుగకు ఇంటికి కావాల్సిన ఉపకరణాలను కొనుగోలు చేయడానికి ఇదే సరైన సమయం. Amazon ప్రస్తుతం Samsung, LG, TCL, Sony, Toshiba, Hisense లాంటి మరెన్నో ప్రముఖ బ్రాండ్‌ల స్మార్ట్‌టీవీలపై 65శాతం వరకు డిస్కౌంట్ ఆఫర్‌లను అందిస్తోంది.
ఇవి తెలుసుకోవాలి..
ముందుగా బ్యాంక్ ఆఫర్‌లు, డిస్కౌంట్‌లకు సంబంధించిన కొన్ని విషయాలను తెలుసుకోవాలి. SBI డెబిట్, క్రెడిట్‌కార్ట్‌లపై రూ. 29,750 కొనుగోలుపై 10 శాతం తగ్గింపును పొందవచ్చు. ఈ సేల్‌లో AmazonPay ICICI బ్యాంక్ క్రెడిట్‌కార్ట్ ద్వారా 5 శాతం వరకు క్యాష్‌బ్యాక్‌ను కూడా పొందవచ్చు. ఇవేకాకుండా, రెండు కంపెనీల నుండి కొత్త స్మార్ట్‌ఫోన్‌ల కొనుగోలుపై రూ. 10,000 విలువైన రివార్డులను పొందొచ్చు.
ces_story_below_text
ప్రకటన
ప్రకటన
Oppo Reno 15 Series 5G, Oppo Pad 5, and Oppo Enco Buds 3 Pro+ Sale in India Begins Today: Price, Offers