Iqoo

Iqoo - ख़बरें

  • ఈవెంట్ ప్రధాన ఆకర్షణ iQOO 15 స్మార్ట్‌ఫోన్‌గా నిలవనుంది
    iQOO 15, Pad 5e, Watch GT 2, మరియు TWS 5 ఉత్పత్తులు అక్టోబర్ 20న చైనాలో లాంచ్ కానున్నాయి. Vivoకి చెందిన iQOO ఈ లాంచ్ ఈవెంట్‌లో తన కొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ iQOO 15తో పాటు మరో మూడు ఉత్పత్తులను కూడా పరిచయం చేయనుంది. కంపెనీ ఇప్పటికే వీటి కోసం ప్రీ-ఆర్డర్‌లను స్వీకరించడం ప్రారంభించింది.
  • రెండు ఫోన్లూ ఆండ్రాయిడ్16 బేస్డ్ OriginOS 6 యూజర్ ఇంటర్‌ఫేస్‌తో రాబోతున్నాయి
    Vivo సబ్-బ్రాండ్ అయిన iQOO తన కొత్త స్మార్ట్‌ఫోన్ iQOO Neo 11 సిరీస్ విడుదలకు సన్నాహాలు చేస్తోంది. ఈ ఫోన్ తొలుత చైనాలో విడుదలై, తరువాత గ్లోబల్ మార్కెట్లలోకి రావచ్చని సమాచారం.
  • iQOO Z10R మోడల్ ధర రూ. 19,498 నుంచి రూ. 17,499 కి పొందవచ్చు
    సేల్ ప్రారంభానికి ముందు, వివో సబ్-బ్రాండ్ iQOO తన స్మార్ట్‌ఫోన్‌లపై ఆఫర్లను అధికారికంగా ప్రకటించింది. ఇందులో బ్రాండ్ ఫ్లాగ్‌షిప్ iQOO 13 కూడా ఉంది.
  • iQOO 15 హ్యాండ్‌సెట్ ఫోటోలు లీక్, వేర్వేరు కలర్స్‌లో సరికొత్త లుక్‌లో హ్యాండ్‌సెట్
    వినియోగదారులను iQOO 15 ఫోన్ మరింత ఊరిస్తుతుంది. ఈ ఫోన్‌కు సంబంధించిన సమాచారం లీకుల రూపంలో బయటకొస్తుంది. తాజాగా ఈ ఫోన్ ఫోటోలు లీక్ అయ్యాయి. కాగా ఫోన్ వచ్చే నెల లాంఛ్ అయ్యే అవకాశం ఉంది.
  • iQOO 15 మొబైల్ లాంఛింగ్‌పై వార్తలు, అదిరిపోయే ఫీచర్లతో వస్తోన్న స్మార్ట్ ఫోన్, అక్టోబర్‌లో మార్కెట్‌లోకి వచ్చే ఛాన్స్
    iQOO 15 స్మార్ట్ ఫోన్ లాంఛింగ్‌పై ఆసక్తికరమైన వార్త బయటకొచ్చింది. ఈ ఫోన్ అక్టోబర్‌ నెలలో మార్కెట్‌లోకి రానుంది. ఈ హ్యాండ్‌సెట్‌లో అధునాతమైన ఫీచర్లు ఉన్నాయి. నాణ్యమైన డిస్‌ప్లే, గేమింగ్ చిప్, 7,000 mAh బ్యాటరీతో ఈ మొబైల్ ఉండనుంది.
  • ఈ ఆఫర్లు బ్యాంక్ ఆఫర్లు, కూపన్‌లతో లభ్యమవుతూ నో కాస్ట్ EMI ఫైనాన్స్ ఎంపికలు అందుబాటులో
    ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ iQOO, అమెజాన్ ప్రైమ్ డే 2025 సేల్‌కు సందర్భంగా తమ పలు మోడళ్లపై మంచి ఆఫర్లను ప్రకటించింది. ఈ డిస్కౌంట్లు జూలై 12 నుండి జూలై 14 వరకు జరిగే ప్రైమ్ డే సేల్ సమయంలో కస్టమర్లకు లభిస్తాయి. ఈ సందర్భంగా, కంపెనీ తాజా ఫ్లాగ్‌షిప్ మోడల్ అయిన iQOO 13కి చెందిన కొత్త ఏస్ గ్రీన్ కలర్ వేరియంట్ తొలిసారిగా భారత మార్కెట్లోకి లాంచ్ అవ్వనుంది.
  • ఇంత తక్కువ ధరలో ఇన్ని అత్యాధునిక ఫీచర్లో ఉన్న మొబైల్ ఇదే అని చెప్పవచ్చు
    Off page excerpt: ఇటీవలే ఇండియన్ మార్కెట్‌కి లాంచ్ అయిన ఈ ఫోన్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాం. ఏ ఫోన్ అయినా ప్రాసెసర్ బలంగా ఉండాలి...ఈ ఫోన్‌లో MediaTek Dimensity 6300 చిప్ ఉంది. సాధారణ యూజర్‌కు కావలసిన పనులు అన్నీ స్మూత్‌గా చేయొచ్చు. అంతేకాదు, Android 15 బేస్డ్ ఫన్ టచ్ OS 15తో వస్తోంది. మూడు సంవత్సరాల పాటు సెక్యూరిటీ అప్‌డేట్స్ కూడా ఇస్తారట, ఇది చాలా ప్లస్ పాయింట్ అని చెప్పాలి.
  • రెండు డిఫరెంట్ కలర్ వేరియంట్స్ లో వస్తున్న iQOO నియో 10
    ఈ బ్రాండ్ నుండి వస్తున్న ఫోన్స్ కు కస్టమర్లు బాగా అట్రాక్ట్ అవుతున్నారు. మిడ్ రేంజ్ నుండి హై రేంజ్ వరకు మొబైల్స్ అందుబాటులో ఉంటున్నాయి. తాజాగా iQOO బ్రాండ్ నుండి వచ్చిన కొత్త మొబైల్ ఫోన్ iQOO నియో 10 మే 28న ఇండియాలో లాంచ్ అయింది. అయితే ఈ ఫోన్ ప్రి బుక్ చేసుకున్న యూజర్స్ కి త్వరలో అందుబాటులోకి రానుంది. ఈ ఫోన్లో అందించిన ఫీచర్స్ స్పెషల్ ఎట్రాక్షన్ గా ఉన్నాయి. ఈ మొబైల్ ఫోన్ 7000mAh బ్యాటరీ, 120w వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది.
  • గేమింగ్ ప్రియులకు ప్రత్యేక ఫీచర్‌తో ఐకూ నియో 10 విడుదల
    ఐకూ నియో 10 తాజాగా భారత్‌లో లాంచ్‌ అయింది. ఈ గ్యాడ్జెట్‌లో గేమింగ్ ప్రియుల కోసం 7000mm sq వ్యాపర్‌ ఛాంబర్‌ థర్మల్‌ మేనేజ్‌మెంట్‌ను తీసుకొచ్చారు. ఇది అత్యాధునిక ప్రాసెసర్, పెద్ద బ్యాటరీని కలిగి ఉంది. వెనుక వైపు 50MP డ్యుయల్ కెమెరా సెటప్‌తో వస్తోంది.
  • ఐకూ నియో 10 ప్రో+ త్వరలో విడుదల.. ఆకర్షిస్తున్న ఫీచర్లు
    ఐకూ త్వరలో నియో 10 ప్రో+ పేరుతో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయనుంది. ఇది అత్యాధునిక ప్రాసెసర్, పెద్ద బ్యాటరీని కలిగి ఉంది. వెనుక వైపు 50 మెగాపిక్సెల్ డ్యుయల్ కెమెరా సెటప్‌తో వస్తోంది
  • చైనాలో లాంఛ్ అయిన iQOO Z10 ట‌ర్బో, iQOO Z10 ట‌ర్బో ప్రో.. స్పెసిఫికేష‌న్స్ ఇవే
    తాజాగా, iQOO Z10 ట‌ర్బో, iQOO Z10 ట‌ర్బో ప్రో లు చైనాలో విడుద‌ల అయ్యాయి. ఈ రెండు మోడ‌ల్స్ కూడా 50- మెగాపిక్సెల్ వెనుక కెమెరా, 16- మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో రూపొందించ‌బ‌డ్డాయి. అలాగే, వీటికి స్పెష‌ల్ క్యూ1 గేమింగ్ చిప్‌, 144 హెచ్‌జెడ్ వ‌ర‌కూ డిస్‌ప్లేను అందించారు. సాధారణంగా, iQOO Z10 ట‌ర్బో సిరీస్ మోడ‌ల్‌ల‌లో అందించే మీడియాటెక్ డైమెన్సిటీ 8400 ప్రాసెస‌ర్‌ను అమ‌ర్చారు. అయితే, ట‌ర్బో ప్రో వేరియంట్‌లో మాత్రం స్నాప్‌డ్రాగ‌న్ 8ఎస్ జెన్ 4 ప్రాసెస‌ర్‌ను అందించారు. ఈ రెండూ ఆండ్రాయిడ్ 15తో OriginOS స్కిన్‌తో రూపొందిచ‌బ‌డ్డాయి. ఇది డ‌స్ట్‌, స్ల్పాష్ నియంత్ర‌ణ‌కు ఐపీ65 రేటింగ్‌తో వ‌స్తున్నాయి
  • కీల‌క ఫీచ‌ర్స్‌తోపాటు Vivo Y300 GT లాంఛ్ తేదీని వెల్ల‌డించిన కంపెనీ
    చైనాలో గ‌త సంవ‌త్స‌రం సెప్టెంబ‌ర్‌, డిసెంబ‌ర్ వ‌రుస నెల‌ల్లో Vivo Y300, Vivo Y300 ప్రో కంపెనీ లాంఛ్ చేసిన విష‌యం తెలిసిందే. ఇటీవ‌లే Vivo Y300 ప్రో+, Vivo Y300t మోడ‌ల్స్‌ను కూడా కంపెనీ ప‌రిచ‌యం చేసింది. ఇప్పుడు తాజాగా, Vivo Y300 GT పేరుతో కొంత మోడ‌ల్‌ను లాంఛ్ చేసేందుకు సిద్ధ‌మైంది. రాబోయే మొబైల్ లాంఛ్ తేదీతోపాటు కీల‌క‌మైన ఫీచ‌ర్స్‌ను కూడా కంపెనీ వెల్ల‌డించింది. ఆ వివ‌రాల‌ను బ‌ట్టీ.. రాబోయే వేరియంట్ iQOO Z10 ట‌ర్బో రీబ్రాండెడ్ వెర్ష‌న్ అయ్యే అవ‌కాశాలు ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఈ మోడ‌ల్‌ ఇటీవ‌లే ప్రో వెరియంట్‌తోపాటు లాంఛ్ అయ్యింది
  • ఏప్రిల్ 11న భార‌త్‌లో iQOO Z10తో పాటు iQOO Z10X లాంఛ్‌.. డిజైన్‌తోపాటు కీల‌క ఫీచ‌ర్స్ బ‌హిర్గ‌తం
    మ‌న దేశంలో బేస్ iQOO Z10 వేరియంట్‌తో పాటు iQOO Z10X లాంఛ్ కానుంది. iQOO Z9X 5G కొన‌సాగింపుగా వ‌స్తోన్న దీని డిజైన్, ప్రాసెస‌ర్‌, బ్యాటరీ సామ‌ర్థ్యం వంటి కొన్ని ముఖ్యమైన ఫీచ‌ర్స్‌ను కంపెనీ వెల్ల‌డించింది. టీజర్‌లో డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌తో నీలిరంగు రంగులో హ్యాండ్‌సెట్‌ను చూడొచ్చు. గతంలో, iQOO Z10X బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) వెబ్‌సైట్‌లో ప్ర‌త్య‌క్ష‌మైంది. ఇది త్వరలోనే ఇండియాలో లాంఛ్ అవుతుంద‌ని సూచిస్తోంది. అలాగే, బేస్‌ iQOO Z10 మోడల్ స్నాప్‌డ్రాగన్ 7s Gen 3 ప్రాసెస‌ర్‌, 7,300mAh బ్యాటరీతో రానుంది. ఈ మోడ‌ల్స్‌కు సంబంధించి అమెజాన్ లైవ్ మైక్రోసైట్ వెల్ల‌డించిన కీల‌క విష‌యాల‌ను చూద్దాం
  • భారత్‌లో లాంఛ్‌కు ముందే iQOO Neo 10R ధరతోపాటు AnTuTu స్కోరు ప్రకటించిన కంపెనీ
    మార్చి 11న మ‌న దేశంలో iQOO Neo 10R హ్యాండ్‌సెట్‌ లాంఛ్ కానుంది. దీని లాంఛ్‌కు ముందు, కంపెనీ సోషల్ మీడియా పోస్ట్‌లో ఈ స్మార్ట్ ఫోన్ ధర, AnTuTu స్కోర్‌ను టీజ్ చేసింది. అయితే, ఖచ్చితమైన ధర వెల్లడించనప్పటికీ హ్యాండ్‌సెట్ ధర ఏ రేంజ్‌లో ఉంటుందో మాత్రం కంపెనీ పేర్కొంది. అంతే కాదు, ఫోన్ తమ‌ విభాగంలోనే అత్యధిక AnTuTu స్కోర్‌ను సాధించిందని కంపెనీ ప్ర‌క‌టించింది. Neo సిరీస్‌లో మొదటి R-బ్రాండెడ్ మోడ‌ల్‌ అయిన iQOO Neo 10R మోడ‌ల్‌ స్నాప్‌డ్రాగన్ 8s Gen 3 ప్రాసెస‌ర్‌లో రూపొందించిన‌ట్లు స్ప‌ష్టం చేయ‌బ‌డింది.
  • ఇండియాలో iQOO Neo 10R లాంచ్ ఫిక్స్.. 144Hz స్క్రీన్, 90FPS గేమింగ్ సపోర్ట్‌తో వ‌చ్చే అవ‌కాశం..
    త్వ‌ర‌లోనే iQOO Neo 10R భారత్‌లో లాంచ్ కానున్న‌ట్లు స్ప‌ష్ట‌మైంది. ఇది కంపెనీ ప్రత్యేక R బ్యాడ్జ్ క‌లిగిన మొట్టమొదటి స్మార్ట్ ఫోన్. ఇప్ప‌టికే కంపెనీ ఫోన్ లాంచ్‌ను ధృవీకరించడంతోపాటు కీలక స్పెసిఫికేషన్‌ల‌ను వెల్ల‌డించింది. అలాగే, రాబోయే iQOO Neo 10R గురించిన ప‌లు వివరాలను ఓ టిప్‌స్టర్ కూడా వెలుగులోకి తెచ్చారు. ఈ స్మార్ట్ ఫోన్‌ 1.5K OLED స్క్రీన్, 6,400mAh బ్యాటరీతోపాటు కంపెనీ X-యాక్సిస్ లీనియర్ మోటార్ ద్వారా శక్తినిచ్చే హాప్టిక్స్‌తో రావచ్చని భావిస్తున్నారు.

Iqoo - वीडियो

ప్రకటన
© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »