One Ui 7 Features

One Ui 7 Features - ख़बरें

  • పాత Galaxy మోడళ్లకూ.. Galaxy S25 Ultra మోషన్ ఫోటోతోపాటు ఇతర కెమెరా ఫీచర్లు రానున్నాయి
    జ‌న‌వ‌రి నెల మొద‌ట్లో కంపెనీ ఫ్లాగ్‌షిప్ ఫోన్ లైనప్‌లో టాప్-ఆఫ్-ది-లైన్ ఆఫర్‌గా Samsung Galaxy S25 Ultra లాంచ్ చేయబడింది. ఇది హార్డ్‌వేర్ అప్‌గ్రేడ్‌లతో, ముఖ్యంగా కెమెరా పరంగా మంచి ఫీచ‌ర్స్‌తో ప‌రిచ‌యమైంది. అయితే, మోషన్ ఫోటో, 10-బిట్ HDR వీడియో వంటి కొన్ని కొత్త కెమెరా-సెంట్రిక్ ఫీచ‌ర్స్ పాత Galaxy మోడళ్లకు కూడా అందుబాటులో ఉంటాయ‌ని ఓ నివేదిక తెలిపింది. ఇవి One UI అప్‌డేట్‌తో కంపెనీ పాత హ్యాండ్‌సెట్‌ల్లో రానున్న‌ట్లు భావిస్తున్నారు. మ‌రెందుకు ఆల‌స్యం, Samsung తీసుకు వ‌స్తున్న ఆ స‌రికొత్త అప్‌డేట్లు ఏంటో చూసేద్దామా?!
  • Samsung డివైజ్‌ల‌ కోసం Android 15-ఆధారిత One UI 7 అప్‌డేట్.. రిలీజ్ ఎప్పుడంటే
    శాన్‌జోస్‌లో జరిగిన Samsung డెవలపర్ కాన్ఫరెన్స్ 2024లో Samsung కంపెనీ తమ‌ స్మార్ట్‌ఫోన్‌లు, ఇతర డివైజ్‌ల కోసం One UI 7 అప్‌డేట్‌ను ప్రకటించింది. ఈ దక్షిణ కొరియా టెక్నాలజీ యూనిట్‌ దాని రాబోయే అప్‌డేట్‌ను పూర్తి రీడిజైన్ చేసిన ఇంటర్‌ఫేస్, కొత్త డిజైన్ ఎలిమెంట్స్‌తోపాటు ఇతర అంశాల‌ను జోడించిన‌ట్లు వెల్ల‌డించింది. ఇది రిజిస్టర్డ్ బీటా టెస్టర్‌ల కోసం దాని రోల్‌అవుట్, ప‌వ‌ర్‌ను అందించే మొదటి శామ్‌సంగ్ డివైజ్ స‌హా One UI 7 లాంచింగ్ అంచ‌నా టైమ్‌లైన్‌ను కూడా ప్ర‌క‌టించింది.

One Ui 7 Features - वीडियो

© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »