త‌్వరపడండి.. OnePlus Pad 2 డిస్కౌంట్ సేల్.. అదనపు ఆఫర్‌లు కూడా ఉన్నాయి
ఈ ఏడాది జూలైలో భారతదేశంలో OnePlus Pad 2ను పరిచయం చేసిన విషయం తెలిసిందే. ఇది Qualcomm స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్, 67W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్‌తో 9,510mAh బ్యాటరీ, 12.1-అంగుళాల 3K LCD స్క్రీన్‌తో వస్తుంది. ఈ ట్యాబ్‌ను నింబస్ గ్రే కలర్‌వేలో అందించారు. ఇది 8GB + 128GB, 12GB + 256GB వేరియంట్‌లలో లభిస్తుంది. వన్‌ప్లస్ స్టైలో 2 స్టైలస్, వన్‌ప్లస్ స్మార్ట్ కీబోర్డ్ విడిగా విక్రయించబడినప్పటికీ పెయిర్‌గా వచ్చింది. తాజాగా ఈ మోడల్‌పై కంపెనీ మంచి డిస్కౌంట్ ఆఫర్‌లను పరిమిత సమయం వరకు అందిస్తోంది