500 కంటే ఎక్కువ లైవ్ ఛానెల్‌లతో.. ఫైబర్ ఆధారిత ఇంట్రనెట్ టీవీ సేవలను ప్రారంభించన BSNL..
కేంద్ర ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎన్ఎల్ (BSNL) దేశంలోని కొన్ని ఎంపిక చేసిన ప్రాంతాలలో మొదటి ఫైబర్ ఆధారిత ఇంట్రనెట్ టీవీ సేవను ప్రారంభించినట్లు తెలిపింది. IFTVగా పిలువబడే ఈ సేవలను ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికమ్యూనికేషన్స్ ప్రొవైడర్ కొత్త లోగో, ఆరు కొత్త సౌకర్యాలను గత నెలలో మొదటిసారిగా పరిచయం చేసింది. వినియోగదారులకు స్పష్టమైన విజువల్స్, పే టీవీ సౌకర్యంతో లైవ్ టీవీ సర్వీసులను అందించేందుకు BSNL ఫైబర్-టు-ది-హోమ్ (FTTH) నెట్‌వర్క్‌ను ఉపయోగిస్తుంది.