Galaxy A06 ఫోన్ అంచనా ధరతోపాటు కొన్ని కీలక స్పెసిఫికేషన్లు బయటకు వచ్చాయి. అలాగే, రెండు రంగుల్లో ఇది అందుబాటులోకి రానుందని కూడా X వేదికగా లీక్ అయింది.
గతేడాది నవంబర్లో విడుదలైన Samsung Galaxy A05కి కొనసాగింపుగా Samsung Galaxy A06ను తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. కంపెనీ అధికారిక వెబ్సైట్లో ఈ ఫోన్ కోసం సపోర్టు పేజీని అప్డేట్ చేశారు.