అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ 2026 సేల్ లో గేమింగ్ పెరిఫెరల్స్, యాక్సెసరీస్‌పై కళ్లు చెదిరే ఆఫర్లను అమెజాన్ ప్రకటించింది.
The DualSense Edge wireless controller gets a discount during the sale
Amazon Great Summer Sale 2026 : మీకు గేమింగ్ అంటే పిచ్చా ? మీ పాత గేమింగ్ సెటప్‌ను మార్చాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకు ఇదే సరైన సమయం. అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ 2026 ప్రస్తుతం లైవ్‌లో ఉంది. ఈ సేల్‌లో గేమింగ్ పెరిఫెరల్స్, యాక్సెసరీస్‌పై కళ్లు చెదిరే ఆఫర్లను అమెజాన్ ప్రకటించింది. మౌస్, కీబోర్డ్, హెడ్‌సెట్స్ మాత్రమే కాకుండా సోనీ ప్లేస్టేషన్, ఎక్స్‌బాక్స్ కంట్రోలర్లపై భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. కొన్ని బ్రాండెడ్ ఉత్పత్తులపై ఏకంగా 75 శాతం వరకు తగ్గింపు లభిస్తుండటంతో గేమర్స్ ఖుషీ అవుతున్నారు.
కేవలం ధర తగ్గింపు మాత్రమే కాకుండా, కొనుగోలుదారుల కోసం అమెజాన్ అదనపు ఆఫర్లను కూడా అందిస్తోంది. ఎస్‌బీఐ, ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డులను ఉపయోగించే వారికి ఇన్స్టంట్ డిస్కౌంట్స్ లభిస్తాయి. అలాగే నో-కాస్ట్ ఈఎంఐ సౌకర్యం ఉండటం వల్ల ఖరీదైన గేమింగ్ గేర్‌ను సులభ వాయిదాలలో కొనుగోలు చేయవచ్చు. అమెజాన్ పే ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అదనంగా క్యాష్‌బ్యాక్ ప్రయోజనాలు కూడా ఉన్నాయి.
ఈ సేల్‌లో హైలైట్ ఆఫర్లలో ఒకటి సోనీ డ్యూయల్‌సెన్స్ వైర్‌లెస్ కంట్రోలర్. దీని అసలు ధర రూ.7,999 కాగా, సేల్‌లో కేవలం రూ.5,899 కే లభిస్తోంది. అలాగే మరింత అడ్వాన్స్‌డ్ ఫీచర్లు కోరుకునే వారికి సోనీ డ్యూయల్‌సెన్స్ ఎడ్జ్ కంట్రోలర్ రూ.18,990 నుంచి తగ్గి రూ.16,499 కే అందుబాటులో ఉంది. మీ కంట్రోలర్లను ఛార్జ్ చేసుకోవడానికి సోనీ ఛార్జింగ్ స్టేషన్ కూడా రూ.2,417కే దొరుకుతోంది. ఇవి పిఎస్5 గేమర్లకు మంచి డీల్స్ అని చెప్పవచ్చు.
ప్రముఖ గేమింగ్ బ్రాండ్ రేజర్ ఉత్పత్తులపై కూడా భారీ డిస్కౌంట్లు ఉన్నాయి. రేజర్ డెత్ ఆడర్ వి2 ఎక్స్ హైపర్ స్పీడ్ గేమింగ్ మౌస్ అసలు ధర రూ.14,999 కాగా, ఈ సేల్‌లో అది కేవలం రూ. 2,995కే లభిస్తోంది. అంటే దాదాపు 80 శాతం వరకు ధర తగ్గింది. అలాగే రేజర్ బ్లాక్‌షార్క్ వి2 ఎక్స్ గేమింగ్ హెడ్‌సెట్ రూ.3,395కే సొంతం చేసుకోవచ్చు. ఎక్స్‌బాక్స్ ప్రియుల కోసం ఎక్స్‌బాక్స్ వైర్‌లెస్ కంట్రోలర్ రూ.5,690కే అందుబాటులో ఉంది. బడ్జెట్ లో గేమింగ్ కంట్రోలర్ కావాలనుకునే వారికి పవర్-ఏ వైర్డ్ కంట్రోలర్ రూ.2,599కే లభిస్తోంది.
తక్కువ ధరలో మెకానికల్ కీబోర్డ్ కోసం చూస్తున్న వారికి రెడ్రాగన్ కె617 ఫిజ్ ఆర్జీబీ కీబోర్డ్ రూ.2,359కే దొరుకుతోంది. గేమింగ్ ఆడియో కోసం జేబీఎల్ క్వాంటం 100 హెడ్‌ఫోన్స్ రూ.1,999కి లభిస్తున్నాయి. ఇక అతి తక్కువ ధరలో అంటే కేవలం రూ.560కే ఆంట్ ఈస్పోర్ట్స్ వైర్డ్ గేమింగ్ మౌస్ అందుబాటులో ఉంది. అలాగే 8బిట్‌డో అల్టిమేట్ 2సి వైర్‌లెస్ కంట్రోలర్ రూ.2,549కి, ఎవోఫాక్స్ ఎలైట్ ఎక్స్2 రూ.1,649కే లభిస్తున్నాయి. ఈ ఆఫర్లు స్టాక్ ఉన్నంత వరకే ఉంటాయి కాబట్టి త్వరపడటం మంచిది.
| Product Name | List Price | Effective Sale Price | Buy Here |
|---|---|---|---|
| Sony DualSense Wireless Controller | Rs. 7,999 | Rs. 5,899 | Buy Now |
| Sony Dualsense Edge Wireless Controller | Rs. 18,990 | Rs. 16,499 | Buy Now |
| Razer Bluetooth DeathAdder V2 X Hyper Speed Gaming Mouse | Rs. 14,999 | Rs. 2,995 | Buy Now |
| Xbox Wireless Controller | Rs. 6,599 | Rs. 5,690 | Buy Now |
| PowerA Wired Gaming Controller | Rs. 4,499 | Rs. 2,599 | Buy Now |
| JBL Quantum 100 Wired Over-Ear Gaming Headphones | Rs. 3,999 | Rs. 1,999 | Buy Now |
| Redragon K617 Fizz Wired RGB Gaming Keyboard | Rs. 3,499 | Rs. 2,359 | Buy Now |
| 8Bitdo Ultimate 2C Wireless Controller | Rs. 4,399 | Rs. 2,549 | Buy Now |
| EvoFox Elite X2 Wireless Gaming Controller | Rs. 2,499 | Rs. 1,649 | Buy Now |
| Razer BlackShark V2 X Wired Gaming Headset | Rs. 7,999 | Rs. 3,395 | Buy Now |
| Ant Esports GM333 Wired Gaming Mouse | Rs. 2,999 | Rs. 560 | Buy Now |
| Sony DualSense Charging Station | Rs. 3,390 | Rs. 2,417 | Buy Now |
ప్రకటన
ప్రకటన
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹64,150
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹37,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999
Meta Muse AI Agent Arrives on Mac With Support for Complex Tasks: What to Know
WhatsApp Could Bring New Theme Categories and Wallpapers to Android
Mivi One 5G Camera Details Revealed, Mivi Care+ Support Teased Ahead of Launch