Photo Credit: Amazon
అమెజాన్ సేల్ సమయంలో Samsung Galaxy S24 Ultra టాప్ డిస్కౌంట్లతో లభిస్తుంది
ప్రస్తుతం వినియోగిస్తున్న ప్రీమియం స్మార్ట్ ఫోన్‌ను అప్‌గ్రేడ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారా? అయితే, మీలాంటి వారి కోసమే ఈ అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ 2025. టాప్ బ్రాండ్ హ్యాండ్‌సెట్‌లతోపాటు స్మార్ట్ టీవీలు, ట్యాబ్‌లు, గృహోపకరణాలపై కూడా అదిరిపోయే ఆఫర్‌లు ఉన్నాయి. ఈ సేల్‌లో ఆపిల్, శామ్‌సంగ్, షియోమి వంటి టాప్ బ్రాండ్ మొబైల్స్‌పై 40 శాతం వరకూ డిస్కౌంట్ సేల్ ఉంది. అంతే కాదు, ప్రొడక్ట్ ధరను మరింత తగ్గించేందుకు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లతోపాటు, నో కాస్ట్ ఈఎంఐ పేమెంట్ ఆప్షన్‌లను కూడా పొందొచ్చు. అమెజాన్ పే ఆధారిత డిస్కౌంట్ ఆఫర్‌లను కూడా ఈ సేల్‌లో సొంతం చేసుకునే అవకాశం ఉంది.దేశీయ మార్కెట్‌లో ఫోన్‌లపై,అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ 2025 మన దేశీయ మార్కెట్‌లో స్మార్ట్ ఫోన్‌లపై ప్రత్యేక తగ్గింపు ధరలను ప్రకటించింది. Samsung Galaxy S24 అల్ట్రా మోడల్ ఈ జాబితాలో ముందు వరుసలో ఉందనే చెప్పాలి. రూ. 1,34,990 ధర ఉన్న Samsung ఫ్లాగ్‌షిప్ ఫోన్ సేల్ సమయంలో కేవలం రూ.
84,999లకు సొంతం చేసుకోవచ్చు. ప్రస్తుతం వినియోగిస్తున్న స్మార్ట్ ఫోన్ ట్రేడ్ చేసే ఆలోచనలో ఉన్నవారికి, మోడలతోపాటు ప్రస్తుత కండిషన్ ఆధారంగా రూ. 72000 వరకూ తగ్గింపు పొందొచ్చు. అయితే, ఇవి నిబంధనలు, షరతులకు లోబడి ఉంటాయని మర్చిపోవద్దు.
ఈ సేల్‌లో ప్రకటించిన డిస్కౌంట్‌లతోపాటు కొనుగోలు సమయంలో జరిపే బ్యాంక్ లావాదేవీలపై ప్రత్యేక ఆఫర్‌లు కూడా ఉన్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డును కొనుగోలు సమయంలో వినియోగించడం ద్వారా 10 శాతం వరకూ తక్షణ తగ్గింపును పొందవచ్చు. అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుల వినియోగదారులకు ఈఎంఐ లావాదేవీలపై అదనపు ప్రయోజనాలతోపాటు పర్చేజింగ్‌పై ఐదు శాతం వరకూ క్యాష్ బ్యాక్ ఆఫర్‌లు కూడా ఉన్నాయి.
ప్రకటన
ప్రకటన