Amazon Great Freedom Sale: అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ ధమాకా.. శామ్‌సంగ్, ఏసర్, లెనోవో ట్యాబ్‌లపై ఆఫర్ల వర్షం

ఏసర్, లెనోవో, శామ్‌సంగ్ వంటి ప్రముఖ డిజిటల్ బ్రాండ్ల ట్యాబ్లెట్లపై ఊహించని ఆఫర్లను ప్రకటించారు.

Amazon Great Freedom Sale: అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ ధమాకా.. శామ్‌సంగ్, ఏసర్, లెనోవో ట్యాబ్‌లపై ఆఫర్ల వర్షం

Amazon Great Freedom Sale

ముఖ్యాంశాలు
  • అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ ధమాకా
  • టాప్ బ్రాండెడ్ ట్యాబ్లెట్లపై మైండ్ బ్లాకింగ్ డిస్కౌంట్లు
  • శామ్‌సంగ్, ఏసర్, లెనోవో ట్యాబ్‌లపై ఆఫర్ల వర్షం
ప్రకటన

Amazon Great Freedom Sale: ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ అమెజాన్‌లో గ్రేట్ ఫ్రీడమ్ సేల్ అద్భుతమైన ఆఫర్లతో కొనసాగుతోంది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్లు, గృహోపకరణాలు వంటి అనేక కేటగిరీలకు చెందిన ప్రొడక్టులపై అద్భుతమైన తగ్గింపులు అందిస్తున్నారు. వీటితో పాటు కొనుగోలుదారుల కోసం ఇన్స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్, నో-కాస్ట్ ఈఎమ్‌ఐ వంటి ప్రత్యేక ప్రయోజనాలు కూడా అందుబాటులో ఉన్నాయి. మీరు సరసమైన ధరలో ఒక మంచి ట్యాబ్లెట్ కొనుగోలు చేయాలని భావిస్తే ఈ సేల్ మీకు బెస్ట్ ఛాయిస్.

బ్యాంక్ డిస్కౌంట్స్, ఆఫర్ల వివరాలు 
ఈ సేల్‌లో ఏసర్, లెనోవో, శామ్‌సంగ్ వంటి ప్రముఖ డిజిటల్ బ్రాండ్ల ట్యాబ్లెట్లపై ఊహించని ఆఫర్లను ప్రకటించారు. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉపయోగించి షాపింగ్ చేసే కస్టమర్లకు 10 శాతం వరకు ఇన్ స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. గతంలో అమెజాన్ సేల్‌లో గేమింగ్ ల్యాప్‌టాప్‌లు, ప్రింటర్లపై లభించే బెస్ట్ డీల్స్ గురించి వివరాలు అందించగా, ఇప్పుడు విద్యార్థులు, వర్కింగ్ ప్రొఫెషనల్స్, డిజిటల్ క్రియేటర్లకు ఎంతగానో ఉపయోగపడే ట్యాబ్లెట్లపై మెగా డిస్కౌంట్లను పరిచయం చేశారు.

ఏసర్, శామ్‌సంగ్ ట్యాబ్లెట్లపై స్పెషల్ డిస్కౌంట్స్
ఈ సేల్‌లో ప్రత్యేకంగా Acer Iconia iM11-12M (విత్ స్టైలస్ పెన్, కీబోర్డ్) మోడల్ అసలు లిస్టెడ్ ధర రూ. 43,990 కాగా, ఆఫర్‌లో భాగంగా కేవలం రూ. 24,499 కే లభిస్తోంది. దీనితో పాటు కొనుగోలుదారులకు ఉచితంగా కీబోర్డ్, స్టైలస్ పెన్ కూడా అందిస్తుండటం విశేషం. ఇక మోస్ట్ పాపులర్ శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ A9+ అసలు ధర రూ. 27,999 కాగా, సేల్‌లో కేవలం రూ. 20,999 కే అందుబాటులో ఉంది. ఈ ట్యాబ్‌లో 11-ఇంచుల ఫుల్ HD LCD డిస్‌ప్లే, 90Hz రిఫ్రెష్ రేట్, 7,040 mAh పవర్‌ఫుల్ బ్యాటరీ సదుపాయం కలదు.

Amazon Great Freedom Sale: అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ ధమాకా.. గేమింగ్ ల్యాప్‌టాప్‌లపై ఊహించని రేంజ్‌లో ధరల తగ్గింపు

వివిధ బ్రాండ్ల ట్యాబ్లెట్ల సేల్ ధరల వివరాలు 
అమెజాన్ సేల్‌లో లభిస్తున్న ఇతర టాప్ ట్యాబ్లెట్ల విషయానికొస్తే, శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ A11+ అసలు ధర రూ. 27,999 కాగా సేల్‌లో రూ. 23,999 కే లభిస్తోంది. Acer Iconia iM11-12M (సాధారణ మోడల్) అసలు ధర రూ. 39,990 కాగా సవరించిన ధర రూ. 20,999 గా ఉంది. లెనోవో బ్రాండ్‌లో లెనెవో ట్యాబ్ అసలు ధర రూ. 21,000 కాగా రూ. 16,999 కే దక్కుతోంది. పెన్‌తో వచ్చే లెనెవో ఐడియా ట్యాబ్ ఎమ్మార్పీ రూ. 48,000 కాగా ఆఫర్‌లో రూ. 24,999 కి,  లెనెవో ఐడియా ట్యాబ్ ట్యాబ్ 5G పెన్‎తో అసలు ధర రూ. 53,000 కాగా సేల్‌లో రూ. 27,999 కే అందుబాటులో ఉంచారు. అలాగే లెనెవో ట్యాబ్ Plus అసలు ధర రూ. 34,000 కాగా రూ. 22,999 కే సొంతం చేసుకోవచ్చు.

Model List Price Sale Price Product Link
Samsung Galaxy Tab A9+ Rs. 27,999 Rs. 20,999 Buy Now
Samsung Galaxy Tab A11+ Rs. 27,999 Rs. 23,999 Buy Now
Acer Iconia iM11-12M Rs. 39,990 Rs. 20,999 Buy Now
Acer Iconia iM11-12M with Stylus Pen & Keyboard Rs. 43,990 Rs. 24,499 Buy Now
Lenovo Tab Rs. 21,000 Rs. 16,999 Buy Now
Lenovo Idea Tab with Pen Rs. 48,000 Rs. 24,999 Buy Now
Lenovo Idea Tab 5G With Pen Rs. 53,000 Rs. 27,999 Buy Now
Lenovo Tab Plus Rs. 34,000 Rs. 22,999 Buy Now

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. 80th Independence Day: 80వ స్వాతంత్ర్య వేడుకల్లో వందేమాతరం 150 ఏళ్ల పండగ.. ప్రత్యక్ష ప్రసారం ఎక్కడ చూడాలంటే?
  2. iphone Ultra Launch: యాపిల్ ప్రేమికులకు బిగ్ సర్ ప్రైజ్.. మార్కెట్లోకి ఫస్ట్ మడత ఐఫోన్
  3. iQOO 16: ఐకూ లవర్స్‌కు మైండ్ బ్లాకింగ్ న్యూస్.. 8,500 mAh బ్యాటరీతో ఐకూ 16..కళ్లు చెదిరే ఫీచర్లు
  4. Vivo X500 Pro Max: వివో లవర్స్‌కు గుడ్ న్యూస్.. త్వరలోనే వివో X500 ఫ్లాగ్‌షిప్ సిరీస్ రాక
  5. iQOO Buds: ఐకూ లవర్లకు గుడ్ న్యూస్.. ఆగస్టు 20న మార్కెట్లోకి అదిరిపోయే బడ్స్
  6. Oppo Find X9s: ఒప్పో ఫైండ్ X9s పై ఏకంగా రూ.60,000 తగ్గిన ధర.. భారీ డిస్కౌంట్ ఆఫర్ చూస్తే షాకే
  7. BSNL: ప్రైవేట్ సంస్థలకు షాకిచ్చేలా బీఎస్ఎన్ఎల్ మాస్టర్ ప్లాన్.. రూ.77,000 కోట్ల పెట్టుబడితో 5జీ సేవలు
  8. iQOO Neo 11 Ultra: ఐకూ నుంచి పవర్ ఫుల్ స్మార్ట్‌ఫోన్..9100mAh బ్యాటరీ.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే
  9. Google Pixel 11 Pro xl vs Vivo x300 Ultra vs Samsung Galaxy s26 Ultra: ఏది కొనడం బెస్ట్ ?
  10. Tecno Pova 8 Pro 5G: బ్యాక్ సైడ్ క్రేజీ డిస్‌ప్లే.. 6500mAh భారీ బ్యాటరీతో టెక్నో కొత్త 5జీ ఫోన్ రచ్చ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »