ప్రస్తుతం లైవ్‌లో ఉన్న అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ 2026లో గేమింగ్ బ్రాండ్లు అయిన ఆసుస్, డెల్, హెచ్‌పీ, లెనోవా ల్యాప్‌టాప్‌లపై భారీగా ధరలు తగ్గాయి.
Photo Credit: Lenovo
The Amazon Great Summer brings discounts on gaming laptops from Asus, Dell, HP, and Lenovo
Amazon Great Summer Sale 2026 : గేమర్లకు అమెజాన్ అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. ప్రస్తుతం లైవ్‌లో ఉన్న అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ 2026లో గేమింగ్ ల్యాప్‌టాప్‌లపై ఊహించని రేంజ్‌లో డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. అగ్రగామి బ్రాండ్లు అయిన ఆసుస్, డెల్, హెచ్‌పీ, లెనోవా ల్యాప్‌టాప్‌లపై భారీగా ధరలు తగ్గాయి. తక్కువ బడ్జెట్‌లో గేమింగ్ ల్యాప్‌టాప్ కొనాలనుకునే వారికి, అలాగే హై-ఎండ్ పెర్ఫార్మెన్స్ కోరుకునే వారికి ఈ సేల్ ఒక సువర్ణావకాశం. 5 శాతం నుంచి ఏకంగా 65 శాతం వరకు నేరుగా ధరల తగ్గింపు ఉండటంతో వినియోగదారులు వేల రూపాయలు ఆదా చేసుకోవచ్చు.
హై-ఎండ్ ల్యాప్‌టాప్‌లపై భారీగా తగ్గిన ధరలు
ఈ సేల్‌లో ప్రధానంగా లెనోవా లెజియన్ ప్రో 5 మోడల్ పై అందరి దృష్టి పడింది. దీని అసలు ధర రూ.2,88,290 కాగా, అమెజాన్ సేల్‌లో ఏకంగా రూ.50,000 పైగా తగ్గింపుతో రూ.2,37,490 కే లభిస్తోంది. అలాగే ప్రొఫెషనల్ గేమర్ల ఫేవరెట్ అయిన ఆసుస్ ఆర్ఓజీ స్ట్రిక్స్ జి16 కూడా రూ.2,69,990కే అందుబాటులో ఉంది. పవర్‌ఫుల్ గేమింగ్ అనుభవాన్ని కోరుకునే వారు ఈ ప్రీమియం మోడల్స్‌ను తక్కువ ధరకే సొంతం చేసుకునే ఛాన్స్ లభించింది.
బడ్జెట్ గేమింగ్ ల్యాప్‌టాప్‌లపై క్రేజీ డీల్స్
మధ్యతరగతి గేమర్ల కోసం ఆసుస్ టఫ్ ఏ15 ధర రూ.83,990 నుంచి కేవలం రూ.67,990కి పడిపోయింది. అలాగే డెల్ జి15 అసలు ధర రూ.1.05 లక్షలు ఉండగా, ఇప్పుడు కేవలం రూ.80,990కే లభిస్తోంది. హెచ్‌పీ విక్టస్ రూ.85,990కి, లెనోవా ఎల్‌ఓక్యూ రూ.1,04,850కే అందుబాటులో ఉన్నాయి. ఈ ధరలు చూస్తుంటే గేమింగ్ ల్యాప్‌టాప్ కొనేందుకు ఇంతకంటే మంచి సమయం రాదనే చెప్పాలి.
బ్యాంక్ డిస్కౌంట్స్,ప్రైమ్ మెంబర్లకు స్పెషల్ ఆఫర్లు
ధర తగ్గింపులతో పాటు అదనంగా ఆదా చేసుకునేందుకు అమెజాన్ అదిరిపోయే బ్యాంక్ ఆఫర్లను జత చేసింది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డులు వాడే వారికి 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. దీని ద్వారా గరిష్టంగా రూ.9,500 వరకు అదనంగా ఆదా చేసుకోవచ్చు. ఇక అమెజాన్ ప్రైమ్ మెంబర్లకైతే ప్రత్యేకంగా రూ.250 క్యాష్‌బ్యాక్ ఆఫర్ ఉంది. సాధారణ వినియోగదారులకు రూ.150 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. వీటికి తోడు రెండు లక్షల కంటే ఎక్కువ ఉత్పత్తులపై ప్రత్యేకమైన కూపన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. గేమింగ్ ల్యాప్‌టాప్ కొనాలనుకునే వారు ఈ అదిరిపోయే డీల్స్‌ను అస్సలు మిస్ చేసుకోవద్దు.
| Model | List Price | Effective Sale Price | Buying Link |
|---|---|---|---|
| Asus TUF A15 | Rs. 83,990 | Rs. 67,990 | Buy Here |
| Dell G15 | Rs. 1,05,398 | Rs. 80,990 | Buy Here |
| HP Victus | Rs. 95,746 | Rs. 85,990 | Buy Here |
| Lenovo Legion Pro 5 | Rs. 2,88,290 | Rs. 2,37,490 | Buy Here |
| Lenovo LOQ | Rs. 1,31,290 | Rs. 1,04,850 | Buy Here |
| ASUS ROG Strix G16 | Rs. 2,75,990 | Rs. 2,69,990 | Buy Here |
ప్రకటన
ప్రకటన
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹44,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹37,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹37,999
Haier M70 Mini LED 65-inch
Starts from ₹74,990
CMF Buds Neo True Wireless Stereo (TWS) Earphones
Starts from ₹2,199
Xiaomi TV FX Mini LED 65
Starts from ₹64,999
Infinix Xpad 30 Pro Launched With MediaTek Helio G200 Ultimate SoC, 8,200mAh Battery: Price, Specifications