ఐకూ Z11 లైట్ 5జి ఫోన్ 4GB/128GB వేరియంట్ సాధారణ ధర రూ. 19,499 కాగా, అమెజాన్ సేల్లో దీనిపై రూ. 500 కూపన్ డిస్కౌంట్ లభిస్తుంది.
Photo Credit: Amazon
Amazon Freedom Day Sale
Amazon Great Freedom Day Sale : ఈ రోజు నుంచి అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ డే సేల్ ఘనంగా ప్రారంభమైంది. ఈ ప్రత్యేక సేల్లో స్మార్ట్ఫోన్లు, టీవీలు, ల్యాప్టాప్లు, టాబ్లెట్లు, ఇయర్బడ్స్, స్మార్ట్వాచ్లపై కళ్లు చెదిరే ఆఫర్లు లభిస్తున్నాయి. మీరు గనుక రూ. 20,000 బడ్జెట్లో ఒక మంచి స్మార్ట్ఫోన్ కొనాలని భావిస్తుంటే.. ఈ సేల్లో లభించే టాప్ డిస్కౌంట్ ఫోన్ల వివరాలు, బ్యాంక్ ఆఫర్లు, వాటి ఎఫెక్టివ్ ధరల సమాచారం తెలుసుకుందాం.
1. ఐకూ Z11 లైట్ 44W 5G
ఐకూ Z11 లైట్ 5జి ఫోన్ 4GB/128GB వేరియంట్ సాధారణ ధర రూ. 19,499 కాగా, అమెజాన్ సేల్లో దీనిపై రూ. 500 కూపన్ డిస్కౌంట్ లభిస్తుంది. దీనికి తోడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా కొనుగోలు చేస్తే 10% (గరిష్టంగా రూ. 1,250) ఇన్ స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. అన్ని ఆఫర్లు పోను దీని ఎఫెక్టివ్ ధర రూ. 17,749 కే లభిస్తుంది. ఫీచర్ల విషయానికొస్తే.. ఇందులో 6500mAh భారీ బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్ ఉన్నాయి.
2. వన్ప్లస్ N6x
వన్ప్లస్ N6x మోడల్ 4GB/64GB వేరియంట్ రూ. 18,999 కి లిస్ట్ అయింది. HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ట్రాన్సాక్షన్పై 10% (రూ. 1,250 వరకు) ఇన్స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. ఆఫర్ల తర్వాత దీని ఎఫెక్టివ్ ధర రూ. 17,749 గా మారింది. ఈ ఫోన్లో 7000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే, 5300mm² కూలింగ్ సిస్టమ్, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ వంటి అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి.
3. రియల్మీ నార్జో 100 లైట్ 5G
రియల్మీ నార్జో 100 లైట్ 5జి 4GB/64GB మోడల్ అమెజాన్లో రూ. 15,499 కి అందుబాటులో ఉంది. Amazon Pay ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్తో చెల్లింపు చేస్తే రూ. 464 వరకు క్యాష్బ్యాక్ లభిస్తుంది, దీంతో దీని ఎఫెక్టివ్ ధర రూ. 15,035 కి తగ్గుతుంది. ఇందులో 7000mAh బ్యాటరీ, 144Hz అల్ట్రా స్మూత్ డిస్ప్లే, శక్తివంతమైన ఆక్టా-కోర్ ప్రాసెసర్ అమర్చబడి ఉన్నాయి.
4. శామ్సంగ్ గెలాక్సీ M17 5G
శామ్సంగ్ గెలాక్సీ M17 5జి 4GB/128GB వేరియంట్ ధర రూ. 16,999 గా ఉంది. Amazon Pay ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వాడితే రూ. 509 క్యాష్బ్యాక్ లభించి, ఎఫెక్టివ్ ధర రూ. 16,499 కి చేరుకుంటుంది. ఈ ఫోన్లో 50 మెగాపిక్సెల్ OIS కెమెరా, గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్, నీరు, దుమ్ము నుంచి రక్షణ కోసం IP54 రేటింగ్ కలిగి ఉంది.
5. ఐకూ Z10 లైట్ 5G
ఐకూ Z10 లైట్ 5జి 4GB/128GB వేరియంట్ రూ. 16,999 వద్ద అందుబాటులో ఉంది. దీనిపై రూ. 500 కూపన్ ఆఫర్, HDFC కార్డ్ ద్వారా రూ. 1,250 ఇన్స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. దీంతో ఈ ఫోన్ రూ. 15,249 కే లభిస్తుంది. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 5G ప్రాసెసర్, 6,000mAh బ్యాటరీ, 50MP సోనీ AI కెమెరా, IP64 రేటింగ్, మిలిటరీ గ్రేడ్ షాక్ రెసిస్టెన్స్ ఫీచర్లు ఉన్నాయి.
ప్రకటన
ప్రకటన
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹44,652
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹37,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹37,999
Haier M70 Mini LED 65-inch
Starts from ₹74,990
CMF Buds Neo True Wireless Stereo (TWS) Earphones
Starts from ₹2,199
Xiaomi TV FX Mini LED 65
Starts from ₹64,999
iPhone 18 Pro Series’ A20 Pro Chipset Appears on Multiple Benchmarking Platforms Showing Performance Gains