పోర్ట్రానిక్స్, పిట్రాన్, కాల్‌మేట్ వంటి అగ్రశ్రేణి బ్రాండ్‌ల పవర్ బ్యాంక్‌లను 1,000 రూపాయల కంటే తక్కువ ధరకే సొంతం చేసుకునే వెసులుబాటు కల్పించింది.
Photo Credit: Flipkart
Flipkart Freedom Sale
Flipkart Freedom Sale: ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ తమ కస్టమర్ల కోసం ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్ 2026ను అందుబాటులోకి తెచ్చింది. ఆగస్టు 8 నుంచి ప్రారంభమైన ఈ సేల్ ఆగస్టు 15 వరకు కొనసానుంది. ఈ ప్రత్యేక సేల్‌లో స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ఆడియో డివైజ్‌లు, మొబైల్ యాక్ససరీస్‌పై అపారమైన డిస్కౌంట్లు లభిస్తున్నాయి. ముఖ్యంగా రోజువారీ ప్రయాణాలు చేసేవారికి, స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు ఎంతో ఉపయోగపడే పవర్ బ్యాంక్‌లపై ఫ్లిప్‌కార్ట్ దిమ్మతిరిగే ఆఫర్లను అందిస్తోంది. పోర్ట్రానిక్స్, పిట్రాన్, కాల్‌మేట్ వంటి అగ్రశ్రేణి బ్రాండ్‌ల పవర్ బ్యాంక్‌లను 1,000 రూపాయల కంటే తక్కువ ధరకే సొంతం చేసుకునే వెసులుబాటు కల్పించింది.
1. కాల్‌మేట్ 10000 mAh 15W పవర్ బ్యాంక్
మీరు అత్యంత తక్కువ బడ్జెట్‌లో కాంపాక్ట్ సైజ్ పవర్ బ్యాంక్ కోరుకుంటుంటే ఇది సరైన ఎంపిక. తెల్లటి రంగులో లభించే ఈ పాకెట్ సైజ్ పవర్ బ్యాంక్ లిథియమ్ పాలిమర్ బ్యాటరీతో వస్తుంది. ఇది 15W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. దీని అసలు ఎంఆర్‌పీ ధర రూ. 1,999 కాగా, సేల్‌లో ఏకంగా రూ. 1,500 తగ్గింపుతో కేవలం రూ. 499 లకే లభిస్తోంది. ఒకవేళ మీరు UPI ద్వారా పేమెంట్ చేస్తే దీనిని కేవలం రూ. 399 కే కొనుగోలు చేయవచ్చు.
2. పోర్ట్రానిక్స్ 10000 mAh 12W పవర్ బ్యాంక్
మరో బడ్జెట్ ఫ్రెండ్లీ మోడల్ అయిన ఈ పోర్ట్రానిక్స్ పాకెట్ సైజ్ పవర్ బ్యాంక్‌పై కంపెనీ 62% డిస్కౌంట్ అందిస్తోంది. ఇది డార్క్ బ్లూ, బ్లాక్ కలర్ వేరియంట్లలో లభిస్తుంది. దీని అసలు ధర రూ. 1,499 కాగా, సేల్‌లో రూ. 930 ఆదా చేసుకుని కేవలం రూ. 569 లకే సొంతం చేసుకోవచ్చు. ఇది లిథియం పాలిమర్ బ్యాటరీని కలిగి ఉండి 12W అవుట్‌పుట్‌తో వేగంగా ఛార్జింగ్ చేస్తుంది.
Flipkart Freedom Sale: ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్‌లో ఊహించని ధమాకా.. ఐఫోన్ 17 పై భారీ డిస్కౌంట్
3. పోర్ట్రానిక్స్ 10000 mAh 22.5W ఫాస్ట్ ఛార్జింగ్ పవర్ బ్యాంక్
వేగవంతమైన ఛార్జింగ్ స్పీడ్ కోరుకునే వారికి పోర్ట్రానిక్స్ నుంచి ఈ 22.5W అవుట్‌పుట్ ఇచ్చే మోడల్ అద్భుతంగా పనిచేస్తుంది. మోచా కలర్‌లో వస్తున్న ఈ డివైజ్ లిథియం బ్యాటరీతో రూపొందించబడింది. దీని ఎంఆర్‌పీ ధర రూ. 1,999 కాగా, ఈ సేల్‌లో 60% డిస్కౌంట్‌తో రూ. 1,299 తగ్గింపు లభిస్తోంది. దీనిని ఆఫర్‌లో కేవలం రూ. 799 లకే కొనుగోలు చేయవచ్చు.
4. పిట్రాన్ 10000 mAh 22.5W పవర్ బ్యాంక్
పిట్రాన్ బ్రాండ్‌కు చెందిన ఈ 10,000mAh పవర్ బ్యాంక్‌పై సేల్‌లోనే అత్యంత భారీగా 75% డిస్కౌంట్ లభిస్తోంది. బ్లూ, బ్లాక్ రంగుల్లో అందుబాటులో ఉన్న ఈ పవర్ బ్యాంక్ 22.5W ఫాస్ట్ ఛార్జింగ్ అవుట్‌పుట్‌ను ఇస్తుంది. దీని అసలు ఎంఆర్‌పీ ధర రూ. 3,199 కాగా, రూ. 2,400 భారీ డిస్కౌంట్‌తో కేవలం రూ. 799 లకే దక్కించుకోవచ్చు.
ప్రకటన
ప్రకటన
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹44,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹37,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹37,999
Haier M70 Mini LED 65-inch
Starts from ₹74,990
CMF Buds Neo True Wireless Stereo (TWS) Earphones
Starts from ₹2,199
Xiaomi TV FX Mini LED 65
Starts from ₹64,999