Flipkart Freedom Sale: ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్ ఆఫర్ల వర్షం.. తగ్గిన ఐఫోన్ 17, ఐఫోన్ 16 ధరలు

Flipkart Freedom Sale 2026 में iPhone 17 लॉन्च प्राइस से कम कीमत पर मिलेगा। इसके अलावा बैंक डिस्काउंट, नो-कॉस्ट EMI और iPhone 16, iPhone 15 समेत कई मॉडल्स पर भी शानदार ऑफर्स मिलेंगे।

Flipkart Freedom Sale: ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్ ఆఫర్ల వర్షం.. తగ్గిన ఐఫోన్ 17, ఐఫోన్ 16 ధరలు

Flipkart Freedom Sale 2026 iPhone 17

ముఖ్యాంశాలు
  • యాపిల్ లవర్స్‌కి గుడ్ న్యూస్
  • ఆగస్టు 8 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో సంచలన ఆఫర్లు
  • ఐఫోన్ 17 పై బంపర్ డిస్కౌంట్
ప్రకటన

Flipkart Freedom Sale:  మీరు కొత్త ఐఫోన్ కొనుగోలు చేయడానికి ప్లాన్ చేస్తుంటే ఇదే సరైన సమయం. ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ తన ఫ్రీడమ్ సేల్ తేదీలను మరియు ఐఫోన్లపై లభించే సంచలన ఆఫర్లను అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రత్యేక సేల్ ఆగస్టు 8 నుంచి ప్రారంభమై ఆగస్టు 15 వరకు కొనసాగనుంది. అయితే ఫ్లిప్‌కార్ట్ ప్లస్, విఐపి యూజర్లకు ఒక రోజు ముందుగానే అంటే ఆగస్టు 7 నుంచే ఈ ఆఫర్లు అందుబాటులోకి వస్తాయి. ఫోన్ల లాంచ్ ధరల కంటే చాలా తక్కువ ధరకే ఐఫోన్లను సొంతం చేసుకునే అవకాశాన్ని ఈ సేల్ కల్పిస్తోంది.

ఐఫోన్ 17 సిరీస్‌పై ఆకట్టుకునే తగ్గింపులు 
భారత్‌లో రూ. 82,900 ప్రారంభ ధరతో లాంచ్ అయిన ఐఫోన్ 17ను ఈ సేల్‌లో రూ. 79,900 కే కొనుగోలు చేయవచ్చు. అంటే నేరుగా రూ. 3,000 కంటే ఎక్కువ తగ్గింపు లభించనుంది. దీనికి తోడు ఎంపిక చేసిన బ్యాంక్ కార్డ్స్ ద్వారా ఇన్స్టెంట్ డిస్కౌంట్, నో-కాస్ట్ ఈఎమ్‌ఐ వెసులుబాటు కూడా ఉంటుంది. అలాగే ప్రీమియం మోడళ్లయిన ఐఫోన్ 17 ప్రో ప్రారంభ ధర రూ. 1,29,900 గాను, ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ ప్రారంభ ధర రూ. 1,3X,900 గాను నిర్ణయించారు.

పాత ఐఫోన్ మోడళ్లపై రూ. 17,000 వరకు ప్రయోజనం 
కొత్త ఐఫోన్ 17 తో పాటు పాత మోడళ్లపై కూడా ఫ్లిప్‌కార్ట్ భారీ ఆఫర్లను ఇస్తోంది. లాంచ్ సమయంలో రూ. 79,900 ఉన్న ఐఫోన్ 16 ఈ సేల్‌లో రూ. 6X,900 కే అందుబాటులోకి రానుంది. బ్యాంక్, ఎక్స్చేంజ్ ఆఫర్లతో కలిపి మొత్తం రూ. 17,000 వరకు లబ్ధి పొందవచ్చని సమాచారం. అలాగే ఐఫోన్ 16 ప్లస్ రూ. 77,900 కు లభిస్తుండగా, ఐఫోన్ 15ని కేవలం రూ. 5X,900 ప్రారంభ ధరకే అందించనున్నారు.

Redmi 17 5G : 6300mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో రెడ్‌మీ 17 5G వచ్చేసింది.. ధర ఎంతంటే?

అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ కూడా రేసే 
మరోవైపు అమెజాన్ కూడా పోటీగా అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్‎ను ఆగస్టు 8 నుంచి నిర్వహిస్తోంది. ప్రైమ్ మెంబర్లకు ఆగస్టు 7 నుంచే ఆఫర్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ సేల్ సీజన్‌లో రెండు దిగ్గజ ఇ-కామర్స్ సంస్థల మధ్య పోటీ నెలకొనడంతో వినియోగదారులు ఐఫోన్లను అత్యంత తక్కువ ధరకే సొంతం చేసుకునేందుకు గొప్ప అవకాశం లభించింది.

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. 80th Independence Day: 80వ స్వాతంత్ర్య వేడుకల్లో వందేమాతరం 150 ఏళ్ల పండగ.. ప్రత్యక్ష ప్రసారం ఎక్కడ చూడాలంటే?
  2. iphone Ultra Launch: యాపిల్ ప్రేమికులకు బిగ్ సర్ ప్రైజ్.. మార్కెట్లోకి ఫస్ట్ మడత ఐఫోన్
  3. iQOO 16: ఐకూ లవర్స్‌కు మైండ్ బ్లాకింగ్ న్యూస్.. 8,500 mAh బ్యాటరీతో ఐకూ 16..కళ్లు చెదిరే ఫీచర్లు
  4. Vivo X500 Pro Max: వివో లవర్స్‌కు గుడ్ న్యూస్.. త్వరలోనే వివో X500 ఫ్లాగ్‌షిప్ సిరీస్ రాక
  5. iQOO Buds: ఐకూ లవర్లకు గుడ్ న్యూస్.. ఆగస్టు 20న మార్కెట్లోకి అదిరిపోయే బడ్స్
  6. Oppo Find X9s: ఒప్పో ఫైండ్ X9s పై ఏకంగా రూ.60,000 తగ్గిన ధర.. భారీ డిస్కౌంట్ ఆఫర్ చూస్తే షాకే
  7. BSNL: ప్రైవేట్ సంస్థలకు షాకిచ్చేలా బీఎస్ఎన్ఎల్ మాస్టర్ ప్లాన్.. రూ.77,000 కోట్ల పెట్టుబడితో 5జీ సేవలు
  8. iQOO Neo 11 Ultra: ఐకూ నుంచి పవర్ ఫుల్ స్మార్ట్‌ఫోన్..9100mAh బ్యాటరీ.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే
  9. Google Pixel 11 Pro xl vs Vivo x300 Ultra vs Samsung Galaxy s26 Ultra: ఏది కొనడం బెస్ట్ ?
  10. Tecno Pova 8 Pro 5G: బ్యాక్ సైడ్ క్రేజీ డిస్‌ప్లే.. 6500mAh భారీ బ్యాటరీతో టెక్నో కొత్త 5జీ ఫోన్ రచ్చ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »