అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ 2025 వచ్చేసింది.. డిస్కౌంట్ ఆఫర్‌లను మిస్ అవ్వొద్దు
మే 1 అర్థరాత్రి 12 గంటల నుంచీ అమెజాన్ ప్రైమ్ సభ్యులకు అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ 2025 మొదలయ్యింది. ఈ సేల్‌లో వినియోగదారులు బెస్ట్ డీల్స్, డిస్కౌంట్ ఆఫర్‌లను పొందవచ్చు. అనేక రకాల వంటగది వస్తువులతోపాటు అనేక ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, ష్యాషన్ డెకర్స్ ఇందులో అందుబాటులో ఉన్నాయి. అంతే కాదు, అమెజాన్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీంతో ఈఎంఐ లావాదేవీలు, క్రెడిట్ కార్డులపై ప్రత్యేక తగ్గింపును ప్రకటించింది. అలాగే, కూపన్ ఆధారిత తగ్గింపులను కూడా వినియోగదారులు సొంతం చేసుకోవచ్చు.