విడుదలకు ముందే Asus ROG Phone 9 స్పెసిఫికేషన్స్ లీకయ్యాయి
ఈ నవంబర్ 19న ROG Phone 9 సిరీస్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్‌తో లాంచ్ కానున్నట్లు Asus ఇటీవల ప్రకటించింది. ఇటీవల జరిగిన స్నాప్‌డ్రాగన్ సమ్మిట్ సందర్భంగా ఈ తైవానీస్ సంస్థ ROG Phone 9ని ప్రదర్శించింది. ఫోన్‌కు సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్‌లను కంపెనీ వెల్లడించనున్నట్లు తెలిపింది. దీని ముందున్న మోడల్ మాదిరిగానే ROG Phone 9 50-మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్, 32-మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్‌తో వస్తుంది. ఇది 5,800mAh బ్యాటరీని కలిగి ఉంటుంది