సామ్ సంగ్ Galaxy S24 ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది, ఇందులో OIS, 8K వీడియో రికార్డింగ్‌తో కూడిన 50MP ప్రైమరీ కెమెరా, 12MP అల్ట్రావైడ్, 10MP టెలిఫోటో, 12MP ఫ్రంట్ కెమెరా వంటి ఫీచర్స్ ఉన్నాయి.
Flipkartలో పాత ఫోన్ ఎక్స్చేంజ్ చేస్తే, గరిష్ఠంగా రూ. 68,050 వరకు విలువ లభించే అవకాశం ఉంది. ఉదాహరణకు, ఒక Samsung Galaxy S23+ను ఎక్స్చేంజ్ చేయగా దాని విలువ రూ. 23,500గా చూపిస్తోంది.