Amazon Great Freedom Sale: అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ ధమాకా.. గేమింగ్ ల్యాప్‌టాప్‌లపై ఊహించని రేంజ్‌లో ధరల తగ్గింపు

ఈ సేల్‌లో HP, Asus, Lenovo, MSI వంటి దిగ్గజ బ్రాండ్ల గేమింగ్ ల్యాప్‌టాప్‌లపై భారీ ఆఫర్లను ప్రకటించారు.

Amazon Great Freedom Sale: అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ ధమాకా.. గేమింగ్ ల్యాప్‌టాప్‌లపై ఊహించని రేంజ్‌లో ధరల తగ్గింపు

Photo Credit: HP

Amazon Great Freedom Sale

ముఖ్యాంశాలు
  • HP, Asus, Lenovo ప్రియులకు గుడ్ న్యూస్
  • అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ ధమాకా
  • గేమింగ్ ల్యాప్‌టాప్‌లపై ఊహించని రేంజ్‌లో ధరల తగ్గింపు
ప్రకటన

Amazon Great Freedom Sale: ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ అమెజాన్‌లో గ్రేట్ ఫ్రీడమ్ సేల్ కొనసాగుతోంది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాల కేటగిరీలపై మెగా డిస్కౌంట్లను అందిస్తున్నారు. వీటితో పాటు కొనుగోలుదారుల కోసం ఇన్స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్లు, అదనపు క్యాష్‌బ్యాక్, నో-కాస్ట్ ఈఎమ్‌ఐ వంటి ప్రత్యేక ప్రయోజనాలు కూడా అందుబాటులో ఉన్నాయి. మీరు కొత్త ల్యాప్‌టాప్ కొనుగోలు చేయాలనుకున్నా లేదా పాత గేమింగ్ ల్యాప్‌టాప్‌ను అప్‌గ్రేడ్ చేయాలనుకున్నా ఈ సేల్ మీకు ఒక సువర్ణావకాశం.

బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ ప్రయోజనాలు 
ఈ సేల్‌లో HP, Asus, Lenovo, MSI వంటి దిగ్గజ బ్రాండ్ల గేమింగ్ ల్యాప్‌టాప్‌లపై భారీ ఆఫర్లను ప్రకటించారు. కొనుగోలుదారులు HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించి షాపింగ్ చేస్తే ఏకంగా 10 శాతం వరకు ఇన్స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. దీనికి తోడు చాలా ఉత్పత్తులపై ఎక్స్ఛేంజ్ ఆఫర్లు  కూడా లభిస్తున్నాయి. మీ పాత ల్యాప్‌టాప్‌ను ఇచ్చి కొత్తదానిని కొనుగోలు చేయడం ద్వారా సేల్ ధర కంటే కూడా తక్కువ ధరకు సొంతం చేసుకోవచ్చు.

HP Victus, Asus TUF మోడళ్లపై భారీ ప్రైస్ డ్రాప్ 
ఈ సేల్‌లో ప్రత్యేకంగా HP Victus (AMD Ryzen 7 7445HS, Nvidia RTX 4050 GPU) ల్యాప్‌టాప్ అసలు ధర రూ. 1,66,133 కాగా, ఆఫర్‌లో భాగంగా కేవలం రూ. 99,990 కే లభిస్తోంది. ఇందులో 15.6-ఇంచుల ఫుల్ HD డిస్‌ప్లే అందించారు. అలాగే Asus TUF A15 (2026) కొత్త వెర్షన్ అసలు ధర రూ. 1,25,990 కాగా, సేల్‌లో రూ. 99,990 కి అందుబాటులో ఉంచారు. ఈ ల్యాప్‌టాప్‌లో AMD Ryzen 7 170 చిప్‌సెట్, 15.6-ఇంచుల స్క్రీన్, Nvidia RTX 3050 GPU ఉన్నాయి.

Samsung Galaxy A36 vs Redmi Note 17 vs Vivo T5x : రూ.25 వేలలో ఏ ఫోన్ కొనాలి?

ఇతర గేమింగ్ ల్యాప్‌టాప్‌ల తగ్గింపు ధరలు
అమెజాన్ సేల్‌లో HP Victus (Intel Core i5 14th Gen, RTX 3050) అసలు ధర రూ. 1,01,199 కాగా సేల్‌లో రూ. 92,990 కే దక్కుతోంది. HP Victus (AMD Ryzen 7 7445HS, RTX 2050) అసలు ధర రూ. 74,026 కాగా రూ. 71,990 కి లభిస్తోంది. MSI Cyborg 15 (Intel Core 5 Series 2, RTX 5050) MRP ధర రూ. 1,11,990 కాగా సేల్‌లో రూ. 99,990 కే కొనుగోలు చేయవచ్చు. Asus TUF A15 (16GB RAM, RTX 3050) అసలు ధర రూ. 89,990 కాగా రూ. 77,990కి లభిస్తోంది. ఇక Lenovo LOQ Essential (AMD Ryzen 7, RTX 4050) అసలు ధర రూ. 1,36,490 కాగా భారీ తగ్గింపుతో రూ. 1,04,990 కి దక్కుతోంది. అలాగే HP Victus (Intel Core i7 13th Gen, RTX 4050) అసలు ధర రూ. 1,03,018 కాగా సేల్‌లో రూ. 1,02,990 కే అందుబాటులో ఉంది.

Model List Price Sale Price Product Link
HP Victus with AMD Ryzen 7 7445HS, Nvidia RTX 4050 GPU Rs. 1,66,133.58 Rs. 99,990 Buy Now
HP Victus with Intel Core i5 (14th Gen), Nvidia RTX 3050 GPU Rs. 1,01,199.59 Rs. 92,990 Buy Now
HP Victus with AMD Ryzen 7 7445HS, Nvidia RTX 2050 GPU Rs. 74,026 Rs. 71,990 Buy Now
MSI Cyborg 15 with Intel Core 5 (Series 2), Nvidia RTX 5050 GPU Rs. 1,11,990 Rs. 99,990 Buy Now
Asus TUF A15 (2026) with AMD Ryzen 7, Nvidia RTX 3050 GPU Rs. 1,25,990 Rs. 99,990 Buy Now
Asus TUF A15 (2026) with 16GB RAM, Nvidia RTX 3050 GPU Rs. 89,990 Rs. 77,990 Buy Now
Lenovo LOQ Essential with AMD Ryzen 7, Nvidia RTX 4050 GPU Rs. 1,36,490 Rs. 1,04,990 Buy Now
HP Victus with Intel Core i7 (13th Gen), Nvidia RTX 4050 GPU Rs. 1,03,018 Rs. 1,02,990 Buy Now

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. Amazon Great Freedom Sale: స్మార్ట్ ఏఐ ఫీచర్లు, అద్భుత డిస్‌ప్లే.. గ్రేట్ ఫ్రీడమ్ సేల్లో ప్రీమియం OLED టీవీలపై లక్షల్లో డిస్కౌంట్
  2. Amazon Great Freedom Sale: అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ ధమాకా.. శామ్‌సంగ్, ఏసర్, లెనోవో ట్యాబ్‌లపై ఆఫర్ల వర్షం
  3. Amazon Great Freedom Sale: అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ ధమాకా.. గేమింగ్ ల్యాప్‌టాప్‌లపై ఊహించని రేంజ్‌లో ధరల తగ్గింపు
  4. Samsung Galaxy A36 vs Redmi Note 17 vs Vivo T5x : రూ.25 వేలలో ఏ ఫోన్ కొనాలి?
  5. Amazon Great Freedom Sale: అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ ధమాకా.. రూ. 5 వేల బడ్జెట్‌లో 5 అద్భుతమైన స్మార్ట్‌వాచ్‌లు
  6. Amazon Great Freedom Sale: అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ ఆఫర్ల వర్షం.. ప్రీమియం స్మార్ట్‌ఫోన్లపై రూ.వేల డిస్కౌంట్
  7. Amazon Great Freedom Sale: ఫ్రీడమ్ సేల్ ధమాకా.. శాంసంగ్ గెలాక్సీ S26 ఆల్ట్రా 5G పై రూ. 23,000 తగ్గింపు
  8. Indian Railways NTES App: స్టేషన్‌లో హడావుడికి చెక్.. మీ మొబైల్‌లోనే రైలు రాక, పోకల సమయాలు
  9. Amazon Great Freedom Sale: అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ ధమాకా.. రూ. 20 వేల లోపే వన్‌ప్లస్ కొత్త స్మార్ట్‌ఫోన్
  10. Flipkart Freedom Sale: ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్ ధమాకా.. రూ. 30 వేల మేర తగ్గిన శాంసంగ్ గెలాక్సీ S25+ ధర
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »