సోనీ బ్రావియా 8M2 Series 55-inch OLED 4K గూగుల్ టీవీ అసలు లిస్టెడ్ ధర రూ. 3,99,900 కాగా, ఆఫర్‌లో భాగంగా రూ. 2,46,990 కే లభిస్తోంది.
Amazon Great Freedom Sale
Amazon Great Freedom Sale: ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ అమెజాన్‌లో గ్రేట్ ఫ్రీడమ్ సేల్ సందడి కొనసాగుతోంది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాల వంటి అనేక ప్రొడక్ట్ కేటగిరీలపై అద్భుతమైన డిస్కౌంట్లను అందిస్తున్నారు. ప్రత్యేకం ఏంటంటే.. కస్టమర్ల కోసం ఇన్స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్లు, అదనపు క్యాష్‌బ్యాక్, నో-కాస్ట్ ఈఎమ్‌ఐ వంటి సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. మీరు ప్రీమియం కేటగిరీలో సరికొత్త OLED టీవీని కొనుగోలు చేసి మీ ఇంటిని హోమ్ థియేటర్‌లా మార్చాలని ప్లాన్ చేస్తుంటే ఈ సేల్ ఒక మంచి ఛాన్స్.
బ్యాంక్ డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్ ప్రయోజనాలు
ఈ సేల్‌లో కొనుగోలు చేసే HDFC బ్యాంక్ కార్డ్‌హోల్డర్లకు 10 శాతం వరకు ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. దీనితో పాటు అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉపయోగించి షాపింగ్ చేసే కస్టమర్లకు ఏకంగా 5 శాతం ఎక్స్ ట్రా క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఈ ఆఫర్ల వల్ల లగ్జరీ టీవీల ఎఫెక్టివ్ ధర మరింత గణనీయంగా తగ్గుతుంది. గతంలో టాప్ బ్రాండ్ల ట్యాబ్లెట్లు, గేమింగ్ ల్యాప్‌టాప్‌లపై ఆఫర్లను ప్రకటించిన అమెజాన్, ఇప్పుడు మోస్ట్ పాపులర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు కలిగిన ప్రీమియం టీవీలను అందుబాటు ధరలోకి తెచ్చింది.
సోనీ బ్రావియా, శాంసంగ్ OLED టీవీలపై భారీ డిస్కౌంట్
ఈ సేల్‌లో ప్రత్యేకంగా సోనీ బ్రావియా 8M2 Series 55-inch OLED 4K గూగుల్ టీవీ అసలు లిస్టెడ్ ధర రూ. 3,99,900 కాగా, ఆఫర్‌లో భాగంగా రూ. 2,46,990 కే లభిస్తోంది. అలాగే భారీ స్క్రీన్ కలిగిన శాంసంగ్ 77-inch OLED 4K స్మార్ట్ టీవీ అసలు ధర రూ. 5,06,900 కాగా, సేల్‌లో కేవలం రూ. 4,39,900 కే అందుబాటులో ఉంచారు. ఈ స్మార్ట్ టీవీలు రెండింటిలోనూ అడ్వాన్స్‌డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఆధారంగా పనిచేసే అద్భుతమైన పిక్చర్ క్వాలిటీ, సౌండ్ ప్రాసెసింగ్ ఫీచర్లు ఉన్నాయి.
ఇతర టాప్ ప్రీమియం OLED టీవీల తగ్గింపు ధరలు
అమెజాన్ సేల్‌లో Samsung 65-inch OLED 4K Smart TV అసలు ధర రూ. 1,89,900 కాగా సేల్‌లో రూ. 1,37,990 కే దక్కుతోంది. Sony Bravia 8 Series 65-inch OLED 4K Google TV అసలు ధర రూ. 4,29,900 కాగా సవరించిన సేల్ ధర రూ. 2,66,940 గా ఉంది. ఇక ఏఐ ఫీచర్లతో వచ్చిన LG C5 AI Series 65-inch 4K OLED TV MRP ధర రూ. 2,87,590 కాగా సేల్‌లో రూ. 1,73,990 కే కొనుగోలు చేయవచ్చు. ప్రీమియం హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్ కోరుకునే వారికి ఈ సేల్ అద్భుతమైన ఆప్షన్‌గా నిలుస్తోంది.
| TV | List Price | Effective Sale Price | Buying Link |
|---|---|---|---|
| Samsung 65-inch OLED 4K Smart TV | Rs. 1,89,900 | Rs. 1,37,990 | Buy Here |
| Sony Bravia 8M2 Series 55-inch OLED 4K Google TV | Rs. 3,99,900 | Rs. 2,46,990 | Buy Here |
| Sony Bravia 8 Series 65-inch OLED 4K Google TV | Rs. 4,29,900 | Rs. 2,66,940 | Buy Here |
| Samsung 77-inch OLED 4K Smart TV | Rs. 5,06,900 | Rs. 4,39,900 | Buy Here |
| LG C5 AI Series 65-inch 4K OLED TV | Rs. 2,87,590 | Rs. 1,73,990 | Buy Here |
ప్రకటన
ప్రకటన
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹59,909
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹37,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999