Amazon Great Summer Sale 2026 : అమెజాన్ సమ్మర్ సేల్ సునామీ.. వాక్యూమ్ క్లీనర్లపై కళ్ళు చెదిరే డిస్కౌంట్లు

అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ 2026 లో రోబోటిక్, హ్యాండ్‌హెల్డ్, వెట్ & డ్రై వాక్యూమ్ క్లీనర్లపై అమెజాన్ భారీ ధరల తగ్గింపును ప్రకటించింది.

Amazon Great Summer Sale 2026 : అమెజాన్ సమ్మర్ సేల్ సునామీ.. వాక్యూమ్ క్లీనర్లపై కళ్ళు చెదిరే డిస్కౌంట్లు

Photo Credit: Amazon

Amazon Pay ICICI credit card holders are eligible to get up to a five percent discount

ముఖ్యాంశాలు
  • అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ 2026 గత వారం ప్రారంభమైంది
  • ఈ సేల్ లో అనేక వాక్యూమ్ క్లీనర్లు తక్కువ ధరలో అందుబాటులో ఉన్నాయి.
  • కొనుగోలుదారులు కూపన్ల ఆధారిత అదనపు తగ్గింపులను పొందవచ్చు.
ప్రకటన

Amazon Great Summer Sale 2026 : భారతదేశంలో గత వారం ప్రారంభమైన అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ 2026 ప్రస్తుతం సూపర్ హిట్ ఆఫర్లతో దూసుకుపోతోంది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు మాత్రమే కాదు.. గృహోపకరణాలపై కూడా ఊహించని రేంజ్‌లో డీల్స్ అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ఇల్లు తుడవడానికి, వ్యాక్యూమ్ చేయడానికి కష్టపడే గృహిణుల కోసం సరికొత్త టెక్నాలజీతో కూడిన రోబోటిక్, హ్యాండ్‌హెల్డ్,  వెట్ & డ్రై వాక్యూమ్ క్లీనర్లపై అమెజాన్ భారీ ధరల తగ్గింపును ప్రకటించింది. యురేకా ఫోర్బ్స్, డ్రీమీ, ఎకోవాక్స్ వంటి లీడింగ్ బ్రాండ్లు తమ ప్రొడక్ట్స్‌ను సగానికి పైగా ధరలకే విక్రయిస్తున్నాయి.

రోబోటిక్ వాక్యూమ్ క్లీనర్లపై ఊహించని ఆఫర్లు 

ఈ సేల్‌లో అందరినీ ఆశ్చర్యపరుస్తున్న డీల్ ఐలైఫ్ రోబోట్ వాక్యూమ్ క్లీనర్ పైనే ఉంది. ఏకంగా రూ.99,990 అసలు ధర కలిగిన ఈ అడ్వాన్స్‌డ్ రోబోట్ క్లీనర్.. ఈ సేల్‌లో ఏకంగా 73 శాతం తగ్గింపుతో కేవలం రూ.26,900 కే లభిస్తోంది. అలాగే ఎకోవాక్స్ డీబోట్ 2-in-1 రోబోట్ వ్యాక్యూమ్ అండ్ మాప్ అసలు ధర రూ.59,999 కాగా, ప్రస్తుతం రూ.20,999 కే సొంతం చేసుకోవచ్చు. ఇది 10,000Pa శక్తివంతమైన సక్షన్ పవర్, 5,200mAh భారీ బ్యాటరీతో వస్తుంది, ఇది గదిలోని మారుమూలలను కూడా ఇట్టే క్లీన్ చేస్తుంది.

డ్రీమీ, అగారో బ్రాండ్లపై భారీగా తగ్గిన ధరలు

మరో ప్రముఖ బ్రాండ్  డ్రీమీ (Dreame D10 Plus Gen 2) తన ఆటోమేటిక్ డస్ట్ ఎంప్టీయింగ్ ఫీచర్ గల రోబోట్ వ్యాక్యూమ్‌ను రూ.49,998 కి బదులుగా కేవలం రూ. 21,999 కే అందిస్తోంది. మరింత లగ్జరీ మోడల్ అయిన డ్రీమీ ఎల్40 ఆల్ట్రా (Dreame L40 Ultra AE) కాంబో ఫ్రిజ్ లాంటి భారీ ధర రూ.1,09,999 నుంచి ఏకంగా రూ.58,999కి పడిపోయింది. ఇక బడ్జెట్ ధరలో ఇల్లు తుడవడానికి, తడి చెత్తను క్లీన్ చేయడానికి ఉపయోగపడే అగారో ఏస్ వెట్ అండ్ డ్రై క్లీనర్ కేవలం రూ.6,289కే దొరుకుతోంది. చిన్న ఇళ్లకు పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యే యురేకా ఫోర్బ్స్ క్విక్ క్లీన్ డిఎక్స్ కేవలం రూ.3,199కే లభిస్తుండటం విశేషం.

 ప్రైమ్ మెంబర్లకు స్పెషల్ బెనిఫిట్స్ 

ధర తగ్గింపులతో పాటు, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కార్డుదారులు కొనుగోలు చేస్తే 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే అమెజాన్ పే ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు ఉన్నవారికి అదనంగా 5 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. వీటితో పాటు కొన్ని మోడల్స్ పై అదనపు కూపన్ బేస్డ్ డిస్కౌంట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. అమెజాన్ ప్రైమ్ మెంబర్లకు కొన్ని నగరాల్లో సేమ్ డే డెలివరీ (అదే రోజు డెలివరీ) సదుపాయం కూడా ఉంది. ఈ వేసవిలో మీ ఇంటి పనిని మరింత సులభం చేసుకోవడానికి అమెజాన్ ఇస్తున్న ఈ గోల్డెన్ ఛాన్స్‌ను అస్సలు మిస్ అవ్వకండి. 

అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ లో వాక్యూమ్ క్లీనర్లపై టాప్ డీల్స్

Product Name List Price Effective Sale Price Buying Link
Ecovacs Deebot N30 2-in-1 Robot Vacuum Cleaner and Mop Rs. 59,999 Rs. 20,999 Buy Now
Agaro Ace Wet and Dry Vacuum Cleaner for Home Rs. 9,999 Rs. 6,289 Buy Now
ILIFE T20S Pro Robot Vacuum Cleaner Rs. 99,990 Rs. 26,900 Buy Now
Eureka Forbes Quick Clean DX Vacuum Cleaner Rs. 4,499 Rs. 3,199 Buy Now
Dreame D10 Plus Gen 2 Robot Vacuum and Mop Rs. 49,998 Rs. 21,999 Buy Now
Dreame L40 Ultra AE Robot Vacuum and Mop Combo Rs. 1,09,999 Rs. 58,999 Buy Now

#తాజా కథనాలు
  1. Moto G37 Power: ఒక్కసారి ఛార్జ్ చేస్తే మూడు రోజులు వాడుకోవచ్చు.. మోటో G37 పవర్ వస్తోంది
  2. Google Shocking Decision: గూగుల్ షాకింగ్ నిర్ణయం.. జీమెయిల్ ఫ్రీ స్టోరేజీపై కత్తెర.. కొత్త రూల్స్ ఇవే
  3. Thimmarajupalli TV : ఓటీటీలోకి తిమ్మరాజుపల్లి టీవీ.. నవ్వులు పూయిస్తూనే కన్నీళ్లు పెట్టించే ఈ సినిమా ఎక్కడ చూడాలంటే?
  4. Oppo FindX9s : ఒప్పో కొత్త ఫోన్ లో 7025mAh బ్యాటరీ.. ఇక ఛార్జర్ ను మర్చిపోవాల్సిందే
  5. Amazon Great Summer Sale 2026 : పాత ల్యాప్‌టాప్ కి గుడ్ బై.. గేమింగ్ ల్యాప్‌టాప్‌లపై కళ్ళు చెదిరే ఆఫర్లు
  6. Amazon Great Summer Sale 2026 : అమెజాన్ మ్యూజిక్ మ్యాజిక్... 11 వేల బోట్ స్పీకర్ కేవలం రూ. 2,999కే
  7. Amazon Great Summer Sale 2026 : అమెజాన్ సమ్మర్ సేల్ బంపర్ ధమాకా.. సగం రేటుకే ఎయిర్ ప్యూరిఫైయర్లు
  8. Amazon Great Summer Sale 2026: అమెజాన్ ఫ్రిజ్ మేళా.. రూ.58 వేల బాష్ ఫ్రిజ్ కేవలం రూ.33 వేలకే.. ఎగబడుతున్న జనం
  9. Google Gemini Spark : గూగుల్ జెమిని స్పార్క్ వచ్చేస్తోంది.. ఇక మీ ఫోన్ మీకు చెప్పకుండానే పనులు చేసేస్తుంది
  10. Amazon Great Summer Sale 2026: ఇంటిని థియేటర్‌లా మార్చేయండి.. అమెజాన్లో 65 ఇంచుల స్మార్ట్ టీవీలపై కళ్లు చెదిరే డిస్కౌంట్లు
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »