Amazon Great Summer Sale 2026 : అమెజాన్ సమ్మర్ సేల్ ధమాకా.. సగం ధరకే బ్రాండెడ్ ఏసీలు

అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ 2026 లో సామ్‌సంగ్, ఎల్‌జీ, పానాసోనిక్ వంటి టాప్ బ్రాండ్ల ఏసీలు మునుపెన్నడూ లేని విధంగా అతి తక్కువ ధరలకే లభిస్తున్నాయి

Amazon Great Summer Sale 2026 :  అమెజాన్ సమ్మర్ సేల్ ధమాకా.. సగం ధరకే బ్రాండెడ్ ఏసీలు

Photo Credit: Amazon

Amazon Prime subscribers are eligible for extra benefits like quick delivery

ముఖ్యాంశాలు
  • అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ 2026 భారత్ లో ప్రారంభం
  • AC లపై మరింత తగ్గింపు మరియు ఎక్స్‌చేంజ్ ఆఫర్లను పొందవచ్చు.
  • అమెజాన్ పే ICICI క్రెడిట్ కార్డ్ దారులు అదనపు తగ్గింపులను పొందవచ్చు.
ప్రకటన

Amazon Great Summer Sale 2026 : వేసవి ఎండలు మండిపోతున్న వేళ కస్టమర్లకు చల్లని కబురు చెప్పింది ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్. అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ 2026 ఇండియాలో ఘనంగా ప్రారంభమైంది. స్మార్ట్‌ఫోన్లు, లాప్‌టాప్‌లతో పాటు హోమ్ అప్లయన్సెస్‌పై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. ముఖ్యంగా ఏసీలు కొనాలనుకునే వారికి ఇది ఒక సువర్ణావకాశం. సామ్‌సంగ్, ఎల్‌జీ, పానాసోనిక్ వంటి టాప్ బ్రాండ్ల ఏసీలు మునుపెన్నడూ లేని విధంగా అతి తక్కువ ధరలకే లభిస్తున్నాయి. ఈ సేల్‌లో కేవలం ధరల తగ్గింపు మాత్రమే కాకుండా, అదనపు బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి.

ఏసీలపై కళ్లు చెదిరే ఆఫర్లు ఇవే 

ఈ వేసవి సేల్‌లో ప్రముఖ బ్రాండ్ల ఏసీలు సగానికి పైగా ధర తగ్గాయి. ఉదాహరణకు, ఎల్‌జీ 1.5 టన్ 5 స్టార్ స్మార్ట్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ అసలు ధర రూ.83,290 ఉండగా, ఇప్పుడు సేల్‌లో కేవలం రూ.48,490కే సొంతం చేసుకోవచ్చు. అలాగే హిటాచీ  1.5 టన్ 3 స్టార్ ఏసీ రూ.34,999కే అందుబాటులో ఉంది. సామ్‌సంగ్  బెస్పోక్ స్మార్ట్ స్ప్లిట్ ఏసీపై కూడా భారీ తగ్గింపు ఉంది, దీని ధర రూ.82,990 నుంచి రూ.37,490కి తగ్గింది. హయర్, పానాసోనిక్, లాయిడ్ వంటి బ్రాండ్లపై కూడా 40 నుంచి 50 శాతం వరకు డిస్కౌంట్లు లభిస్తున్నాయి.

బ్యాంక్ ఆఫర్లు.. అదనపు బెనిఫిట్స్ 

ధరల తగ్గింపుతో పాటు కొనుగోలుదారులకు మరిన్ని ప్రయోజనాలను అమెజాన్ కల్పిస్తోంది. హెచ్‌డిఎఫ్‌సి క్రెడిట్ కార్డులు లేదా ఈఎంఐ లావాదేవీల ద్వారా కొనుగోలు చేస్తే 10 శాతం వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. అమెజాన్ పే ఐసీఐసీఐ కార్డు ఉన్నవారికి అదనపు క్యాష్‌బ్యాక్ ఆఫర్లు ఉన్నాయి. అమెజాన్ ప్రైమ్ సభ్యులకు అయితే మరిన్ని స్పెషల్ బెనిఫిట్స్, వేగవంతమైన డెలివరీ ఆప్షన్లు ఉన్నాయి. పాత ఏసీలను మార్చుకునే వారికి ఎక్స్ఛేంజ్ ఆఫర్లు, వడ్డీ లేని ఈఎంఐ  సౌకర్యం కూడా ఈ సేల్‌లో ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి.

వారెంటీలు.. స్మార్ట్ ఫీచర్లు 

కేవలం ధర మాత్రమే కాదు, క్వాలిటీ విషయంలో కూడా కంపెనీలు వెనక్కి తగ్గడం లేదు. కొన్ని బ్రాండ్లు తమ ఏసీలపై ఏకంగా 10 ఏళ్ల వరకు వారెంటీని అందిస్తున్నాయి. ఇన్వర్టర్ కంప్రెసర్, వేరియబుల్ స్పీడ్ కూలింగ్, స్మార్ట్ కనెక్టివిటీ వంటి లేటెస్ట్ ఫీచర్లతో ఉన్న ఏసీలు మీడియం మరియు పెద్ద గదులకు సరిపోయేలా డిజైన్ చేయబడ్డాయి. ఏసర్ ప్యూర్, పానాసోనిక్ స్మార్ట్ ఏసీలు ఇప్పుడు మధ్యతరగతి ప్రజలకు కూడా అందుబాటు ధరల్లోకి రావడం విశేషం. స్టాక్ ముగిసేలోపు మీకు నచ్చిన ఏసీని తక్కువ ధరకే ఆర్డర్ చేసుకోండి.
 

Amazon Summer Sale 2026లో అత్యుత్తమ AC డీల్స్

Product Name List Price Effective Sale Price Buying Link
LG 1.5 Ton 5 Star, Smart Inverter Split AC (AS-Q19YNZE1) Rs. 83,290 Rs. 48,490 Buy Now
Hitachi 1.5 Ton 3 Star, Inverter Split AC (RAS.D318PCD2BS1) Rs. 63,990 Rs. 34,999 Buy Now
Samsung 1.5 Ton 3Star, Bespoke Smart Split AC (AR60H18D1LWNNA) Rs. 82,990 Rs. 37,490 Buy Now
Haier 1.5 Ton 3 Star, Twin Inverter Split AC (HSA17VP-R3NB-I) Rs. 59,900 Rs. 32,990 Buy Now
Panasonic 1.5 Ton 3 Star, Smart Split AC (CS/CU-SU18BKY3W) Rs. 54,000 Rs. 39,990 Buy Now
Acerpure Chill Neo 1.5 Ton 5-star, Split AC(AC5IPG61.5TN5W) Rs. 65,990 Rs. 38,990 Buy Now
Lloyd 1.5 Ton 5 Star, Inverter Split AC (GLS18I5KWGGW) Rs. 66,990 Rs. 38,490 Buy Now
#తాజా కథనాలు
  1. Amazon Great Summer Sale 2026 : అమెజాన్ సమ్మర్ సేల్ ధమాకా.. సగం ధరకే బ్రాండెడ్ ఏసీలు
  2. Google Search : ఇకపై ఏఐ చెప్పేది అబద్ధం అని డౌట్ పడక్కర్లేదు.. గూగుల్ మైండ్ బ్లోయింగ్ అప్‌డేట్
  3. Samsung Galaxy Watch : చావు అంచుల్లో నుంచి కాపాడే కొత్త టెక్నాలజీ.. ఈ వాచ్ ఉంటే ప్రాణాలు పదిలం
  4. Oppo Find X9 Ultra X9s: ఒప్పో నుంచి ఫోటోగ్రఫీ కింగ్.. భారత్‌లో ఫైండ్ X9 అల్ట్రా, X9s లాంచ్ ఖరారు
  5. OnePlus : వన్‌ప్లస్ సంచలనం.. భారత మార్కెట్లోకి Nord CE 6, CE 6 Lite విడుదల
  6. Google Photos Wardrobe: గూగుల్ తెచ్చిన డిజిటల్ వార్డ్‌రోబ్.. ఏ డ్రెస్ బాగుంటుందో అదే ఇట్టే చెప్పేస్తుంది
  7. Moto Buds 2 Plus : భారత్‌లోకి మోటో బడ్స్ 2 ప్లస్ ఎంట్రీ.. బోస్ సౌండ్ క్వాలిటీతో రూ.6 వేలకే ప్రీమియం బడ్స్
  8. Meta Apps lost 2 Million users in 3 Months: మెటాకు కోలుకోలేని దెబ్బ.. మూడు నెలల్లో 2 కోట్ల మంది యూజర్లు జంప్
  9. Google Gemini : యూజర్లకు షాకింగ్ న్యూస్.. గూగుల్ జెమినిలో యాడ్స్ గోల
  10. YouTube : యూట్యూబ్ యూజర్లకు పండగే.. ఇక పిక్చర్-ఇన్-పిక్చర్ అందరికీ ఫ్రీ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »