Amazon Great Summer Sale 2026: అమెజాన్ ఫ్రిజ్ మేళా.. రూ.58 వేల బాష్ ఫ్రిజ్ కేవలం రూ.33 వేలకే.. ఎగబడుతున్న జనం

శామ్సంగ్, బాష్, ఐఎఫ్‌బీ, హయర్ వంటి టాప్ బ్రాండ్ల రిఫ్రిజిరేటర్లపై అమెజాన్ భారీ డిస్కౌంట్లను ప్రకటించింది.

Amazon Great Summer Sale 2026: అమెజాన్ ఫ్రిజ్ మేళా.. రూ.58 వేల బాష్ ఫ్రిజ్ కేవలం రూ.33 వేలకే.. ఎగబడుతున్న జనం

Photo Credit: Samsung

The Amazon Great Summer Sale brings discounts on refrigerators from Samsung, Haier, IFB, and more

ముఖ్యాంశాలు
  • అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్, ప్రైమ్ సభ్యులకు మంచి డీల్స్ అందిస్తుంది
  • మే 8న ప్రారంభమైన అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్
  • HDFC Bank కార్డులపై ఇన్స్టంట్ 10 % తగ్గింపు
ప్రకటన

Amazon Great Summer Sale 2026: భానుడి భగభగలకు చెక్ పెడుతూ అమెజాన్  గ్రేట్ సమ్మర్ సేల్ 2026 పండుగ మొదలైంది. ఎండలు ముదురుతున్న వేళ, ఇంట్లో పాత ఫ్రిజ్‌తో ఇబ్బంది పడుతున్నారా? అయితే మీకు ఇది అదిరిపోయే అవకాశం. శామ్సంగ్, బాష్, ఐఎఫ్‌బీ, హయర్ వంటి టాప్ బ్రాండ్ల రిఫ్రిజిరేటర్లపై అమెజాన్ భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. కేవలం ధర తగ్గింపులే కాకుండా, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కార్డులపై అదనపు బెనిఫిట్స్, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు మరియు నో-కాస్ట్ ఈఎంఐ సౌకర్యాలతో మీ జేబుకు చిల్లు పడకుండా కొత్త ఫ్రిజ్‌ను ఇంటికి తీసుకెళ్లవచ్చు.

శామ్సంగ్, హయర్ ఫ్రిజ్‌లపై భారీ తగ్గింపులు 

ఈ సేల్‌లో బడ్జెట్ ధరలో ఫ్రిజ్ కొనాలనుకునే వారికి శామ్సంగ్ 183 లీటర్ల సింగిల్ డోర్ మోడల్ ఒక బెస్ట్ ఆప్షన్. దీని అసలు ధర రూ.21,999 కాగా, ప్రస్తుతం కేవలం రూ.16,990కే లభిస్తోంది. అలాగే హయర్  190 లీటర్ల సింగిల్ డోర్ ఫ్రిజ్ ధర ఏకంగా రూ.14,690 కి పడిపోయింది. మీరు డబుల్ డోర్ ఫ్రిజ్ కోసం చూస్తుంటే, శామ్సంగ్ 236 లీటర్ల మోడల్ రూ.27,490 కే అందుబాటులో ఉంది. ఈ ఆఫర్లు ఎప్పుడైనా ముగియవచ్చు, కాబట్టి ఆలస్యం చేయకుండా ఆర్డర్ చేసుకోవడం మంచిది.

ప్రీమియం బ్రాండ్లు.. మునుపెన్నడూ లేని ధరలు 

ఈ సేల్‌లో అందరినీ ఆశ్చర్యపరిచిన డీల్ ఏదైనా ఉందంటే అది బాష్ ట్రిపుల్ డోర్ రిఫ్రిజిరేటర్. రూ.58,290 విలువ చేసే ఈ 303 లీటర్ల ప్రీమియం ఫ్రిజ్‌ను అమెజాన్ ఏకంగా రూ.33,990కే అందిస్తోంది. అంటే దాదాపు 40 శాతానికి పైగా తగ్గింపు లభిస్తోంది. అలాగే ఐఎఫ్‌బీ 241 లీటర్ల డబుల్ డోర్ ఫ్రిజ్ రూ.24,490 కి, వర్ల్‌పూల్  184 లీటర్ల సింగిల్ డోర్ మోడల్ రూ.17,390కే అందుబాటులోకి వచ్చాయి. పెద్ద కుటుంబాలకు సరిపోయే కెపాసిటీ ఉన్న ఈ ఫ్రిజ్‌లు తక్కువ ధరకే లభించడం విశేషం.

బ్యాంక్ ఆఫర్లు, ప్రైమ్ సభ్యులకు స్పెషల్ బెనిఫిట్స్ 

ధర తగ్గింపులతో పాటు, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డులు వాడే వారికి 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. దీని ద్వారా గరిష్టంగా రూ.9,500 వరకు అదనంగా ఆదా చేసుకోవచ్చు. ఇక అమెజాన్ ప్రైమ్ సభ్యులకైతే అదనంగా రూ.250 క్యాష్‌బ్యాక్ ఆఫర్ కూడా ఉంది. దీంతో పాటు సెలెక్టెడ్ ప్రోడక్ట్స్ పై ప్రత్యేకమైన కూపన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. మీరు పాత ఫ్రిజ్‌ను ఎక్స్ఛేంజ్ చేయాలనుకుంటే, మంచి వ్యాల్యూ పొందే అవకాశం కూడా ఉంది. ఈ వేసవిలో కూల్ కూల్ గా ఉండటానికి అమెజాన్ సేల్ ఇస్తున్న ఈ ఆఫర్లను అస్సలు వదులుకోవద్దు.
 

అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ లో రిఫ్రిజిరేటర్లపై అత్యుత్తమ డీల్స్

Model List Price Effective Sale Price Buying Link
Samsung Single Door (183L) Rs. 21,999 Rs. 16,990 Buy Here
Samsung Double Door (236L) Rs. 35,999 Rs. 27,490 Buy Here
Bosch Triple Door (303L) Rs. 58,290 Rs. 33,990 Buy Here
Haier Single Door (190L) Rs. 24,390 Rs. 14,690 Buy Here
Whirlpool Single Door (184L) Rs. 21,700 Rs. 17,390 Buy Here
IFB Double Door (241L) Rs. 38,200 Rs. 24,490 Buy Here
#తాజా కథనాలు
  1. Amazon Great Summer Sale 2026 : అమెజాన్ సమ్మర్ సేల్ బంపర్ ధమాకా.. సగం రేటుకే ఎయిర్ ప్యూరిఫైయర్లు
  2. Amazon Great Summer Sale 2026: అమెజాన్ ఫ్రిజ్ మేళా.. రూ.58 వేల బాష్ ఫ్రిజ్ కేవలం రూ.33 వేలకే.. ఎగబడుతున్న జనం
  3. Amazon Great Summer Sale 2026 : అమెజాన్ సమ్మర్ సేల్ ధమాకా.. సగం ధరకే బ్రాండెడ్ ఏసీలు
  4. Google Search : ఇకపై ఏఐ చెప్పేది అబద్ధం అని డౌట్ పడక్కర్లేదు.. గూగుల్ మైండ్ బ్లోయింగ్ అప్‌డేట్
  5. Samsung Galaxy Watch : చావు అంచుల్లో నుంచి కాపాడే కొత్త టెక్నాలజీ.. ఈ వాచ్ ఉంటే ప్రాణాలు పదిలం
  6. Oppo Find X9 Ultra X9s: ఒప్పో నుంచి ఫోటోగ్రఫీ కింగ్.. భారత్‌లో ఫైండ్ X9 అల్ట్రా, X9s లాంచ్ ఖరారు
  7. OnePlus : వన్‌ప్లస్ సంచలనం.. భారత మార్కెట్లోకి Nord CE 6, CE 6 Lite విడుదల
  8. Google Photos Wardrobe: గూగుల్ తెచ్చిన డిజిటల్ వార్డ్‌రోబ్.. ఏ డ్రెస్ బాగుంటుందో అదే ఇట్టే చెప్పేస్తుంది
  9. Moto Buds 2 Plus : భారత్‌లోకి మోటో బడ్స్ 2 ప్లస్ ఎంట్రీ.. బోస్ సౌండ్ క్వాలిటీతో రూ.6 వేలకే ప్రీమియం బడ్స్
  10. Meta Apps lost 2 Million users in 3 Months: మెటాకు కోలుకోలేని దెబ్బ.. మూడు నెలల్లో 2 కోట్ల మంది యూజర్లు జంప్
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »