Amazon Great Summer Sale 2026 : అమెజాన్ మ్యూజిక్ మ్యాజిక్... 11 వేల బోట్ స్పీకర్ కేవలం రూ. 2,999కే

అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ 2026 లో బోట్, జెబ్రోనిక్స్, జేబీఎల్, బోస్ వంటి టాప్ బ్రాండ్ల ఆడియో ప్రొడక్ట్స్‌పై ఏకంగా 75 శాతం వరకు ధరలు తగ్గాయి.

Amazon Great Summer Sale 2026 : అమెజాన్ మ్యూజిక్ మ్యాజిక్... 11 వేల బోట్ స్పీకర్ కేవలం రూ. 2,999కే

Photo Credit: Marshall

Amazon is offering no-cost EMI plans and exchange benefits on selected products as well

ముఖ్యాంశాలు
  • ఈ సేల్‌లో Marshall Kilburn II ధర రూ. 19,999కి తగ్గింది.
  • Bose SoundLink Flex 2nd Gen ధర రూ. 13,900.
  • HDFC Bank కార్డులపై తక్షణమే 10 శాతం తగ్గింపు లభిస్తుంది
ప్రకటన

Amazon Great Summer Sale 2026 : మ్యూజిక్ లవర్స్ కు అమెజాన్ అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. ప్రస్తుతం లైవ్‌లో ఉన్న అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ 2026 లో బ్లూటూత్ స్పీకర్లు, పోర్టబుల్ వైర్‌లెస్ స్పీకర్లు, సౌండ్‌బార్లపై ఊహించని రేంజ్‌లో డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. బోట్, జెబ్రోనిక్స్, జేబీఎల్, బోస్ వంటి టాప్ బ్రాండ్ల ఆడియో ప్రొడక్ట్స్‌పై ఏకంగా 75 శాతం వరకు ధరలు తగ్గాయి. చిన్న పోర్టబుల్ స్పీకర్ల నుంచి పెద్ద హోమ్ థియేటర్ సిస్టమ్స్ వరకు అన్నింటిపైనా ఈ ఆఫర్లు వర్తిస్తాయి.

ప్రీమియం స్పీకర్లపై భారీగా తగ్గిన ధరలు 

మీరు మంచి క్వాలిటీ, ప్రీమియం సౌండ్ ఇచ్చే స్పీకర్లు కొనాలనుకుంటే ఇదే సరైన సమయం. మార్షల్ కిల్బర్న్ II 36W స్పీకర్ అసలు ధర రూ.31,999 కాగా, ఈ సేల్‌లో ఏకంగా రూ.19,999కే లభిస్తోంది. అలాగే మార్షల్ విల్లెన్ II కేవలం రూ.9,999కే అందుబాటులో ఉంది. లగ్జరీ ఆడియో బ్రాండ్ అయిన బోస్ సౌండ్‌లింక్ ఫ్లెక్స్ ధర రూ.16,900 నుంచి రూ.13,900కి పడిపోయింది. ఇక అదిరిపోయే బేస్ ఇచ్చే సోనీ యుఎల్టీ ఫీల్డ్ 1 స్పీకర్ సగం కంటే తక్కువ ధరకే, అంటే కేవలం రూ.7,989కే సొంతం చేసుకోవచ్చు. షియోమీ సౌండ్ అవుట్‌డోర్ స్పీకర్ రూ.6,999 నుంచి రూ.3,299కి తగ్గింది.

రూ. 500 లోపే బడ్జెట్ స్పీకర్లు 

ఈ సేల్‌లో బోట్ స్టోన్ ఆర్క్ ప్రో ప్లస్ స్పీకర్‌పై భారీ ఆఫర్ ఉంది. రూ.10,990 విలువైన ఈ స్పీకర్ ఏకంగా రూ.2,999కే దొరుకుతోంది. తక్కువ బడ్జెట్‌లో స్పీకర్లు చూసేవారి కోసం ఫిలిప్స్ పోర్టబుల్ స్పీకర్ రూ.1,999 కి, జేబీఎల్ గో ఎసెన్షియల్ రూ.1,599కి అందుబాటులో ఉన్నాయి. మరీ తక్కువ బడ్జెట్‌లో కావాలనుకుంటే హ్యామర్ డ్రాప్ ఎక్స్1 కేవలం రూ.549కే, జెబ్రోనిక్స్ క్లిప్పర్  రూ.499కే లభిస్తుండటం విశేషం.

బ్యాంక్ డిస్కౌంట్లు, ప్రైమ్ క్యాష్‌బ్యాక్ ఆఫర్లు 

ధర తగ్గింపులతో పాటు అదనంగా డబ్బు ఆదా చేసుకునేందుకు అమెజాన్ మరికొన్ని ఆఫర్లను జత చేసింది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉపయోగించి కొనుగోలు చేసే వారికి 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్ ఈజీ ఈఎంఐ ట్రాన్సాక్షన్లకు కూడా వర్తిస్తుంది. ఇక అమెజాన్ ప్రైమ్ మెంబర్లు రూ.2,500 కంటే ఎక్కువ విలువైన ఆర్డర్లు పెడితే ఫ్లాట్ రూ.250 క్యాష్‌బ్యాక్ పొందుతారు. అలాగే అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుపై ఎక్స్‌ట్రా బెనిఫిట్స్ ఉన్నాయి. కొన్ని సెలెక్టెడ్ ప్రొడక్ట్స్‌పై నో-కాస్ట్ ఈఎంఐ, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. స్పీకర్లు కొనాలనుకునే వారు ఈ ఆఫర్లను అస్సలు మిస్ చేసుకోవద్దు.
 

Product Name List Price Effective Sale Price Buying Link
Marshall Kilburn II 36W Portable Bluetooth Speaker Rs. 31,999 Rs. 19,999 Buy Here
Bose SoundLink Flex 2nd Gen Portable Bluetooth Speaker Rs. 16,900 Rs. 13,900 Buy Here
Marshall Willen II Portable Bluetooth Speaker Rs. 12,499 Rs. 9,999 Buy Here
Sony ULT Field 1 Wireless Bluetooth Speaker Rs. 16,900 Rs. 7,989 Buy Here
Xiaomi Sound Outdoor Speaker Rs. 6,999 Rs. 3,299 Buy Here
Boat Stone Arc Pro Plus Bluetooth Speaker Rs. 10,990 Rs. 2,999 Buy Here
Philips TAS2400GR Portable Bluetooth Speaker Rs. 3,499 Rs. 1,999 Buy Here
JBL Go Essential Portable Bluetooth Speaker Rs. 2,999 Rs. 1,599 Buy Here
HAMMER Drop X1 5W Bluetooth Speaker Rs. 3,499 Rs. 549 Buy Here
Zebronics Clipper Portable Bluetooth Speaker Rs. 1,499 Rs. 499 Buy Here

సంబంధిత వార్తలు

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. 80th Independence Day: 80వ స్వాతంత్ర్య వేడుకల్లో వందేమాతరం 150 ఏళ్ల పండగ.. ప్రత్యక్ష ప్రసారం ఎక్కడ చూడాలంటే?
  2. iphone Ultra Launch: యాపిల్ ప్రేమికులకు బిగ్ సర్ ప్రైజ్.. మార్కెట్లోకి ఫస్ట్ మడత ఐఫోన్
  3. iQOO 16: ఐకూ లవర్స్‌కు మైండ్ బ్లాకింగ్ న్యూస్.. 8,500 mAh బ్యాటరీతో ఐకూ 16..కళ్లు చెదిరే ఫీచర్లు
  4. Vivo X500 Pro Max: వివో లవర్స్‌కు గుడ్ న్యూస్.. త్వరలోనే వివో X500 ఫ్లాగ్‌షిప్ సిరీస్ రాక
  5. iQOO Buds: ఐకూ లవర్లకు గుడ్ న్యూస్.. ఆగస్టు 20న మార్కెట్లోకి అదిరిపోయే బడ్స్
  6. Oppo Find X9s: ఒప్పో ఫైండ్ X9s పై ఏకంగా రూ.60,000 తగ్గిన ధర.. భారీ డిస్కౌంట్ ఆఫర్ చూస్తే షాకే
  7. BSNL: ప్రైవేట్ సంస్థలకు షాకిచ్చేలా బీఎస్ఎన్ఎల్ మాస్టర్ ప్లాన్.. రూ.77,000 కోట్ల పెట్టుబడితో 5జీ సేవలు
  8. iQOO Neo 11 Ultra: ఐకూ నుంచి పవర్ ఫుల్ స్మార్ట్‌ఫోన్..9100mAh బ్యాటరీ.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే
  9. Google Pixel 11 Pro xl vs Vivo x300 Ultra vs Samsung Galaxy s26 Ultra: ఏది కొనడం బెస్ట్ ?
  10. Tecno Pova 8 Pro 5G: బ్యాక్ సైడ్ క్రేజీ డిస్‌ప్లే.. 6500mAh భారీ బ్యాటరీతో టెక్నో కొత్త 5జీ ఫోన్ రచ్చ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »