Motorola Edge 60s Feature

Motorola Edge 60s Feature - ख़बरें

  • మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ప్రాసెస‌ర్‌తో ఇండియాలో అడుగుపెట్టిన Motorola Edge 60 Fusion
    ఇండియాలో Motorola Edge 60 Fusion లాంఛ్ అయ్యింది. ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ప్రాసెస‌ర్ ద్వారా 12GB వరకు RAMతో అటాచ్ చేయ‌బ‌డింది. అలాగే, 68W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,500mAh బ్యాటరీని అందించారు. ఇది IP68, IP69-రేటెడ్ డస్ట్, వాటర్-రెసిస్టెంట్ బిల్డ్, MIL-810H డ్యూరబిలిటీ సర్టిఫికేషన్‌తో వ‌స్తోంది. ఈ ఫోన్‌లో 50-మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్, 32-మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్ క‌లిగి ఉంది. మ‌న దేశంలో Motorola Edge 50 ఫ్యూజన్ గ‌తేడాది మే లో అడుగుపెట్టింది.
ప్రకటన
© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »