ఈ సేల్‌లో లభించే ఆఫర్లతో మీ కొనుగోలు మరింత లాభదాయకంగా మారుతుంది.
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2025 జోరుగా కొనసాగుతోంది. ఈ సేల్‌లో స్మార్ట్ టీవీలు, ఫోన్లు, స్మార్ట్‌వాచ్‌లు, ట్రూ వైర్లెస్ స్టీరియో (TWS) హెడ్సెట్లు, హోమ్ అప్లయన్సెస్, వాషింగ్ మెషీన్లు, ఫ్రిజ్‌లు, పీసీలు, ల్యాప్‌టాప్‌లు వంటి విభిన్న ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై ఆకర్షణీయమైన ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.