Samsung Galaxy Z Fold 6 Ultra

Samsung Galaxy Z Fold 6 Ultra - ख़बरें

  • Galaxy Z Fold 6 Ultra లాంచ్‌పై Samsung కంపెనీ అధికారిక ప్ర‌క‌ట‌న రావడ‌మే ఆల‌స్యం
    Samsung నుంచి Galaxy Z Fold 6 Ultra మోడ‌ల్ లాంచ్ కాబోతున్న‌ట్లు ఈ ఏడాది ఫిబ్రవరి నుండి ప్ర‌చారం జ‌రుగుతూ వ‌స్తోంది. అయితే, జులైలో Galaxy Z Fold 6 విడుదుల కావ‌డంతోపాటు, Samsung ఫోల్డబుల్ ఈవెంట్‌లో కొత్త మోడ‌ల్‌కు సంబంధించి ఎలాంటి ప్ర‌క‌ట‌నా చేయ‌లేదు. దీంతో Samsung త‌న Galaxy Z Fold 6 Ultra డెవ‌ల‌ప్‌మెంట్‌పై పని చేయడం ఆపివేసిందని ఒక నివేదికలో పేర్కొంది. Samsung మొట్టమొదటి అల్ట్రా-బ్రాండెడ్ ఫోల్డబుల్ ప్రస్తుతం అందుబాటులో ఉన్న Galaxy Z Fold 6 కంటే స‌న్న‌గా ఉండి, అప్‌గ్రేడ్‌ వెర్షన్‌గా మార్కెట్ వ‌ర్గాలు భావిస్తున్నాయి. ఈ ఫోన్‌ను అక్టోబర్‌లో విడుద‌ల కానున్న‌ట్లు తెలుస్తోంది. తాజాగా, దీనికి సంబంధించిన వివరాలు ఓ రిటైలర్ ద్వారా ఆన్‌లైన్‌లో బ‌హిర్ఘతం అయ్యాయి

Samsung Galaxy Z Fold 6 Ultra - वीडियो

ప్రకటన

ప్రకటన
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »