Vivo Y300t

Vivo Y300t - ख़बरें

  • Vivo Y300 Pro+, Vivo Y300t మోడ‌ల్స్ చైనాలో లాంఛ్‌.. ధ‌ర‌తోపాటు స్పెసిఫికేష‌న్స్ ఇవే
    చైనాలో Vivo Y300 Pro+ లాంఛ్ అయింది. ఈ మొబైల్‌ 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 7,300mAh బ్యాటరీ, 12GB వరకు RAMతో అటాచ్ చేయ‌బ‌డిన స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 3 ప్రాసెస‌ర్‌ ఉన్నాయి. కంపెనీ Vivo Y300t మోడ‌ల్‌ను సైతం ఆవిష్కరించింది. ఇది 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,500mAh బ్యాటరీ, మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెస‌ర్‌తో వ‌స్తోంది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు 50-మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌లను కలిగి ఉంటాయి. అలాగే, ఆండ్రాయిడ్ 15 ఆధారంగా ఆరిజిన్ OS 5పై ర‌న్ అవుతాయి
ప్రకటన
© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »