Xiaomi 15 Ultra Specifications

Xiaomi 15 Ultra Specifications - ख़बरें

  • గత వారం వచ్చిన మరో రిపోర్ట్ కూడా ఇదే విషయాలను నిర్ధారించింది.
    షావోమి 17 సిరీస్‌లో భాగంగా ఇప్పటికే షావోమి 17, షావోమి 17 ప్రో, షావోమి 17 ప్రో మ్యాక్స్ మోడళ్లు లాంచ్ అయ్యాయి. అయితే, ఈ సిరీస్‌లో మరో శక్తివంతమైన హ్యాండ్‌సెట్ త్వరలో రానున్నట్టు సమాచారం. ఇది షావోమి 17 అల్ట్రా పేరుతో విడుదల కానుందని వార్తలు సూచిస్తున్నాయి.
  • గ‌్లోబ‌ల్ మార్కెట్‌ల‌లోకి Xiaomi 15 అల్ట్రాతోపాటు Xiaomi 15.. ధర, స్పెసిఫికేషన్స్ ఇవే..
    చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌ Xiaomi 15 Ultraను బార్సిలోనాలో జరగనున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (MWC 2025) ముందు గ్లోబ‌ల్ మార్కెట్లలో విడుదల చేసింది. కంపెనీ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ను ఫిబ్రవరి 27న చైనాలో ఆవిష్కరించరించ‌గా, స్టాండర్డ్, ప్రో మోడల్‌లను అక్టోబర్ 2024లో లాంఛ్ చేసింది. Xiaomi 15 సిరీస్‌లో 16GB వరకు RAMతో అటాచ్ చేయ‌బ‌డిన Snapdragon 8 Elite ప్రాసెస‌ర్ ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌లకు LTPO AMOLED డిస్‌ప్లేలతోపాటు 90W ఫాస్ట్ ఛార్జింగ్‌కు స‌పోర్ట్‌తో, సిలికాన్ కార్బన్ బ్యాటరీలను అందించారు.
  • రీడిజైన్ చేసిన కెమెరా లేఅవుట్‌తో రెండ‌ర్‌లు చూపిస్తోన్న‌ Xiaomi 15 Ultra.. ఎలా ఉందంటే
    ఈ ఏడాది అక్టోబ‌ర్ నెలాఖ‌రులో Xiaomi 15, Xiaomi 15 Pro మోడ‌ల్స్ లాంచ్ కానున్నాయి. అయితే, ఇందులోనే Ultra మోడల్‌కు సంబంధించి మాత్రం ఎలాంటి అధికారిక సమాచారం లేదు. Xiaomi 13 Ultra, 14 అల్ట్రా మాదిరిగానే Xiaomi 15, Xiaomi 15 ప్రోలను విడుద‌ల చేసిన కొన్ని నెలల తర్వాత.. అంటే, వచ్చే ఏడాది ప్రారంభంలో Xiaomi 15 Ultra అధికారికంగా లాంచ్ అయ్యే అవ‌కాశం ఉంది. అయితే, తాజాగా లీకైన రెండర్‌ల ద్వారా Xiaomi 15 Ultra ఫ్లాగ్‌షిప్ ఎలా ఉంటుందో సూచిస్తున్నాయి. అంతేకాదు, ఈ రెండర్‌లు రీడిజైన్‌ చేయబడిన కెమెరా యూనిట్‌ను కూడా చూపిస్తున్నాయి
  • కెమెరా ఇష్ట‌ప‌డేవారు ఈ Xiaomi 15 Ultra ఫోన్‌ ఫీచ‌ర్స్ తెలుసుకోవాల్సిందే!
    Xiaomi 15 Ultraకు సంబంధించిన ఎలాంటి విష‌యాల‌ను బ‌య‌ట‌కు వెల్ల‌డించ‌లేదు ఈ చైనీస్ టెక్ బ్రాండ్. కానీ Xiaomi లాంచ్ చేయ‌బోయే మోడ‌ల్‌ స్పెసిఫికేషన్‌ల గురించి లీక్‌లు మాత్రం ఆన్‌లైన్‌లో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.

Xiaomi 15 Ultra Specifications - वीडियो

ప్రకటన
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »