Flipkart Freedom Sale: ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్ షురూ.. రూ. 399లకే బ్రాండెడ్ పవర్ బ్యాంక్‌లు

పోర్ట్రానిక్స్, పిట్రాన్, కాల్‌మేట్ వంటి అగ్రశ్రేణి బ్రాండ్‌ల పవర్ బ్యాంక్‌లను 1,000 రూపాయల కంటే తక్కువ ధరకే సొంతం చేసుకునే వెసులుబాటు కల్పించింది.

Flipkart Freedom Sale: ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్ షురూ.. రూ. 399లకే బ్రాండెడ్ పవర్ బ్యాంక్‌లు

Photo Credit: Flipkart

Flipkart Freedom Sale

ముఖ్యాంశాలు
  • ఆఫర్ల సునామీ సృష్టిస్తున్న ఫ్లిప్‌కార్ట్
  • పవర్ బ్యాంక్‌ల ధరలు చూస్తే కళ్లు తేలేయాల్సిందే
  • 10,000mAh పవర్ బ్యాంక్‌లపై ఎన్నడూ లేనంత రికార్డు డిస్కౌంట్లు!
ప్రకటన

Flipkart Freedom Sale: ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ తమ కస్టమర్ల కోసం ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్ 2026ను అందుబాటులోకి తెచ్చింది. ఆగస్టు 8 నుంచి ప్రారంభమైన ఈ సేల్ ఆగస్టు 15 వరకు కొనసానుంది. ఈ ప్రత్యేక సేల్‌లో స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ఆడియో డివైజ్‌లు, మొబైల్ యాక్ససరీస్‌పై అపారమైన డిస్కౌంట్లు లభిస్తున్నాయి. ముఖ్యంగా రోజువారీ ప్రయాణాలు చేసేవారికి, స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు ఎంతో ఉపయోగపడే పవర్ బ్యాంక్‎లపై ఫ్లిప్‌కార్ట్ దిమ్మతిరిగే ఆఫర్లను అందిస్తోంది. పోర్ట్రానిక్స్, పిట్రాన్, కాల్‌మేట్ వంటి అగ్రశ్రేణి బ్రాండ్‌ల పవర్ బ్యాంక్‌లను 1,000 రూపాయల కంటే తక్కువ ధరకే సొంతం చేసుకునే వెసులుబాటు కల్పించింది.

1. కాల్‌మేట్ 10000 mAh 15W పవర్ బ్యాంక్  
మీరు అత్యంత తక్కువ బడ్జెట్‌లో కాంపాక్ట్ సైజ్ పవర్ బ్యాంక్ కోరుకుంటుంటే ఇది సరైన ఎంపిక. తెల్లటి రంగులో లభించే ఈ పాకెట్ సైజ్ పవర్ బ్యాంక్ లిథియమ్ పాలిమర్ బ్యాటరీతో వస్తుంది. ఇది 15W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. దీని అసలు ఎంఆర్‌పీ ధర రూ. 1,999 కాగా, సేల్‌లో ఏకంగా రూ. 1,500 తగ్గింపుతో కేవలం రూ. 499 లకే లభిస్తోంది. ఒకవేళ మీరు UPI ద్వారా పేమెంట్ చేస్తే దీనిని కేవలం రూ. 399 కే కొనుగోలు చేయవచ్చు.

2. పోర్ట్రానిక్స్ 10000 mAh 12W పవర్ బ్యాంక్ 
మరో బడ్జెట్ ఫ్రెండ్లీ మోడల్ అయిన ఈ పోర్ట్రానిక్స్ పాకెట్ సైజ్ పవర్ బ్యాంక్‌పై కంపెనీ 62% డిస్కౌంట్ అందిస్తోంది. ఇది డార్క్ బ్లూ, బ్లాక్ కలర్ వేరియంట్లలో లభిస్తుంది. దీని అసలు ధర రూ. 1,499 కాగా, సేల్‌లో రూ. 930 ఆదా చేసుకుని కేవలం రూ. 569 లకే సొంతం చేసుకోవచ్చు. ఇది లిథియం పాలిమర్ బ్యాటరీని కలిగి ఉండి 12W అవుట్‌పుట్‌తో వేగంగా ఛార్జింగ్ చేస్తుంది.

Flipkart Freedom Sale: ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్‌లో ఊహించని ధమాకా.. ఐఫోన్ 17 పై భారీ డిస్కౌంట్

3. పోర్ట్రానిక్స్ 10000 mAh 22.5W ఫాస్ట్ ఛార్జింగ్ పవర్ బ్యాంక్ 
వేగవంతమైన ఛార్జింగ్ స్పీడ్ కోరుకునే వారికి పోర్ట్రానిక్స్ నుంచి ఈ 22.5W అవుట్‌పుట్ ఇచ్చే మోడల్ అద్భుతంగా పనిచేస్తుంది. మోచా కలర్‌లో వస్తున్న ఈ డివైజ్ లిథియం బ్యాటరీతో రూపొందించబడింది. దీని ఎంఆర్‌పీ ధర రూ. 1,999 కాగా, ఈ సేల్‌లో 60% డిస్కౌంట్‌తో రూ. 1,299 తగ్గింపు లభిస్తోంది. దీనిని ఆఫర్‌లో కేవలం రూ. 799 లకే కొనుగోలు చేయవచ్చు.

4. పిట్రాన్ 10000 mAh 22.5W పవర్ బ్యాంక్  
పిట్రాన్ బ్రాండ్‌కు చెందిన ఈ 10,000mAh పవర్ బ్యాంక్‌పై సేల్‌లోనే అత్యంత భారీగా 75% డిస్కౌంట్ లభిస్తోంది. బ్లూ, బ్లాక్ రంగుల్లో అందుబాటులో ఉన్న ఈ పవర్ బ్యాంక్ 22.5W ఫాస్ట్ ఛార్జింగ్ అవుట్‌పుట్‌ను ఇస్తుంది. దీని అసలు ఎంఆర్‌పీ ధర రూ. 3,199 కాగా, రూ. 2,400 భారీ డిస్కౌంట్‌తో కేవలం రూ. 799 లకే దక్కించుకోవచ్చు.

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. Motorola G37 Power 5G: మోటోరోలా బంపర్ ఆఫర్.. 7000mAh భారీ బ్యాటరీ ఫోన్‌పై ఏకంగా 47% డిస్కౌంట్
  2. iQOO Z11 : భారత్‌లోకి ఐకూ Z11 గ్రాండ్ ఎంట్రీ.. ఆగస్టు 20న లాంచ్ కాబోతున్న పవర్‌ఫుల్ 5G ఫోన్
  3. Google Pixel 11 Series Launch: ఆగస్టు 12న గూగుల్ మెగా ఈవెంట్.. నాలుగు మోడళ్లలో పిక్సెల్ 11 సిరీస్ లాంచ్
  4. Flipkart Freedom Sale: ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్ షురూ.. రూ. 399లకే బ్రాండెడ్ పవర్ బ్యాంక్‌లు
  5. Flipkart Freedom Sale: ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్‌లో ఊహించని ధమాకా.. ఐఫోన్ 17 పై భారీ డిస్కౌంట్
  6. Flipkart Freedom Sale: ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్ షురూ.. రూ. 30 వేల బడ్జెట్‌లో టాప్ 5జీ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు
  7. Flipkart Freedom Sale: ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్ ధమాకా.. 43 ఇంచుల స్మార్ట్ టీవీలపై కళ్లు చెదిరే డిస్కౌంట్లు
  8. Amazon Great Freedom Sale: అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ ప్రారంభం.. 32 ఇంచుల స్మార్ట్ టీవీలపై ఊహించని డిస్కౌంట్లు
  9. ITR Refund: ఐటీఆర్ రీఫండ్ కోసం చూస్తున్నారా? నిమిషాల్లో స్టేటస్ ఎలా చెక్ చేయాలో తెలుసా ?
  10. TVS Motor: టీవీఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనేవారికి షాక్.. భారీగా పెరిగిన ఐక్యూబ్, ఆర్బిటర్ ధరలు
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »