Blaze Dragon 5G మోడల్ స్నాప్‌డ్రాగన్ 4 Gen 2 ప్రోసెసర్‌తో 5000mAh బ్యాటరీ, 50 మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరాతో మార్కెట్‌లోకి రానుంది.
Photo Credit: Lava
లావా బ్లేజ్ డ్రాగన్ 5G గోల్డెన్ మిస్ట్ మరియు మిడ్‌నైట్ మిస్ట్ షేడ్స్‌లో వస్తుంది
Lava అభిమానులకు ఈ బ్రాండ్ గొప్ప శుభవార్త చెప్పింది. Blaze Dragon 5G మొబైల్‌ను జూలై 25న ఇండియన్ మొబైల్ మార్కెట్‌లోకి విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. అంతే కాదు, ఈ స్మార్ట్ ఫోన్‌కు సంబంధించిన డిజైన్‌తోపాటు కీలకమైన ఫీచర్స్, కలర్ ఆప్షన్‌లను కూడా వెల్లడించింది. ఈ మోడల్ స్నాప్‌డ్రాగన్ 4 Gen 2 ప్రోసెసర్‌తో 5000mAh బ్యాటరీ, 50 మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరాతో మార్కెట్‌లోకి రానుంది. అలాగే, బ్లేజ్ AMOLED 2 మోడల్ స్మార్ట్ ఫోన్ జూలైలో అందుబాటులోకి రానున్నట్లు కంపెనీ ఇప్పటికే ప్రకటించింది.ప్రమోషనల్ పోస్టర్‌లో ధర,ఇండియాలో అమెజాన్ మైక్రోసైట్‌ను బట్టీ.. రాబోయే Lava Blaze Dragon 5G స్మార్ట్ ఫోన్ ధర రూ. 10000 కంటే తక్కువ ఉండే అవకాశం ఉన్నట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అలాగే, ఈ ఫోన్ మిడ్‌నైట్ మిస్ట్, గోల్డెన్ మిస్ట్ కలర్ ఆప్షన్‌లలో అందుబాటులోకి రానుంది. అంతే కాదు, ప్రమోషనల్ పోస్టర్‌లో దీని ప్రారంభ దరను రూ. X999గా కంపెనీ తెలిపింది. అయితే, అసలు ధర తెలియాలంటే మాత్రం జూలై 25 మధ్యాహ్నం వరకూ వేచి చూడాల్సిందే.
రాబోయే ఈ స్మార్ట్ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 4 Gen 2 ప్రోసెసర్‌తో శక్తిని గ్రహిస్తుందని అమెజాన్ మైక్రోసైట్‌లో వెల్లడించిన దానిని బట్టీ అంచనా వేస్తున్నారు. అలాగే, ఇది 4GB LPDDR4x ర్యామ్ 128GB UFS 3.1 ఆన్ బోర్డ్ స్టోరేజీతో అటాచ్ చేయబడేలా రూపొందించబడింది. Blaze Dragon 5G ఫోన్ 4GB వరకూ వర్చువల్ ర్యామ్ expansion కు సపోర్ట్ చేస్తుంది. అంతే కాదు, ఇది స్టాక్ అండ్రాయిడ్ 15 అవుట్ ఆప్ ది బాక్స్‌లో నడుస్తుంది. ఇది కొత్త యూజర్స్‌కు ఎంతగానో ఉపయోగపడుతుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
Lava Blaze Dragon 5G హ్యాండ్‌సెట్ డిస్‌ప్లే విషయానికి వస్తే.. ఇది 6.76 అంగుళాల హెచ్‌డీ+ 2.5 డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. అలాగే, 120హెచ్‌జెడ్ రిఫ్రెస్‌రేట్, 450 నిట్స్ బ్రైట్ నెస్, 20:9 యాస్పెక్ట్ రేషియోతో వస్తుంది. అంతే కాదు, దీని డిజైన్ కూడా ఎంతో ఆకర్షణీయంగా, ఆకట్టుకునేలా రూపొందించబడి ఉంటుంది. అలాగే, 50 మెగాపిక్సెల్‌తో కూడిన డ్యూయల్ రియర్ కెమెరా సెన్సార్ దీని ప్రత్యేకత అనే చెప్పాలి.
దీనికి యూఎస్‌బీ టైప్ C పోర్ట్ ద్వారా 18W వైర్డు ఛార్జింగ్‌తోపాటు 5000mAh సామర్థ్యం ఉన్న బ్యాటరీని అందించారు. అంతే కాదు, ఈ స్మార్ట్ ఫోన్ భద్రత నిమిత్తం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను, ఫేస్ అన్ లాక్ ఫీచర్‌ను కూడా కలిగి ఉంటుంది. ప్రస్తుతం ఈ బడ్జెట్‌లో మార్కెట్‌లో ఉన్న ఇతర కంపెనీల ఫోన్‌లకు రాబోయే Lava Blaze Dragon 5G హ్యాండ్‌సెట్ మంచి పోటీని ఇస్తుందని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

ప్రకటన
ప్రకటన