టెక్నో పోవా 7 నియో 4G ఫీచర్స్ అదిరిపోయాయి. కంప్లీట్ డీటెయిల్స్ మీకోసం

ఈ టెక్నో పోవా 7 నియో 4G మొబైల్ ఫోన్ 6.78 ఇంచ్ ఫుల్ HD డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేటు తో వస్తుంది.

టెక్నో పోవా 7 నియో 4G ఫీచర్స్ అదిరిపోయాయి. కంప్లీట్ డీటెయిల్స్ మీకోసం

Photo Credit: Tecno

టెక్నో పోవా 6 నియో 4G (చిత్రంలో) 2024 లో భారతదేశంలో ప్రారంభించబడలేదు

ముఖ్యాంశాలు
  • టెక్నో పోవా 7 నియో 4G మొబైల్ 7000 mAh బ్యాటరీ బ్యాక్అప్ తో వస్తుంది
  • ఫాస్ట్ ఛార్జింగ్ కొరకు 45W వైరుడ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఇస్తున్నా
  • ఈ టెక్నో పోవా 7 నియో 4G మొబైల్ లో టెక్నో ఏఐ ఫీచర్స్ ఆఫర్ చేస్తున్నారు
ప్రకటన

అప్పటికప్పుడు కొత్త మొబైల్ బ్రాండ్లు మార్కెట్ లోకి వచ్చేస్తున్నాయి. ఏ ఫోన్ కొనాలనే కన్ఫ్యూజన్ యూజర్స్ కి ఉంటుంది. అయితే బడ్జెట్లో మొబైల్ ఫోన్ కొనాలి అనుకునే వారికి టెక్నో పోవా బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. మేడ్ ఫర్ ఇండియా అనే కాన్సెప్ట్ తో వచ్చిన ఈ బ్రాండ్ మొబైల్స్ మిడిల్ క్లాస్ పీపుల్ కి బాగా కనెక్ట్ అయ్యాయి.. ఇప్పుడు అదే సిరీస్ నుంచి మరో కొత్త మోడల్ టెక్నో పోవా 7 నియో 4G త్వరలో గ్లోబల్ మార్కెట్ లోకి రాబోతోంది. ఈ మొబైల్ కి సంబంధించిన కీ ఫీచర్స్ ఆన్లైన్లో లీక్ అయ్యాయి. ఈ ఫీచర్స్ మొబైల్ కస్టమర్లని బాగా ఎట్రాక్ట్ చేస్తున్నాయని చెప్పవచ్చు. ఈ బ్రాండ్ నుండి వచ్చిన టెక్నో పోవా 7 5G, టెక్నో పోవా 7 అల్ట్రా 5G మోడల్స్ లాగానే ఈ కొత్త టెక్నో పోవా 7 నియో 4G మొబైల్ కూడా ఉండనుంది. లీకైనా డీటెయిల్స్ ప్రకారం ఈ ఫోన్ లో టాప్ లెఫ్ట్ కార్నర్‌ లో ట్రయాంగులర్ షేప్ కెమెరా మాడ్యూల్ ఉంటుందని, దాంతోపాటు డ్యూయల్ కెమెరాలు, LED ఫ్లాష్ ఉన్నాయి. సెల్ఫీలు తీసుకునేవారికి కోసం 16 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా, ఫేస్ అన్‌లాక్ సపోర్ట్, AI బ్యూటిఫికేషన్ ఫీచర్ కూడా ఉంది.

ఈ మొబైల్ ప్రీమియం లుక్ కనిపించే విధంగా 6.67 ఇంచ్ ఫుల్ HD డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ తో వచ్చిన ఈ డివైస్ గేమింగ్, వీడియో చూస్తూ గడిపే వారికి పర్ఫెక్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చు. కొత్త ఆండ్రాయిడ్ 15తో పాటు, మీడియాటెక్ హీలియో G100 చిప్‌సెట్ తో వస్తుంది. స్టోరేజ్ విషయానికి వస్తే వర్చువల్ ర్యామ్ తో కలిపి 8GB, 16GB ర్యామ్, 128GB లేదా 256GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్ కూడా ఉంది. దీని వల్ల మల్టీ టాస్కింగ్ చేసే వాళ్లకి బాగా హెల్ప్ అవుతుంది.

ఇక బ్యాటరీ బ్యాకప్ విషయానికి వస్తే ఎక్కువ సేపు ఫోన్ వాడేవారికి ఇబ్బందు లేకుండా 7000mAh బ్యాటరీ బ్యాకప్ ఇస్తున్నారు. అలాగే వెంటనే ఛార్జింగ్ ఎక్కేందుకు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కి 45W వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఇస్తున్నారు.

IP64 రేటింగ్తో డస్ట్ & స్ప్లాష్ సపోర్ట్ కూడా ఉంది. దీనివల్ల ఫోన్ తడుస్తుంది అనే భయం కూడా లేదు. మరింత స్మార్ట్ టెక్నాలజీ తో ఈ ఫోన్ ని ఉపయోగించేందుకు టెక్నో ఏఐ సపోర్ట్ కూడా లభిస్తుంది.

ఈ మొబైల్ ఎక్కువగా గేమ్స్ ఆడేవారికి, మల్టీ టాస్కర్స్ కి బాగా యూజ్ అవుతుంది. బడ్జెట్ ఫ్రెండ్లీలో ఈ మొబైల్ ప్రైస్ రేంజ్ ఉండవచ్చు అని అంచనా వేస్తున్నారు. జూన్ 2025లో ఈ మొబైల్ గ్లోబల్ మార్కెట్లో లాంచ్ అవ్వనుంది. ఇండియన్ మార్కెట్లో కూడా అప్పుడే అవైలబుల్ గా ఉండొచ్చు.

Comments
Facebookలో షేర్‌ Gadgets360 Twitter Shareట్వీట్ షేర్ Snapchat రెడ్డిట్ వ్యాఖ్యానించండి

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. ఈ ఫోన్‌లో ప్రత్యేకించి ప్రో విజువల్ ఇంజిన్ ఉంటుంది, దీని ద్వారా పలు ఏఐ ఆధారిత ఎడిటింగ్ టూల్స్ అందుబాటులో ఉంటాయి
  2. ఈ ఫోన్‌ 4400mAh బ్యాటరీతో 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 30 నిమిషాల్లో 50% ఛార్జ్
  3. ChatGPT said: ఆఫర్లు బ్యాంక్, కూపన్ డిస్కౌంట్లు, నో కాస్ట్ EMIతో ఎఫెక్టివ్ ధరలకు అందుబాటులో ఉన్నాయి
  4. ఈ ఆఫర్లు బ్యాంక్ ఆఫర్లు, కూపన్‌లతో లభ్యమవుతూ నో కాస్ట్ EMI ఫైనాన్స్ ఎంపికలు అందుబాటులో
  5. జూలై 14న ఇండియ‌న్ మార్కెట్‌లోకి Vivo X Fold 5, Vivo X200 FE
  6. స‌రికొత్త బ్యాట‌రీ అప్‌గ్రేడ్‌తో మార్కెట్‌లోకి iPhone 17 Pro Max
  7. ఇది మిడ్ రేంజ్‌ సెగ్మెంట్లో గట్టి పోటీగా జూలై 12 నుంచి అమెజాన్‌లో లభ్యం
  8. ప్రైమ్ డే 2025: ఎకో, ఫైర్ టీవీ, కిండిల్‌లపై గరిష్ఠంగా 50% డిస్కౌంట్
  9. నథింగ్ హెడ్‌ఫోన్ 1లో 1040mAh బ్యాటరీ ఉంది, 120 నిమిషాల్లో Type-C ద్వారా ఛార్జ్ అవుతుంది
  10. నథింగ్ ఫోన్ 3 స్మార్ట్‌ఫోన్ Android 15 ఆధారంగా రూపొందించిన నథింగ్ OS 3.5 పై రన్ అవుతుంది
© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »