అమెజాన్ ఫ్రీడమ్ సేల్‌లో అత్యంత భారీ డిస్కౌంట్ లభిస్తున్న కెమెరాలలో ట్రూవ్యూ 3MP వై-ఫై సెక్యూరిటీ కెమెరా ఒకటి.
Photo Credit: Amazon
Amazon Freedom Sale
Amazon Freedom Sale 2026: మీరు మీ ఇల్లు, షాపు లేదా ఆఫీస్ భద్రత కోసం హోమ్ సెక్యూరిటీ కెమెరాని కొనుగోలు చేయాలని ఆలోచిస్తుంటే, అమెజాన్ నిర్వహిస్తున్న ఫ్రీడమ్ సేల్ 2026 ఒక అద్భుతమైన అవకాశం. ఈ సేల్‌లో సీపీ ప్లస్, క్యూబో, ట్రూవ్యూ, హిక్విజన్ వంటి ప్రముఖ బ్రాండ్లకు చెందిన ఇన్డోర్, అవుట్‌డోర్ సెక్యూరిటీ కెమెరాలపై ఊహించని రేంజ్‌లో డిస్కౌంట్లు లభిస్తున్నాయి. నేరుగా లభించే తగ్గింపులతో పాటు అదనపు బ్యాంక్ ఆఫర్ల ద్వారా మరింత ఆదా చేసుకోవచ్చు.
అదనపు బ్యాంక్ ఆఫర్లు, క్యాష్‌బ్యాక్
ఈ సేల్‌లో ఎచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ క్రెడిట్ కార్డ్, ఈజీ ఈఎమ్‌ఐ లావాదేవీలపై 10 శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది, దీని ద్వారా గరిష్టంగా రూ. 10,500 వరకు ఆదా చేసుకోవచ్చు. అలాగే అమెజాన్ పే యూపీఐ లేదా అర్హత కలిగిన ప్రీపెయిడ్ విధానాల్లో చెల్లిస్తే రూ. 150 వరకు క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. దీనికి తోడు అమెజాన్ పే ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు 5 శాతం అన్ లిమిటెడ్ క్యాష్‌బ్యాక్ ప్రయోజనం అందుబాటులో ఉంది.
ట్రూవ్యూ 3MP వై-ఫై సెక్యూరిటీ కెమెరాపై భారీ ఆఫర్
ఈ సేల్‌లో అత్యంత భారీ డిస్కౌంట్ లభిస్తున్న కెమెరాలలో ట్రూవ్యూ 3MP వై-ఫై సెక్యూరిటీ కెమెరా ఒకటి. దీని ఎమ్మార్పీ రూ. 4,000 కాగా, ఫ్రీడమ్ సేల్‌లో కేవలం రూ. 1,799 కే అందుబాటులో ఉంది. బడ్జెట్ ధరలో వై-ఫై సెక్యూరిటీ కెమెరా కోరుకునే వారికి ఇది ఉత్తమ ఎంపిక.
Freedom Sale 2026: ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ సేల్‌లో ధమాకా డిస్కౌంట్లు.. సగం ధరకే బ్రాండెడ్ 55-ఇంచ్ 4K టీవీలు
సీపీ ప్లస్, హిక్విజన్ అవుట్‌డోర్ కెమెరా ఆఫర్లు
సీపీ ప్లస్ 4MP అవుట్‌డోర్ కెమెరా ఎమ్మార్పీ రూ. 4,300 కాగా, సేల్‌లో రూ. 3,799 కి లభిస్తోంది. దీనిపై రూ. 501 నేరుగా ఆదా అవుతుంది. ఇక హిక్విజన్ 5MP అవుట్‌డోర్ బుల్లెట్ సీసీటీవీ కెమెరా రూ. 4,200 ఎమ్మార్పీకి బదులుగా కేవలం రూ. 1,929 కే డిస్కౌంట్ ధరలో లభిస్తోంది.
సిపి ప్లస్, క్యూబో ఇన్డోర్ స్మార్ట్ కెమెరాలు:
ఇన్డోర్ సెక్యూరిటీ కోసం సిపి ప్లస్ 4MP స్మార్ట్ కెమెరా ధర రూ. 3,100 నుంచి తగ్గి రూ. 2,549 కి చేరింది. అలాగే సిపి ప్లస్ 3MP స్మార్ట్ వై-ఫై కెమెరా రూ. 2,183 కి, 2MP ఫుల్ హెచ్‌డి వై-ఫై కెమెరా రూ. 2,049 కి అందుబాటులో ఉన్నాయి. మరోవైపు క్యూబో స్మార్ట్ క్యామ్ 360 3MP కెమెరా రూ. 2,550 కి, క్యూబో స్మార్ట్ క్యామ్ 360 ప్రో 4MP మోడల్ రూ. 3,290 కి రీటైల్ అవుతున్నాయి.
(గమనిక: పిన్‌కోడ్, ఎంచుకునే పేమెంట్ కార్డ్, స్టాక్ లభ్యతను బట్టి ఆఫర్ ధరల్లో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉంది).
ప్రకటన
ప్రకటన
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹59,909
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹37,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999
Motorola Qira AI Assistant Set to Reach More Devices With Android 17 Update