Whatsapp For Android Beta

Whatsapp For Android Beta - ख़बरें

  • వాట్సప్‌లో కొత్త అప్డేట్.. ఈ ఫీచర్ గురించి తెలుసా?
    వాట్సప్ ప్రస్తుతం 32 కంటే ఎక్కువ మంది సభ్యులతో ఉన్న సమూహాలను పెద్దవిగా వర్గీకరిస్తుంది. అయితే ఈ పరిమితి భవిష్యత్ నవీకరణలతో మారవచ్చు. అయితే ఈ గ్రూపుల కోసం వాట్సప్ ఓ ఫీచర్‌ను తీసుకు వచ్చింది.
  • వాట్సప్‌లో అదిరే అప్డేట్.. త్వరలోనే ప్రారంభం
    వాట్సప్‌లో క్రియేట్ క్విజ్ అనే కొత్త ఫీచర్ రాబోతోందని సమాచారం. ఇంకా దీన్ని పూర్తి స్థాయిలో అభివృద్ది చేయలేదని తెలుస్తోంది.
  • స్టేటస్ ప్రశ్నలకు వచ్చే సమాధానాలు ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్‌తో ప్రొటెక్ట్ చేయబడతాయి.
    ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఉపయోగించే ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్, తాజాగా “స్టేటస్ ప్రశ్న (Status Question)” అనే కొత్త ఫీచర్‌ను ఆండ్రాయిడ్ యూజర్ల కోసం పరీక్షిస్తోంది. ఫీచర్ ట్రాకర్ నివేదిక ప్రకారం, ఈ కొత్త ఆప్షన్ ప్రస్తుతం కొంతమంది బీటా టెస్టర్లకు గూగుల్ ప్లే స్టోర్ ద్వారా అందుబాటులోకి వచ్చింది.
  • Android యూజ‌ర్‌ల‌కు డిఫాల్ట్ చాట్ థీమ్‌ను అందిస్తోన్న WhatsApp.. ఇక రంగుల పండ‌గే
    ప్ర‌ముఖ మెసేజింగ్ యాప్ WhatsApp మ‌రో స‌రికొత్త ఫీచ‌ర్స్‌ను వినియోగ‌దారుల‌కు అందించేందుకు సిద్ధ‌మ‌వుతోంది. నిజానికి, ఎప్ప‌టిక‌ప్పుడు యూజ‌ర్‌ల‌కు ఆక‌ర్ష‌ణీయ‌మైన అప్‌డేట్‌ల‌ను అందిస్తూ ఈ సంస్థ‌ త‌మ‌కంటూ ఓ ప్ర‌త్యేక స్థానాన్ని ఏర్ప‌రుచుకుంది. Android వినియోగ‌దారుల కోసం అనేక రకాల డిజైన్ స్టైల్స్‌లో చాట్‌లు, చాట్ బబుల్‌ల కోసం డిఫాల్ట్ థీమ్ పిక్స్‌ను అందించేలా కొత్త ఫీచర్‌పై WhatsApp పని చేస్తోంది. కొత్త వినియోగదారులు ఇంటర్‌ఫేస్ (UI) ద్వారా ఎక్కువ సంఖ్య‌లో డిజైన్‌ల‌ను ఎంపిక చేసుకునేందుకు ఈ ఫీచర్ ఉప‌యోగ‌ప‌డుతుంది

Whatsapp For Android Beta - वीडियो

ప్రకటన
© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »