ఈ వారం నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, జియోహాట్‌స్టార్, జీ5, సోనీ లివ్ వంటి ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫార్మ్స్ సరికొత్త చిత్రాలు, సిరీస్‌లతో సిద్ధమయ్యాయి.
Check out the top OTT releases for this week
OTT Movies : వారాంతం వచ్చేసిందంటే చాలు.. సినిమా ప్రియులంతా ఓటీటీల్లో ఏ కొత్త సినిమాలు వచ్చాయా అని వెతకడం అలవాటు. అందుకు తగ్గట్టే ఈ వారం నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, జియోహాట్‌స్టార్, జీ5, సోనీ లివ్ వంటి ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫార్మ్స్ సరికొత్త చిత్రాలు, సిరీస్‌లతో సిద్ధమయ్యాయి. యాక్షన్, క్రైమ్, హర్రర్, కామెడీ, రొమాన్స్.. ఇలా అన్ని జానర్ల ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైన ఆ టాప్ రిలీజెస్ వివరాలు మీకోసం!
ధురంధర్: రా అండ్ అన్‌కట్
బాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ ధురంధర్: రా అండ్ అన్‌కట్. మే 22, 2026 నుంచి నెట్‌ఫ్లిక్స్, జియో హాట్‌స్టార్ వేదికలుగా ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది. ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, సారా అర్జున్ కీలక పాత్రలు పోషించారు. కరాచీ అండర్‌వరల్డ్‌లోకి హంజా అలీ మజార్ అనే గూఢచారిగా రణ్వీర్ సింగ్ వెళ్లే అండర్ కవర్ మిషన్ ఆధారంగా ఈ సినిమా సాగుతుంది. నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ యాక్షన్ సీక్వెన్సులు ప్రేక్షకులను సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెడతాయి.
ప్రకటన
ప్రకటన
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹62,479
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹36,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999
Cyberpunk 2077 Gets New Quests, Gameplay Features and Mod Support With Edgerunners 2 Update