App Store

App Store - ख़बरें

  • HBO Max మాత్రం Apple TV విభాగంలో ఉత్తమ యాప్‌గా గుర్తింపుపొందింది.
    ఆపిల్ గురువారం 2025 సంవత్సరానికి సంబంధించిన App Store Awards విజేతల జాబితాను విడుదల చేసింది.
  • ఇండియాలో ప్రారంభ‌మైన‌ Dor Play యాప్‌.. 20+ OTT, 300+ లైవ్ టీవీ ఛానెల్‌లను ఒకే వేదిక‌పై చూసేయండి..
    భార‌త్‌లోని ఆండ్రాయిడ్, iOS వినియోగదారుల కోసం స్ట్రీమ్‌బాక్స్ మీడియా Dor Play అనే యాప్‌ను లాంఛ్ చేసింది. ఈ యాప్‌ 20 కంటే ఎక్కువ OTT ప్లాట్‌ఫారమ్‌లతో పాటు 300 కంటే ఎక్కువ లైవ్ టీవీ ఛానెల్‌ల యాక్సెస్‌ను అందిస్తుంది. వినియోగదారులు ప్రతి స్ట్రీమింగ్ సర్వీస్ లేదా ఛానెల్‌కు వ్యక్తిగతంగా సైన్ అప్ చేసేందుకు బదులుగా కొత్తగా వ‌చ్చిన ఈ యాప్ సబ్‌స్క్రిప్షన్ చేసుకుంటే స‌రిపోతుంది. గత సంవత్సరం, కంపెనీ Dor టీవీ OSతో Dorను పరిచయం చేసింది. ఇది సబ్‌స్క్రిప్షన్ ఆధారిత టెలివిజన్ సేవల‌ను అందిస్తుంది. స్ట్రీమ్‌బాక్స్ మీడియా నవంబర్ 2024లో దాని Dor QLED స్మార్ట్ టీవీల రేంజ్‌ని ఆవిష్కరించింది.

App Store - वीडियो

ప్రకటన
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »