Reliance Jio Prepaid Recharge Plan

Reliance Jio Prepaid Recharge Plan - ख़बरें

  • జియో బంప‌ర్ ఆఫ‌ర్‌.. 90 రోజుల ఉచిత జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్, జియో ఎయిర్ ఫైబర్ సేవ‌లు
    ఇండియాలో రాబోయే క్రికెట్ సీజన్‌కు ముందు ఎంపిక చేసిన ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లపై రిలయన్స్ జియో బంప‌ర్ ఆఫ‌ర్స్‌ను ప్రకటించింది. ఈ టెలికాం ప్రొవైడర్ రూ. 299 లేదా అంతకంటే ఎక్కువ విలువైన మొబైల్ రీఛార్జ్‌లతో జియోహాట్‌స్టార్‌కు ఉచిత సబ్‌స్క్రిప్షన్‌ను, దీని వైర్‌లెస్ బ్రాడ్‌బ్యాండ్ సేవైన జియో ఎయిర్‌ఫైబర్ సేవ‌ల‌ను ఉచితంగా పొంద‌వ‌చ్చు. ఈ ప్ర‌క‌ట‌న‌తో జియో వినియోగ‌దారులు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) నుండి రాబోయే క్రికెట్ మ్యాచ్‌లను, ఇతర సినిమాలు, షోలు, అనిమే, డాక్యుమెంటరీలను వారి మొబైల్, టీవీలో 4Kలో చూసేందుకు అవ‌కాశం ఉంటుంది.
  • రిలయన్స్ జియో కొత్త రూ. 100 ప్రీపెయిడ్ ప్లాన్‌తో ఉచిత JioHotstar సబ్‌స్క్రిప్షన్ పొందండి
    మ‌న దేశంలోని ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం రిలయన్స్ జియో ఓ కొత్త రీఛార్జ్ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకువ‌చ్చింది. దీని ద్వారా కొత్త OTT ప్లాట్‌ఫామ్ JioHotstar నుండి కంటెంట్‌ను స్ట్రీమ్ చేసుకునేందుకు అవ‌కాశాం క‌ల్పిస్తోంది. ఇది ప్లాన్ ప్రయోజనాలతో పాటు ఉచిత JioHotstar సభ్యత్వాన్ని కూడా అందిస్తోంది. JioCinema, Disney+ Hotstar విలీనం తర్వాత ఈ స్ట్రీమింగ్ సర్వీస్ ఇటీవల భార‌త్‌లో లాంఛ్ చేయ‌బ‌డింది. ఈ ప్లాన్‌ను పొందడం ద్వారా రిలయన్స్ జియో వినియోగదారులు స్ట్రీమింగ్ సర్వీస్ నెలవారీ లేదా వార్షిక ప్లాన్‌కు సభ్యత్వాన్ని పొందాల్సిన అవసరం లేకుండా యాడ్‌-స‌పోర్ట్‌ గల కంటెంట్‌ను ఉచితంగా చూడొచ్చు.
ప్రకటన
© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »