ఆకట్టుకుంటోన్న Redmi 14R స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్
చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ Redmi తన Redmi 14R మోడల్ హ్యాండ్‌సెట్‌లను స్వదేశంలో లాంచ్ చేసింది. ఈ తాజా బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ 8GB వరకు RAM, 256GB వరకు ఇన్‌బిల్ట్ స్టోరేజీతోపాటు Snapdragon 4 Gen 2 ప్రాసెసర్‌ను అందించారు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14లో రన్ అవుతుంది. అలాగే, 18W ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తూ.. 5,160mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. Redmi 13R కెమెరా విషయానికి వస్తే.. 13-మెగాపిక్సెల్ వెనుక కెమెరా, 5-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో అందుబాటులోకి వస్తోంది