వివిధ రకాల ఉత్పత్తులపై Amazon గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2024లో ఆకర్షణీయమైన ఆఫర్లు, డిస్కౌంట్లను అందిస్తోంది. రాబోయే పండుగకు ఇంటికి కావాల్సిన ఉపకరణాలను కొనుగోలు చేయడానికి ఇదే సరైన సమయం. Amazon ప్రస్తుతం Samsung, LG, TCL, Sony, Toshiba, Hisense లాంటి మరెన్నో ప్రముఖ బ్రాండ్ల స్మార్ట్‌టీవీలపై 65శాతం వరకు డిస్కౌంట్ ఆఫర్లను అందిస్తోంది