Hubble Space Telescope

Hubble Space Telescope - ख़बरें

  • ఓరియన్ నెబ్యులా ప్రోటోస్టార్‌ల అద్భుతమైన దృశ్యాన్ని ఆవిష్క‌రించిన‌ హబుల్ టెలిస్కోప్
    భూమికి దగ్గరగా ఉన్న నక్షత్రాలతో రూపొందిన‌ ప్రాంతమైన ఓరియన్ నెబ్యులాకు చెందిన‌ అసాధారణ దృశ్యాన్ని హబుల్ స్పేస్ టెలిస్కోప్ క్యాప్చూర్ చేసింది. ఇది దాదాపు 1,500 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. ఈ కొత్త చిత్రం ప్రోటోస్టార్‌లు HOPS 150, HOPS 153లను మ‌రింత ప్ర‌భావవంత‌గా చేస్తుంద‌నే చెప్పాలి. నిజానికి, ఇవి వాటి చుట్టుపక్కల వాతావరణాన్ని పునర్నిర్మించడంలో కీలక‌మైన‌ పాత్ర పోషిస్తున్నాయి. అంతే కాదు, ఓరియన్ నక్షత్రరాశి బెల్ట్ దగ్గర న్యాక్‌డ్‌గా కంటికి కనిపించే నెబ్యులా, ఈ యువ నక్షత్రాల కార్యకలాపాల ద్వారా ప్రకాశిస్తుంది. అలాగే, ఇది శాస్త్రవేత్తలకు నక్షత్ర నిర్మాణం ప్రారంభ దశలపై అధ్య‌య‌నానికి ఎంతో ఉప‌యోగ‌క‌రంగా ఉంటుంది.
ప్రకటన
© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »