5800mAh బ్యాటరీ సామర్థ్యంతో Realme GT 2 ప్రో భారత్‌లో లాంచ్ అవుతోంది
భారతీయ మొబైల్ మార్కెట్‌లోకి చాలా రోజులకు Realme తన కొత్త Realme GT 7 ప్రోని లాంచ్ చేసింది. రెండేళ్ల క్రితం.. అంటే, 2022లో విడుదలైన Realme GT 2 ప్రో తర్వాత GT ప్రో మోడల్ నుంచి వచ్చిన కొత్త మోడల్ Realme GT 7 ప్రో. గతంలో వచ్చిన మోడల్‌ల కంటే ఈ Realme GT 7 ప్రో అనేక అప్‌గ్రేడ్‌లతోపాటు కొత్త హార్డ్‌వేర్‌ను కంపెనీ పరిచయం చేస్తోంది. చాలాకాలంగా GT 7 ప్రోని ప్రత్యేకంగా చూపించేందుకు ప్రయత్నం చేస్తూనే ఉంది. అయితే, ఎవ్వరూ ఊహించని విధంగా ఈ కొత్త ఫోన్ ధర మునుపటి మోడల్ కంటే చాలా ఎక్కువగా నిర్ణయించారు