Realme P3 Ultra

Realme P3 Ultra - ख़बरें

  • వచ్చే నెలలోనే Realme P3 Ultra భార‌త్‌లో లాంచ్‌.. తాజా నివేదిక ఏం చెబుతోందంటే
    తాజా నివేదిక ప్ర‌కారం Realme P3 Ultra త్వరలోనే భార‌త్‌లో విడుద‌ల కానుంది. ఈ ఏడాది అక్టోబర్‌లో Realme P1 స్పీడ్ లాంచ్ త‌ర్వాత Realme P సిరీస్ నుంచి ఇండియాలో అడుగుపెడుతోన్న హ్యాండ్‌సెట్ ఇదే. ఈ తాజా స్మార్ట్ ఫోన్ గరిష్టంగా 12GB RAM, 256GB వరకు ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో రూపొందించ‌బ‌డింది. ఇదే స‌మ‌యంలో ఈ చైనీస్ స్మార్ట్ ఫోన్ తయారీదారు భార‌త్‌లో Realme 14x మోడ‌ల్‌ను లాంచ్ చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు తెలుస్తోంది. మరెందుకు ఆల‌స్యం.. ఈ Realme P3 Ultra ఫోన్‌కు సంబంధిచిన కీల‌క అంశాల‌ను చూసేద్దాం రండి!
ప్రకటన
© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »