ఈ వారం Redmi K80 సిరీస్ 120W వైర్డు, 50W వైర్లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌తో, 6000mAh బ్యాటరీతో అధికారికంగా అందుబాటులోకి రానుంది. అలాగే, ఈ చైనీస్ టెక్ దిగ్గజం భారీ బ్యాటరీతో మరొక స్మార్ట్‌ఫోన్‌ను కూడా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు చైనీస్ టిప్‌స్టర్ ఇటీవల బహిర్గతం చేసింది. ఈ కొత్త Xiaomi స్మార్ట్‌ఫోన్‌లో 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 7,000mAh భారీ బ్యాటరీని అందిస్తున్నట్లు తెలుస్తోంది.