Samsung Galaxy S25 Ultra Price

Samsung Galaxy S25 Ultra Price - ख़बरें

  • భారత్‌లో లాంచ్ అయిన Samsung Galaxy S25 Ultra: ధర, స్పెసిఫికేషన్‌లు తెలుసా
    Galaxy S25 సిరీస్ స్మార్ట్ ఫోన్‌లలో కంపెనీ ఫ్లాగ్‌షిప్ మోడల్‌గా Samsung Galaxy S25 అల్ట్రా లాంచ్ అయింది. ఈ వారం జరిగిన Galaxy అన్‌ప్యాక్డ్ ఈవెంట్‌లో ఈ దక్షిణ కొరియా సంస్థ హ్యాండ్‌సెట్‌ను ప్రదర్శించింది. ఇది Galaxy చిప్ కోసం కస్టమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ద్వారా శక్తిని గ్ర‌హిస్తుంది. అలాగే, 12GB RAM, 1TB వరకు స్టోరేజీని కలిగి ఉంటుంది. ఈ సంవత్సరం అప్‌గ్రేడ్ చేయబడిన 50-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరాను కలిగి ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ ఆపిల్ ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 16 ప్రో మోడల్‌ల మాదిరిగానే లాగ్ వీడియోను రికార్డ్ చేయగలదు.
  • Itel S25 Ultra 4G మోడ‌ల్ కీల‌క స్పెసిఫికేష‌న్స్ లీక్‌.. అందుబాటు ధ‌ర‌లోనే రాబోతోంది
    Itel S25 Ultra 4G మోడ‌ల్‌ స్పెసిఫికేష‌న్స్‌, ధరతోపాటు డిజైన్‌కు సంబ‌ధించిన ఇమేజ్‌లు ఆన్‌లైన్‌లో ప్ర‌త్య‌క్షమైంది. దీంతో త్వ‌ర‌లోనే ఇది అధికారికంగా మార్కెట్‌లోకి వ‌చ్చే అవ‌కాశం ఉన్న‌ట్లు మార్కెట్ వ‌ర్గాలు భావిస్తున్నాయి. ఈ లీక్ అయిన ప్రమోషనల్ మెటీరియ‌ల్స్‌లో ఫోన్ మూడు కలర్ ఆప్షన్‌లలో ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపిస్తోంది. అలాగే, Itel S25 Ultra 4G వెనుకవైపు ట్రిపుల్ కెమెరా యూనిట్, డిస్‌ప్లేపై హోల్ పంచ్ కటౌట్‌తో కనిపిస్తుంది. ఇది హుడ్ కింద Unisoc T620 ప్రాసెస‌ర్‌ను కలిగి ఉంటుంది. దీంతోపాటు ఇది గరిష్టంగా 8GB RAMతో 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తూ.. 5,000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది
ప్రకటన
© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »