Flipkart Sale

Flipkart Sale - ख़बरें

  • Flipkart బిగ్ బిలియన్ డేస్ సేల్ 2024లో స్మార్ట్‌ఫోన్‌లై భారీ డిస్కౌంట్‌
    ఈ ఏడాది భార‌త్‌లో పండ‌గ సీజ‌న్‌ను Flipkart బిగ్ బిలియన్ డేస్ సేల్ 2024తో మ‌రింత ఆనందంగా జ‌రుపుకోవ‌చ్చు. ఈ సేల్‌ సెప్టెంబర్ 27న ప్రారంభం కానుంద‌నే విష‌యం మ‌నంద‌రికీ తెలిసిందే. Flipkart ప్లస్ సభ్యులు సెప్టెంబర్ 26న అంటే, 24 గంటల ముందే సేల్‌కి ముందస్తు యాక్సెస్‌ను పొందుతారు. ఈ సేల్ సమయంలో వినియోగదారులు స్మార్ట్‌ఫోన్‌లు, ట్యాబ్‌లు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌వాచ్‌లు, స్మార్ట్ టీవీలతోపాటు అనేక రకాల ఉత్పత్తులపై డిస్కౌంట్‌ల‌ను పొంద‌వ‌చ్చు. మ‌రీ ముఖ్యంగా.. ఈ సేల్‌లో Google Pixel 8, Samsung Galaxy S23 హ్యాండ్‌సెట్‌లు స‌ర‌స‌మైన ధరలకు ల‌భించ‌బోతున్నాయి
  • సెప్టెంబ‌ర్ 27 నుంచే Flipkart బిగ్ బిలియన్ డేస్ సేల్
    ప్ర‌ముఖ ఈ-కామ‌ర్స్ సంస్థ‌ Flipkart ఏటా నిర్వ‌హించే బిగ్ బిలియన్ డేస్ సేల్ 2024 తేదీలు వ‌చ్చేశాయి. సెప్టెంబ‌ర్ 27 నుంచి ఈ మెగా సేల్ ప్రారంభం కానున్న‌ట్లు Flipkart ప్ర‌క‌టించింది. అయితే, Flipkart Plus వినియోగదారులకు మాత్రం ఒక‌రోజు ముందుగా సేల్ అందుబాటులోకి రానుంది. అంటే, సెప్టెంబ‌ర్ 26 నుంచి వీరికి బిగ్ బిలియన్ డేస్ వ‌చ్చేస్తాయ‌న్న మాట‌. అందుకే, Flipkart బిగ్ బిలియన్ డేస్ సేల్‌కు సంబంధించిన ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌తోపాటు Flipkart Plus మెంబర్‌షిప్ ఎలా పొందాలో కూడా తెలుసుకుందాం

Flipkart Sale - वीडियो

ప్రకటన
© Copyright Red Pixels Ventures Limited 2024. All rights reserved.
Trending Products »
Latest Tech News »